Yash Dayal: ఐపీఎల్‌ ముందు ఆర్సీబీకి ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్‌పై పోక్సో కేసు నమోదు..!

Yash Dayal News

Yash Dayal: ఐపీఎల్‌ ముందు ఆర్సీబీకి ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్‌పై పోక్సో కేసు నమోదు..!
Yash Dayal POCSO CaseRCB Player Yash Dayal Legal TroubleRCB Player Yash Dayal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 99 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

RCB Player Yash Dayal Legal Trouble: యష్ దయాల్.. ఈ స్టార్ క్రికెటర్ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన యష్‌ను.. ఐపీఎల్ 2026 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 11 కోట్లకు అట్టిపెట్టుకుంది.

Yash Dayal : ఐపీఎల్‌ ముందు ఆర్సీబీకి ఊహించని ఎదురుదెబ్బ. స్టార్ ప్లేయర్‌పై పోక్సో కేసు నమోదు.!యష్ దయాల్. ఈ స్టార్ క్రికెటర్ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన యష్‌ను.

Yash Dayal: ఐపీఎల్‌ ముందు ఆర్సీబీకి ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్‌పై పోక్సో కేసు నమోదు..!యష్ దయాల్.. ఈ స్టార్ క్రికెటర్ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన యష్‌ను.. ఐపీఎల్ 2026 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 11 కోట్లకు అట్టిపెట్టుకుంది. తాజాగా యష్ దయాల్‌పై పోక్సో కేసు నమోదు అయింది. జైపూర్‌లో ఓ మైనర్ బాలిక ఈ స్టార్ ఆటగాడిపై ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక యష్ దయాల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాధితురాలు తన ఫిర్యాదులో, యష్ గత రెండు సంవత్సరాలుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. అంతేకాకుండా తన క్రికెట్ కెరీర్‌లో సహాయం చేస్తానని హామీ ఇచ్చి.. తనను భావోద్వేగపరంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. ఇక యష్ దయాల్‌పై ఇది రెండవ కేసు. పెళ్లి పేరుతో ఒక మహిళను మోసం చేశాడనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 69 కింద ఇప్పటికే కేసు నమోదైంది. జైపూర్ కేసులో బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు కఠినమైన పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.జైపూర్ కోర్టులో విచారణ సందర్భంగా యష్ దయాల్ తరపు లాయర్.. ఇది తప్పుడు కేసు అని, పక్షపాతంతోనే ఫిర్యాదు దాఖలు చేశారని వాదించారు. అయితే, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత, బాధితురాలు మైనర్ కావడంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. యష్‌కి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. రాజస్థాన్ హైకోర్టు కూడా గతంలో అతనికి స్టే ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది.యష్ దయాల్‌పై ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, అతన్ని నిలుపుకోవాలనే RCB బోర్డు నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని జట్టులో కొనసాగించాడంపై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు యష్ దయాల్‌ను అరెస్టు చేసిన లేదా దర్యాప్తు ముమ్మరం చేసిన.. అతన్ని ఐపీఎల్ 2026 నుండి తొలగించే అవకాశం ఉంది. యూపీ T20 లీగ్ నుండి అతన్ని నిషేధించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మైదానంలో వికెట్లు పడగొట్టి హీరోగా మారిన యష్ దయాల్.. ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. దీనిపై ఆర్సీబీ ఫ్రాంచైజీ అధికారికంగా ఎలా స్పందిస్తుందో చూడాలి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Yash Dayal POCSO Case RCB Player Yash Dayal Legal Trouble RCB Player Yash Dayal

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

RCB के क्रिकेटर Yash Dayal यौन शोषण मामले में बुरी तरह फंसे, थाने में दर्ज हुआ केस; तेज गेंदबाज पर लगे गंभीर आरोपRCB के क्रिकेटर Yash Dayal यौन शोषण मामले में बुरी तरह फंसे, थाने में दर्ज हुआ केस; तेज गेंदबाज पर लगे गंभीर आरोपगाजियाबाद की एक लड़की ने RCB के तेज गेंदबाज यश दयाल पर यौन शोषणमानसिक प्रताड़ना और शादी का झूठा वादा करने जैसे गंभीर आरोप लगाए हैं। महिला ने दावा किया है कि वह पिछले पांच सालों से यश दयाल के साथ रिश्ते में थी इस दौरान यश ने उसे अपने परिवार से भी मिलवाया था। यश पर कई अन्य महिलाओं के साथ संबंध रखने का भी आरोप लगा...
Read more »

