T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్.. ఈ ముగ్గురు ప్లేయర్లు బెంచ్‌పైనే..!

T20 World Cup 2026 News

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్.. ఈ ముగ్గురు ప్లేయర్లు బెంచ్‌పైనే..!
Team IndiaT20 World Cup 2026 UpdatesT20 World Cup 2026 News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 135 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Team India Playing 11 in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఎలాగైనా మరోసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. అందుకే టీమ్‌ సెలెక్షన్‌లో కూడా సంచలన మార్పులు చేసింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించింది.

Team India Playing 11 in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా. ఎలాగైనా మరోసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. అందుకే టీమ్‌ సెలెక్షన్‌లో కూడా సంచలన మార్పులు చేసింది.

Team India Playing 11 in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఎలాగైనా మరోసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. అందుకే టీమ్‌ సెలెక్షన్‌లో కూడా సంచలన మార్పులు చేసింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ను టీమ్‌లోకి తీసుకుంది. జితేశ్ శర్మ స్థానంలో రింకూ సింగ్‌ కూడా టీమ్‌లోకి వచ్చాడు. మరీ ప్లేయింగ్‌11 లో ఎవరికి చోటు దక్కుతుంది..? ఎవరు బెంచ్‌పై కూర్చుంటారు..? ఇక్కడ చూద్దాం.. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 ప్రపంచ కప్ జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. ఐదు గ్రూపులుగా విభజించారు. ఒక్కొ గ్రూపులో నాలుగు జట్టు ఉన్నాయి. గ్రూప్‌ A లో భారత్‌తోపాటు పాకిస్థాన్, నెదర్లాండ్స్, యూఎస్ఏ, నమీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 8 రౌండ్‌కు చేరుకుంటాయి. 8 జట్లను రెండు గ్రూపులు విడిపోయి.. ప్రతి గ్రూపులోని టీమ్.. మిగిలిన మూడు జట్లతో ఒక్కొ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తరువాత రెండు గ్రూపుల్లోనే టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతుంది. పాకిస్థాన్ ఫైనల్‌కు వస్తే.. కొలంబోలో నిర్వహిస్తారు. టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత టీమ్‌ను సెలెక్టర్లు ప్రకటించారు. అక్షర్ పటేల్‌ను మరోసారి వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీమ్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా. ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ముగ్గురి తుది జట్టులో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకో ఓ లుక్కేయండి. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ తుది జట్టులో ఉంటాడు. బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. ఒకవేళ సంజూ గాయపడినా లేదా ఫామ్ కోల్పోయినా.. ఇషాన్‌ కిషన్‌కు తుది జట్టులో అవకాశం వస్తుంది. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావడంతో తుది జట్టులో ఉండడం ఖాయం. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించడం కష్టమే. శివం దూబే, హార్దిక్ పాండ్యాతోపాటు అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా టీమ్‌లో ఉంటారు. హర్షిత్ రాణాకు కూడా ప్లేయింగ్11 లో ఆడే అవకాశం లభించడం కష్టమే. బుమ్రా లేదా అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతి అవసరమైతే లేదా అదనపు స్పిన్ అవసరమైతే కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌కు తోడు శివమ్ దుబే, హార్దిక్ పాండ్యాతో కలిపి నలుగురు ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉంటారు. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఉంటాడు. Sheker Basha: నా సోకు పళ్లే తిని అని పాడినవ్ కదా.!. సింగర్ చిన్మయి బండారం బైటపెట్టిన శేఖర్ బాషా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?Anasuya Bharadwaj: నా కొడుకు చెప్తేనే వినలే.. మీరు చెప్తే వింటానా..?.. బోల్డ్ డ్రెస్సింగ్‌పై అనసూయ షాకింగ్ కామెంట్స్..Sheker Basha: నా సోకు పళ్లే తిని అని పాడినవ్ కదా.!. సింగర్ చిన్మయి బండారం బైటపెట్టిన శేఖర్ బాషా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Team India T20 World Cup 2026 Updates T20 World Cup 2026 News ICC T20 World Cup 2026

