Weather Today LIVE Updates: ఏపీకి హై అలర్ట్.. ఈ జిల్లాల్లో కుంభవృష్టి.. ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..!

Today Weather Live Updates News

Weather Today LIVE Updates: ఏపీకి హై అలర్ట్.. ఈ జిల్లాల్లో కుంభవృష్టి.. ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..!
Ap RainsTelangana RainsAP Weather Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Weather Today LIVE Updates: ఏపీకి హై అలర్ట్.. ఈ జిల్లాల్లో కుంభవృష్టి.. ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..!

Andhra Pradesh Telangana Rain Live Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

.అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నేడు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స్కూల్స్‌కు హాలీ డే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు తెలంగాణలోనూ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకునేందుకు ఇక్కడ ఫాలో అవ్వండి.దక్షిణ కోస్తా జిల్లాల్లో రెవెన్యూ అధికారులు సంసిద్ధంగా ఉండాలి.. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. భారీ వర్షాలతో ఎక్కడెక్కడ వాగులు పొంగుతాయో అక్కడి ప్రజలను హెచ్చరించాలి.మరావతి : విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. ఈదురుగాలుల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు.. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండాలి. జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలి.. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు హెచ్చరిక సందేశాలు పంపాలి.Schools HolidayGovt teachers

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ap Rains Telangana Rains AP Weather Updates Hyderabad Weather Updates Heavy Rains Heavy Rains In Ap

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

देश में जमकर फूटे पटाखे, जहरीली हुई दिल्ली की हवा; AQI 1000 के पार; जानिए मौसम का हालदेश में जमकर फूटे पटाखे, जहरीली हुई दिल्ली की हवा; AQI 1000 के पार; जानिए मौसम का हालWeather Update today: दिल्ली समेत उत्तर भारत में दीपावली पर जमकर पटाखे फोड़े गए. इसका आबोहवा पर
Read more »

Kerala Weather Updates: സംസ്ഥാനത്ത് ഇന്നും ശക്തമായ മഴ; 12 ജില്ലകളിൽ യെല്ലോ അലർട്ട്!Kerala Weather Updates: സംസ്ഥാനത്ത് ഇന്നും ശക്തമായ മഴ; 12 ജില്ലകളിൽ യെല്ലോ അലർട്ട്!കേരള-കർണാടക-ലക്ഷദ്വീപ് തീരങ്ങളിൽ ഒക്ടോബർ 24 വരെ മത്സ്യബന്ധനത്തിന് പോകാൻ പാടില്ലെന്ന് കേന്ദ്ര കാലാവസ്ഥ വകുപ്പ് അറിയിച്ചിട്ടുണ്ട്.
Read more »

Breaking News Today LIVE: मुंबई महापालिकेच्या रूग्णालयांमध्ये औषधांचा तुटवडाBreaking News Today LIVE: मुंबई महापालिकेच्या रूग्णालयांमध्ये औषधांचा तुटवडाMaharashtra Breaking News Today LIVE Updates 21 October 2025 : दिवसभरातील महत्त्वाच्या बातम्या, राज्याच नेमकं कुठे काय घडतंय? पाहा एका क्लिकवर....
Read more »

धुंध, कोहरा...दिल्ली NCR में मौसम का डबल अटैक, नोएडा का AQI पहुंचा 449धुंध, कोहरा...दिल्ली NCR में मौसम का डबल अटैक, नोएडा का AQI पहुंचा 449Delhi NCR weather Today: धुंध, कोहरा... दिल्ली एनसीआर में मौसम का डबल अटैक, ग्रेटर नोएडा का AQI पहुंचा 449
Read more »

Breaking News Today LIVE: दिवाळीच्या दुसऱ्या दिवशी मुंबईची हवा वाईट श्रेणीत एक्यूआय 211 वरBreaking News Today LIVE: दिवाळीच्या दुसऱ्या दिवशी मुंबईची हवा वाईट श्रेणीत एक्यूआय 211 वरMaharashtra Breaking News Today LIVE Updates 22 October 2025: राज्य ते देश, मनोरंजन ते राजकारण.. प्रत्येक क्षेत्रातील घडामोडींचे अपडेट्स जाणून घ्या लाईव्ह ब्लॉगच्या माध्यमातून...
Read more »

क्या एडिलेड में जीत का सिलसिला बरकरार रख पाएगा भारत: 17 साल से नहीं हारा, हर दूसरे मैच में कोहली का शतक; ऑस...क्या एडिलेड में जीत का सिलसिला बरकरार रख पाएगा भारत: 17 साल से नहीं हारा, हर दूसरे मैच में कोहली का शतक; ऑस...India Vs Australia Adelaide Oval Head To Head Records Analysis; Follow IND VS AUS Adelaide ODI Playing 11 Players List Latest News, Live Score Coverage, Reports And Updates On Dainik Bhaskar.
Read more »



Render Time: 2026-04-02 18:24:59