Telugu States Rain Updates: మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మళ్లీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telugu States Rain Updates: మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మళ్లీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Gold Rate: భయం నుంచి శాంతి వైపు.. ట్రంప్-జిన్ పింగ్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో 15వేలు తగ్గిన బంగారం ధర.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..!!Prabhas Vs Allu Arjun: ప్రభాస్ vs అల్లు అర్జున్.. ఎవరి ఆస్తులు ఎక్కువ..? ఈ హీరోల నెట్‌వర్త్ విన్నాక ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే..!!8th Pay Commission Updates: కేంద్ర ఉద్యోగుల జీతాలు ఎలా పెంచుతారు..? ఈ ఐదు విషయాలు తప్పక తెలుసుకోండి..!Gold Reserves: భారతదేశంలో 32 ట్రక్కుల బంగారం..10 ఏళ్లలో భారీగా పెరిగిన బంగారం..టన్నులు టన్నులు తీస్తున్నారు! :ఇటీవలె తెలుగు రాష్ట్రాలను మొంథా తుపాను వణించింది. ఈ కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి, పంటలు నష్టపోయాయి, రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితులలోనే నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. అండమాన్ సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండటంతో ఈ కొత్త అల్పపీడనం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణశాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే, మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు పంటలు కోయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ వర్షాలు వస్తే, పంట నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ కొత్త అల్పపీడన ప్రభావం రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుందని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయువ్య జార్ఖండ్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా, దాని మిగతా ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై వర్షాల రూపంలో ఉండవచ్చని స్పష్టం చేసింది మొంథా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికీ చాలా ప్రాంతాలు పూర్తిగా సాధారణ స్థితికి రాకముందే మరో అల్పపీడనం వస్తోందన్న వార్త ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ నిపుణుల ప్రకారం.. ఈసారి ఏర్పడే వ్యవస్థ కూడా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా తుఫాన్లు దాడి చేయడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. రైతులు, మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలకు వర్షాలు, గాలివానలు ముప్పుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Ento Antha Sarikothaga Ento Antha Sarikothaga: డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ‘ఏంటో అంతా సరికొత్తగా’ మూవీ ఫస్ట్ లుక్..
Telangana Rains Decrease Rain News AP Rain Live Updates Cyclone Montha Live Updates School Holidays Telangana Rains Hyderabad Rains Rain Live Updates Today Weather Live Updates Telagnana Rain Live Updates Cyclone Montha Cyclone Montha News Cyclone Montha Effect IMD Updates
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bengal Weather Update: রোদের দেখা ক্ষণিকের! মন্থা এখন গভীর নিম্নচাপ, ভারী বৃষ্টির সর্তকতা জেলায় জেলায়...Sunlight only for a moment Montha now a deep depression heavy rain alert issued across districts
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారికి ఊహించని పరిణామం, మీ రాశి ఇదేనా?Today Horoscope October 31 Telugu: 2025 అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం సూర్యోదయం ఉదయం 5:59 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:30 గంటలకు దశమి తిథి, ధనిష్ట నక్షత్రం ఏ రాశులకు అదృష్టం ఎలా ఉండనుంది తెలుసుకుందాం.
Read more »
सेंसेक्स 300 अंक चढ़कर 84,700 पर कारोबार कर रहा: निफ्टी में 80 अंक की तेजी; ऑटो, बैंकिंग और रियल्टी शेयरों ...Stock Market (Share Market) BSE NSE, Sensex Nifty [31/10/2025] Latest Updates;
Read more »
मुजफ्फरपुर में 'मोन्था' तूफान का असर,बारिश से ठंड का एहसास: 3 से 4 डिग्री तक तापमान गिरने की संभावना; धान क...Cyclone Montha impacts Muzaffarpur, rain continues
Read more »
Weather Update: ধেয়ে আসছে প্রবল বৃষ্টি! হতে পারে ২০০ মিলিমিটারেরও বেশি... জারি কমলা সতর্কতা...Bengal Weather Update: Orange alert in North Bengal Very heavy rain forecast for 5 districts
Read more »
'या' 4 स्टेशनवर एकही ट्रेन थांबणार नाही; रेल्वेने यादीच जारी केली! मुंबईकर टेन्शनमध्येTrain Updates: नोव्हेंबर महिन्यातील पहिला रविवार म्हणून मुंबईमध्ये भटकंतीचा विचार असेल आणि त्यासाठी रेल्वेवर अवलंबून राहणार असाल तर आधी ही बातमी वाचणं तुमच्या भटकंतीच्या प्लॅनिंगसाठी फायद्याचं ठरु शकतं.
Read more »
