High Range Inspiring Award 2025: అద్భుతమైన సామాజిక సేవకు గుర్తింపునకుగాను సిద్ధూ రెడ్డికి హై రేంజ్ ఇన్స్పైరింగ్ ఇండియా అవార్డు 2025 వరించింది.
High Range Inspiring Award 2025: కేఎస్‌ఆర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు సిద్ధూ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన హై రేంజ్ వరల్డ్ రికార్డు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు. 2025 గాను ఈయనను ఈ అవార్డుతో సత్కరించారు.
హై రేంజ్ ఇన్స్పైరింగ్ ఇండియా అవార్డ్స్ 2025 సిద్ధూ రెడ్డిని వరించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.Heroine: తెలుగు స్టార్ హీరోయిన్ తో ప్రేమను కన్ఫామ్ చేసిన దర్శకుడు.. త్వరలో మాదే గ్రేటెస్ట్ లవ్ అవుతుంది అంటూ వ్యాఖ్యలు..!అద్భుతమైన సామాజిక సేవకు గుర్తింపునకుగాను సిద్ధూ రెడ్డికి హై రేంజ్ ఇన్స్పైరింగ్ ఇండియా అవార్డు 2025 వరించింది. ప్రధానంగా ప్రజా సంక్షేమం పట్ల ఆయన జీవితకాల నిబద్ధతకు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన ప్రత్యేక కృషికిగాను తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ గౌడ్ చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకున్నారు. సిద్దు రెడ్డి కందకట్ల ప్రధానంగా తెలంగాణలో వెనుకబడిన విద్యార్థులకు, గ్రామీణ వర్గాలకు చెందిన పాఠశాలలను ఆయన ఎంతగానో బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఆయన అంకితభావానికి ఈ అవార్డు వరించింది. కొన్ని సంవత్సరాలుగా సిద్దు రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చారు. విద్య, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఆయన సేవలు అందించారు. ప్రభుత్వ పాఠశాల భవనాలు, తరగతి గదులు, బ్లాక్ బోర్డులతో పాటు బెంచీలు, అబాకాస్ వంటి సదుపాయాలను ఆయన అప్‌గ్రేడ్ చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు.ఆయన సేవలను గుర్తించి హై రేంజ్ ఇన్‌స్పైరింగ్ ఇండియన్ అవార్డ్స్ 2025 తో సత్కరించారు. కేవలం క్లాస్ రూములకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన పాఠశాల వాతావరణాన్ని కూడా మెరుగుపరచడంలో ఎంతగానో కృషి చేశారు. ప్రధానంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ స్టేషన్స్ ఏర్పాటు చేసి పరిశుభ్రత కార్యక్రమాలు కూడా పెంపొందించాడు. అంతే కాదు విద్యకు ఆర్థికం ఆటంకం కాకూడదు అని పుస్తకాలు కూడా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు అందించారు. చదువు మాత్రమే కాదు వారి ఆరోగ్యం పై కూడా ఆయన కీలక సేవలు చేశారు. ప్రధానంగా వారికి సరైన తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించారు. శుద్ధి చేసిన తాగునీటి వ్యవస్థలను కూడా పాఠశాలల్లో ఏర్పాటు చేసి విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం క్రీడల్లో పర్యావరణ అవగాహన కల్పించడానికి గ్రీన్ క్యాంపస్ ను కూడా ప్రోత్సహించాడు. గ్రామీణ పిల్లలకు మంచినీటి సరఫరాతో పాటు ఆరోగ్య అవగాహన శిబిరాలు కూడా ఆయన ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సిద్దు రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన మహేష్ గౌడ్ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు.సిద్ధు రెడ్డి చేసిన కృషి కేవలం తెలంగాణకు మాత్రమే కాదు.. మన దేశానికి కూడా గర్వకారణం. సిద్దు రెడ్డి కందకట్ల దీర్ఘకాలిక అభివృద్ధి, సమానత్వం, అవకాశాలపై దృష్టి పెట్టె కార్యక్రమాలు కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.King cobra Video: బాప్ రే.. కొండ చిలువను నూడుల్స్‌లా తినేసిన భారీ కింగ్ కోబ్రా.. నెట్టింట హడలెత్తిస్తున్న వీడియో..Elephant Video: దైవం మానుష రూపేణా అన్నట్లు.!. 60 అడుగుల లోతు కెనాల్‌లో పడ్డ ఏనుగును ఎలా కాపాడారో తెలుసా..?.. వీడియో వైరల్..YS Sharmila
Siddu Reddy Award Telangana Social Worker Siddu Reddy High Range World Record Book
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
रॉयल एनफील्ड बुलेट 650 से उठा पर्दा, EICMA 2025 में कंपनी ने किया पेश, अब तक का सबसे पावरफुल है मॉडलरॉयल एनफील्ड बुलेट 650 ने EICMA 2025 मिलान में डेब्यू किया, नवंबर 2025 में वागाटोर गोवा के मोटोवर्स 2025 में कीमत घोषित होगी, अनुमानित कीमत 3.40 लाख रुपये से शुरू.
Read more »
Bihar Elections 2025: बिहार चुनाव 2025 ने रचा इतिहास, इस बार कई सारे रिकॉर्ड हुए दर्ज; खुद चुनाव आयोग ने बतायाBihar Elections 2025: बिहार चुनाव 2025 ने रचा इतिहास, इस बार कई सारे रिकॉर्ड हुए दर्ज; खुद चुनाव आयोग ने बताया Bihar Elections 2025 Creates History highest Voter Turnout Ever
Read more »
UPSSSC PET परिणाम 2025 कैसे देखें?UPSSSC PET Result 2025 OUT Soon LIVE Updates: यूपीएसएसएससी पीईटी 2025 का रिजल्ट upssc.gov.
Read more »
UPSSSC PET परिणाम 2025 कैसे देखें?UPSSSC PET Result 2025 OUT Soon LIVE Updates: यूपीएसएसएससी पीईटी 2025 का रिजल्ट upssc.gov.
Read more »
Telangana Govt: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు.. పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, బస్సులుTelangana Govt Announce To Women Another Gift: ఆర్టీసీ ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరికొన్ని కానుకలు ఇస్తామని ప్రకటించింది. పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, బస్సులకు యజమానులు అయ్యేలా మహిళలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Read more »
Treasure Hunt: తెలంగాణలో గుప్తనిధులు..ఇంటి కింద రాగి బిందెల్లో భారీ సంపద..వేట మొదలుపెట్టిన కేటుగాళ్లు!Treasure Hunt In Telangana: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన ఒక గుప్తనిధి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఓ ఇంట్లో తవ్వకాలు జరపగా బయటపడ్డ బంగారు నిధి ఏమైంది? పంపకాల్లో తేడాలు రావడంతోనే ఈ విషయం ఎలా బయటపడింది?
Read more »