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

महंगे बाजार के बावजूद 2026 में सक्रिय निवेशक कमा सकते हैं 22 प्रतिशत तक मुनाफा : रिपोर्टमहंगे बाजार के बावजूद 2026 में सक्रिय निवेशक कमा सकते हैं 22 प्रतिशत तक मुनाफा : रिपोर्टमहंगे बाजार के बावजूद 2026 में सक्रिय निवेशक कमा सकते हैं 22 प्रतिशत तक मुनाफा : रिपोर्ट
Read more »

1 जनवरी से सोने की कीमत कम होगी या ज्यादा? एक्सपर्ट ने कर दिया खुलासा, बताए कई कारण1 जनवरी से सोने की कीमत कम होगी या ज्यादा? एक्सपर्ट ने कर दिया खुलासा, बताए कई कारणGold Price 2026: इस साल सोने ने निवेशकों को जबरदस्त रिटर्न दिया है। अब निवेशक सोच रहे हैं कि क्या सोने की कीमत में साल 2026 में भी यही तेजी बनी रहेगी?
Read more »

ஜனவரி 1 முதல் முக்கிய மாற்றங்கள்: LPG, EPFO, பிஎம் கிசான், ஓய்வூதியம், 8வது ஊதியக்குழு... லிஸ்ட் இதோஜனவரி 1 முதல் முக்கிய மாற்றங்கள்: LPG, EPFO, பிஎம் கிசான், ஓய்வூதியம், 8வது ஊதியக்குழு... லிஸ்ட் இதோBig Changes from January 1 2026: 2026 ஆம் ஆண்டின் தொடக்கத்தில், புதிய விதிகள் நாட்டில் செயல்படுத்தப்படலாம். ஜனவரி 1 முதல் ஏற்படக்கூடிய முக்கிய மாற்றங்கள் பற்றி இந்த பதிவில் காணலாம்.
Read more »

IPL 2026 Auction: বাবার থেকে আর টাকা চাইতে হবে না, ট্রাক চালকের ছেলের নিলামে ৫.২০ কোটি! কে মঙ্গেশ যাদব?IPL 2026 Auction: বাবার থেকে আর টাকা চাইতে হবে না, ট্রাক চালকের ছেলের নিলামে ৫.২০ কোটি! কে মঙ্গেশ যাদব?Meet truck drivers son Mangesh Yadav who became crorepati in IPL 2026 Auction
Read more »

T20 World Cup 2026: पूर्व भारतीय स्टार ने चुना विश्व कप स्क्वॉड, शुभमन गिल को फिर नहीं मिला मौका; देखें टीमT20 World Cup 2026: पूर्व भारतीय स्टार ने चुना विश्व कप स्क्वॉड, शुभमन गिल को फिर नहीं मिला मौका; देखें टीमपूर्व भारतीय बल्लेबाज आकाश चोपड़ा ने गुरुवार को टी20 विश्व कप 2026 के लिए वैकल्पिक भारतीय टीम का चयन किया। हैरानी की बात यह है कि इस टीम में भी शुभमन गिल को शामिल
Read more »

Eclipse 2026: 2026 में सूर्य और चंद्र ग्रहण इन राशियों की जिंदगी में मच सकता है हलचल, करें ये उपायEclipse 2026: 2026 में सूर्य और चंद्र ग्रहण इन राशियों की जिंदगी में मच सकता है हलचल, करें ये उपायEclipse 2026: साल 2026 में कुल 4 ग्रहण लगेंगे, जिनमें 2 सूर्य ग्रहण और 2 चंद्र ग्रहण शामिल हैं. पहला सूर्य ग्रहण 17 फरवरी 2026 को लगेगा. वहीं दूसरा सूर्य ग्रहण 12 अगस्त 2026 को लगेगा. वहीं पहला चंद्र ग्रहण 3 मार्च 2026 को और दूसरा 28 अगस्त 2026 को लगेगा.
Read more »



Render Time: 2026-04-02 05:49:52