Tuni Girl Rape Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన తుని బాలికపై లైంగిక దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు నారాయణరావు చెరువులోకి దూకాడు దీంతో గల్లంతైన అతన్ని పోలీసులు గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Tuni Girl Rape Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తుని బాలిక లైంగిక దాడి ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు చెరువులోకి దూకాడు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకువెళ్తుండగా నిందితుడు నారాయణ రావు టాయిలెట్ కి వెళ్తానని చెప్పి కోమటి చెరువులో దూకేశాడు.
దీంతో గల్లంతైన అతన్ని పోలీసులు గాలించారు అయితే అతని మృతదేహం లభ్యం అయింది.. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాంGold Rate Today: బంగారం మళ్లీ భారీ పతనం..రూ. 20వేలు తగ్గిన పసిడి.. అక్టోబర్ 22వ తేదీ బుధవారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయంటే..?: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన తుని బాలికపై లైంగిక దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు నారాయణరావు చెరువులోకి దూకాడు దీంతో గల్లంతైన అతన్ని పోలీసులు గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి తుని పోలీస్ స్టేషన్ నుంచి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకు వెళుతున్న సమయంలో ఆయన టాయిలెట్ కి వెళ్తానని చెప్పి కొమటి చెరువులో దూకేశాడు అని పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే కాకినాడ జిల్లాలోని తునిలో నారాయణ రావు అనే వ్యక్తి 8వ తరగతి చదువుతున్న గురుకుల్ స్కూలు బాలికను తీసుకెళ్లడం కలకలం రేపింది. తాత అని చెప్పి సపోటా తోటలోకి తీసుకువెళ్లినట్లు సమాచారం. అక్కడ బాలిక దుస్తులు సరిచేసుకుంటుండగా ఓ వ్యక్తి వీడియో తీశారు.స్థానికులు వెంటనే అతడిని నిలదీయగా నారాయణరావు మాత్రం ఆ అమ్మాయిని బాత్రూం కోసం తీసుకోవచ్చానని సమాధానం ఇచ్చాడు. నారాయణరావు టీటీడీ నేత అని బాలిక పై అత్యాచార యత్నం జరిగిందని వైసీపీ నేతలు స్కూల్ ఎదుట కూడా నిన్న ఆందోళనకు దిగారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుకులలో చదువుతున్న అమ్మాయికి తినుబండారాలు కొన్ని ఇచ్చి మాయమాటలు చెప్పినందుకు నారాయణరావు దగ్గర అయినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రిలో చూపిస్తానని స్కూల్ నుంచి పలుమార్లు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.ఇక నిందితుడు నారాయణరావు తమ పార్టీలో లేడని టీడీపీ ప్రభుత్వం తెలిపింది. తుని ఘటనపై స్పందించింది ఇది క్షమించరాని నేరం ఇటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా ..ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుందని తెలిపింది. ఇక ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలోని నిందితుడు పదవిలో లేడని ఇప్పటికే నిందితుడి పై కేసులు కూడా నమోదు చేసి అరెస్టు చేశారని కూడా ట్వీట్ చేశారు.ఇక నిన్న మంగళవారం జరిగిన ఘటన ప్రకారం గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను తినుబండారు ఇప్పిస్తానని తను తాత అని నమ్మించి తీసుకెళ్లాడు. తొండంగి సమీపంలో ఒక తోట వద్ద బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు చూడగానే వెంటనే గట్టిగా నిలదీశారు. తను మున్సిపల్ కౌన్సిలర్ అంటూ బెదిరించి అక్కడి నుంచి మెల్లగా పారిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్కూల్ తో పాటు విద్యార్థిని తల్లిదండ్రులు స్పందించి అతడిని పట్టుకుని దేహశుద్ధి కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసుల అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తుండగా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Jubilee Hills By Elections
Tuni Rape Latest News Andhra Pradesh Crime News Tuni Narayana Rao Case Tuni Rape Accused Jumps Into Lake
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
जादू की झप्पी गाने पर लड़की ने किया शानदार डांस, जबरदस्त मूव्स ने लूट ली जनता की तारीफें!Girl Dance Video: रोजाना इंटरनेट पर कितनी सारी डांस की रील वायरल होती हैं. ऐसी ही एक वीडियो, जिसमें Watch video on ZeeNews Hindi
Read more »
RG Kar Sanjay Roy: আলমারির ভিতর ভয়ংকর অবস্থায় মিলল ১১-র নাবালিকাকে! আরজি করের আসামী সঞ্জয় রায়ের পরিবারে হাড়হিম ঘটনা...RG Kar Rape case Convicted Sanjay Roy niece found hanging inside Almirah and died
Read more »
RG Kar Sanjay Roys family incident: সঞ্জয় রাইয়ের নাবালিকা ভাগ্নির হাড়হিম পোস্ট মর্টেম রিপোর্ট! হ্যাঙারে ঝুলছিল বেচারি...The post mortem report of alipur 11 yrs old girl who is accused Sanjay Roy niece has come
Read more »
आजा नचले नचले...Madhuri Dixit के गाने पर ऑफिस में लाजवाब नाची लड़की, स्टेप्स और एक्सप्रेशन देख तालियां बजाने लगे लोगGirl Dance Reel: सोशल मीडिया पर लड़की ने इतना जबरदस्त डांस वीडियो शेयर किया जिसे देख लोग हैरान रह Watch video on ZeeNews Hindi
Read more »
RG Kar Sanjay Roy: রাত ১২টা থেকে সকাল ৮টা..১১-র নাবালিকার উপর অকথ্য শারীরিক-মানসিক অত্যাচার! সঞ্জয় রায়ের পরিবারের ভয়ংকর সত্যি ফাঁস...RG Kar Rape Case Convicted Sanjay Roy Family Incident: How Sanjay Roy 11 year old niece was tortured by step mother and father Update
Read more »
आंटी नींद की दवा खिलाती, हंटर वाले अंकल रेप करते: 34 लड़कियों से बलात्कार; नीतीश के मंत्री को इस्तीफा देना ...Bihar Muzaffarpur Shelter Home Girls Rape Case Victim Girls Story Explained.
Read more »