यश दयाल ने युवती को लिखा था- 'हाय लव': दूसरी से कहा- काश आप गर्लफ्रेंड होती; पीड़िता बोली- गलत के खिलाफ लड़...यश दयाल ने युवती को लिखा था- 'हाय लव': दूसरी से कहा- काश आप गर्लफ्रेंड होती; पीड़िता बोली- गलत के खिलाफ लड़...yash dayal said kash aap girlfriend hoti hi love | Yash Dayal Controversy | Yash Dayal Girlfriend name | Yash Dayal sexual Harassment 'एक स्त्री के सभी दोषों में सबसे बड़ा गुनाह वह माना गया, जब उसने अपने गुनहगार को उसी की भाषा में जवाब दे दिया'। यह कहना है यश दयाल पर आरोप लगाने वाली पीड़िता...
Read more »

आईपीएल क्रिकेटर यश दयाल की जमानत याचिका फिर खारिज, जानें कोर्ट ने क्यों किया सुनवाई से इनकारआईपीएल क्रिकेटर यश दयाल की जमानत याचिका फिर खारिज, जानें कोर्ट ने क्यों किया सुनवाई से इनकारCricketer Yash dayal Bail Rejected: जयपुर की पोक्सो स्पेशल कोर्ट ने आईपीएल क्रिकेटर यश दयाल को नाबालिग से दुष्कर्म के मामले में अग्रिम जमानत देने से इनकार कर दिया। अदालत ने आरोपों को गंभीर मानते हुए राहत से इनकार किया है। मामले में पीड़िता के वकील और क्रिकेटर के वकील की बहस के बाद कोर्ट ने यह निर्णय...
Read more »

रेप केस में क्रिकेटर यश दयाल हो सकते हैं गिरफ्तार: अग्रिम जमानत खारिज, कोर्ट ने कहा- ऐसा नहीं लगता कि आरोपी...रेप केस में क्रिकेटर यश दयाल हो सकते हैं गिरफ्तार: अग्रिम जमानत खारिज, कोर्ट ने कहा- ऐसा नहीं लगता कि आरोपी...RCB Palyers Yash Dayal Sexual Abuse Case Update; रेप-केस में क्रिकेटर यश दयाल की हो सकती है गिरफ्तारी: अग्रिम जमानत खारिज, कोर्ट ने कहा- ऐसा नहीं लगता कि आरोपी को फंसाया गया है
Read more »

Yash New Luxury Car: यश ने खरीदी करोड़ों की लग्जरी कार, केजीएफ फिल्म स्टार की नई गाड़ी महल जैसीYash New Luxury Car: यश ने खरीदी करोड़ों की लग्जरी कार, केजीएफ फिल्म स्टार की नई गाड़ी महल जैसीActor Yash Buys New Lexus LM 350h: केजीएफ के रॉकी भाई सिर्फ पर्दे पर ही लार्जर देन लाइफ किरदार नहीं जीते हैं, बल्कि रियर लाइफ में भी वह लग्जरी के शौकीन हैं। इसी कोशिश में उन्होंने अपने लिए नई अल्ट्रा लग्जरी एमपीवी लेक्सस एलएम 350एच खरीदी है, जिसकी कीमत करोड़ों में...
Read more »

कभी भी गिरफ्तार हो सकता है RCB का ये स्टार खिलाड़ी, दुष्कर्म केस में कोर्ट से झटका, बेल याचिका खारिजकभी भी गिरफ्तार हो सकता है RCB का ये स्टार खिलाड़ी, दुष्कर्म केस में कोर्ट से झटका, बेल याचिका खारिजYash Dayal: आईपीएल 2026 से पहले रॉयल चैलेंजर्स बेंगलुरु के स्टार तेज गेंदबाज यश दयाल भारी संकट में फंस गए हैं. महिला से बलात्कार केस के मामले में कोर्ट ने उन्हें झटका दिया है और यश दयाल की जमानत याचिका खारिज कर दी गई है
Read more »



Render Time: 2026-04-02 01:10:41