Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
Theatres Closed in Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదిరోజులపాటు తాత్కలికంగా థియేటర్లు బంద్ కానున్నాయి. ఇటీవలె జరిగిన ఎన్నికలు ఇతర కారణాల వల్ల థియేటర్లలో సినీ ప్రేక్షకులు ఎక్కువగా కనిపించకపోవడంతో తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఆ మధ్య వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ తర్వాత థియేటర్లలో జనాలను అలరించగలిగే సినిమాల విడుదల జరగలేదు. పైగా పెద్ద హిరోల సినిమాలు, పెద్ద సినిమాలు విడుదల కూడా లేకపోవడంతో థియేటర్లన్ని వెలవెలబోయాయి. పట్టణంలో కంటే ఊళ్లలో ఉండే థియేటర్ల పరిస్థితులు మరింత దారుణంగా మారింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు కూడా జరిగాయి. ఏపీలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హడావుడితోనే గత నెలరోజులు గడిచింది. ప్రేక్షకులని అలరించే సినిమాలు కూడా పెద్దగా విడుదల కాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనేపథ్యంలో ఎక్కువ శాతం సినీ ప్రేమికులు థియేటర్లలో కనిపించలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు వెలవెలబోయాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకుండా పోయింది. చిన్న సినిమాలు, అంతగా అలరించని సినిమాలు మరే ఇతర కారణాలు కావచ్చో కానీ, ఎక్కువ ప్రేక్షకులు లేకపోవడంతో సినిమా థియేటర్లకు వచ్చే సినీ ప్రేమికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈనేపథ్యంలో థియేటర్లను తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి పదిరోజులపాటు థియేటర్లు మూసివేయనున్నారు.Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!
Closed Single Screen Theatres Telangana Theatres Association
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
Read more »
IPL 2024 Updates: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?IPL 2024 Updates: ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ రోజురోజుకూ చేతులు మారుతూ వస్తుంది. మెున్నటి వరకు తొలి స్థానంలో ఉన్న చాహల్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా నంబర్ వన్ కిరీటం దక్కించుకున్నాడు.
Read more »
No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?No Calorie Foods: కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆకస్మికంగా బరువు పెరుగుతారు. వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే కొన్ని రకాల టేస్టీ ఫుడ్స్ లో కూడా అతి తక్కువ మొత్తంలో ఉంటాయని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.
Read more »
Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Read more »
Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Read more »
Lok Sabha Polls 2024: స్వతంత్ర భారతంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రత్యేకం.. ? ఎందుకో తెలుసా.. ?Lok Sabha Polls 2024: స్వతంత్య్ర భారత దేశంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు మన దేశంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఎందుకో తెలుసా.. ? వివరాల్లోకి వెళితే..
Read more »
