Today Gold Rates: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 88వేలు దాటింది.
Today Gold Rates : అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.
88వేలు దాటింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఆల్ టైమ్ హైస్థాయికి చేరుకుంది. పది గ్రాములకు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో బంగారానికి విడదీయలేని అనుబంధం ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగల్లో కచ్చితంగా ఉండాలని భారతీయులు భావిస్తుంటారు. అందుకే ఏడాది పొడవునా మనదేశంలో బంగారం కొనగోలు చేస్తుంటారు. అయితే కొద్ది నెలలుగా చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు. ఇక అధికారం చేపట్టి తర్వాత టారిఫ్స్ పెంపు ప్రకటనలు వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయన్న అంచనాలతో మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడగా భావిస్తున్నారు. ఇతర మార్గాల్లోని పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధఱలు పెరగడంతో సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 88వేల మార్క్ దాటేసింది. ఫిబ్రవరి 21వ తేదీన ధరలు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సరికొత్త రికార్డ్ స్థాయికి చేరింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు నేడు 2950డాలర్లకు దాటి ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ వెండి ధర ఔన్సుకు 33 డాలర్లు దాటేసింది. ఆల్ టైమ్ హై స్థాయిగా చెప్పవచ్చు. అయితే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ కాస్త పుంజుకుంది. ప్రస్తుతం రూ. 86,583 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగి సరికొత్త గరిష్టాలను చేరుకున్నాయి. నాలుగు రోజుల్లో 24క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 2000మేర పెరిగింది. నేడు ఒక్కరోజే 10 గ్రాములపై రూ.390 పెరగడంతో రూ. 88వేల 40 దగ్గరకు ఎగబాకింది. ఇక 22క్యారెట్ల నగల తయారీ బంగారం ధర నేడు రూ. 350 పెరగడంతో పది గ్రాముల ధర రూ. 80వేల 700కు చేరుకుంది. ఓ వైపు బంగారం ధరలు పరుగులు పెడుతున్నా వెండి కాస్త ఊరట కల్పిస్తోంది. వారం రోజుల నుంచి స్థిరంగా ఒకే ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1.08లక్షల దగ్గర కొనసాగుతోంది. బంగారం కొనుగోలు చేయలేని వారు వెండిని ఎక్కువగా కొంటున్నారు. Maha kumbh Monosali: సినిమాలో చాన్స్ అంటూ మోసపోయిన మోనాలీసా..?.. ట్రాప్ చేశారంటూ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?
Gold And Silver Rates In Hyderabad Gold And Silver Rates Business News Telugu News Gold News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
JEE Mains Exams 2025: నేటి నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలుJJEE Mains Exams 2025 starts today january 22 check the instructions and exam date EE Mains Exams 2025: ఎన్ఐటీ, ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 14 లక్షలమంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
Read more »
Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధర.. గోల్డ్ తులం ఎంత పెరిగిందంటే?Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతూ మహిళలకు షాకిస్తున్నాయి.స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేడు జనవరి 23వ తేదీ గురువారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,400 ఉండగా నేడు గురువారం ఉదయం 6.30 గంటల సమయానికి తులానికి రూ. 10ల చొప్పున పెరిగి రూ.
Read more »
Railway Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, పదో తరగతి పాస్ అయితే చాలు, ఎలా అప్లై చేయాలంటేIndian Railways Job Recruitment of 32 thousand group d level 1 posts with just 10th class qualificatio Railway Jobs in Telugu: ఇండియన్ రైల్వేస్‌లో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. గ్రూప్ డి పోస్టుల కోసం ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read more »
Donald Trump: ట్రంప్ నిర్ణయం.. భారత్ ఐటీపై ఎఫెక్ట్..Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన దూకుడు కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్‌లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తున్నారు ట్రంప్.
Read more »
आजपर्यंत सोनं इतकं महाग कधीच झालं नव्हतं, लग्नाचे दागिने घेण्याऐवजी Gold Rate वाचाच!Gold Price Today: आज सोन्याच्या दरात किती वाढ झाली जाणून घेऊया, 24 कॅरेटचे दर
Read more »
బంగారం ధరలు: కొనుగోలుకు మంచి అవకాశంఅమెరికా టారిఫ్ల నిర్ణయాలతో బంగారం ధరలు మరింత దూసుకెళ్లు ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Read more »
