School Holidays in September List 2025: 2025 కాలండర్ యేడాదిలో మరో 6 రోజుల్లో 8 నెలలు గడిచిపోనున్నాయి. ఇక సెప్టెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు దసరా సెలవులు కలిసితే దాదాపు విద్యార్ధులకు 15 రోజులకు పైగా సెలవులు రానున్నాయి.
School Holidays in September: స్టూడెంట్స్ ఎగిరి గంతేసే వార్త. సెప్టెంబర్ ఏకంగా 15 రోజులుగా పైగా సెలవులు. School Holidays in September List 2025: 2025 కాలండర్ యేడాదిలో మరో 6 రోజుల్లో 8 నెలలు గడిచిపోనున్నాయి.
School Holidays in September: స్టూడెంట్స్ ఎగిరి గంతేసే వార్త.. సెప్టెంబర్ ఏకంగా 15 రోజులుగా పైగా సెలవులు.. School Holidays in September List 2025: 2025 కాలండర్ యేడాదిలో మరో 6 రోజుల్లో 8 నెలలు గడిచిపోనున్నాయి. ఇక సెప్టెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు దసరా సెలవులు కలిసితే దాదాపు విద్యార్ధులకు 15 రోజులకు పైగా సెలవులు రానున్నాయి. School Holidays in September List 2025: ప్రస్తుతం స్టూడెంట్స్ రోజు స్కూళ్లలో చదవులు.. ఇంటికొచ్చాకా హోం వర్క్ తో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యార్ధులతో పాటు వాళ్ల తల్లిదండ్రులు ఒత్తడికి గురవుతున్నారు. ప్రతి వారంలో ఆదివారం సెలవు కామన్. ఆ రోజు కాస్త రిలాక్స్ అయిన .. ఆ తర్వాత ఆరు రోజులు ఉరుకులు పరగుల జీవనం. ఈ ఉరుకులు, పరుగుల జీవనంలో మధ్యలో పండగలనో.. మరేదో గొప్ప వ్యక్తులు జన్మదినాలనో వచ్చే సెలవులతో కాస్తంత రిలాక్స్ అవుతుంటారు. ఒక్కో సారి భారీ వర్షాలు.. మరోవైపు ధర్నాలు వల్ల కూడా విద్యార్ధులకు అపుడపుడు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు వస్తుంటాయి. గత కొన్నేళ్లుగా విద్యార్ధుల తల్లిదండ్రులు ఏదైనా భారీ టూర్ ప్లాన్ చేయాలనుకున్నా.. వీరికున్న సెలవులను దృష్టలో పెట్టుకొని మరి విహార యాత్రలతో తీర్థ యాత్రలను ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక సెప్టెంబర్ లో 7,14,21,28 నాలుగు ఆదివారాలతో పాటు సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వ హాలీడే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అటు 13న రెండో శనివారం సెలవు ఉండనుంది. అటు దసరా సెలవులు సెప్టెంబర్ 21నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉండనున్నాయి.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తంగా సెప్టెంబర్ 21న బతుకమ్మ పండగ నుంచి స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి. Ganesh Chaturthi 2025: మోదకాలు, ఉండ్రాళ్ల పాశం కన్నా.. ఈ పదార్థం అంటేనే గణపయ్యకు అత్యంత ప్రీతికరం.. చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే..?
School Holidays In September September School Holidays Government School Holidays Telangana School Holidays 2025 TS School Academic Calendar 2025-26 Telangana Summer Holidays 2025
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Honey Trap: 80 ఏళ్ల ముసలోడితో నలుగురు కత్తిలాంటి అమ్మాయిలు..దర్జాగా రూ.8 కోట్లు లేపేశారు!Honey Trap for 80 Years Oldman in Mumbai: అమ్మాయిల తీపి మాటలు, ఆకర్షణీయమైన సందేశాలు ఎవరినైనా మోసం చేయగలవు. అది నిజమని చెప్పడానికి ఈ వార్త నిదర్శనం. ఇటీవల ముంబైలోని 80 ఏళ్ల వృద్ధుడు హనీ ట్రాప్‌లో చిక్కుకుని ఏకంగా రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు. అసలు ఏం జరిగింది..? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Read more »
Video: ఖాన్‌సార్‌కు 15000 రాఖీలు కట్టిన యువతులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు..!Khan Sir Raksha Bandhan Vira Video: సాధారణంగా చేతికి రాఖీ పండుగరోజు మూడు నాలుగు రాఖీలు కట్టుకుంటారు. ఎందుకంటే సోదరీమణులు, చెల్లి వరుస అయ్యేవాళ్లు రాఖీలు కడతారు. అయితే బీహార్ కు చెందిన ఖాన్ సార్‌కు ఏకంగా 15 వేల రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Read more »
Tirumala Temple: తిరుమలలో జగన్ మేనమామ ఓవర్ యాక్షన్.. ఏకంగా శ్రీవారి ఆలయం ముందు అలాంటి మాటలు.!. టీటీడీ సీరియస్..ysrcp ex mla Ravindra nath reddy controversy: కమలపూరం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ క్రమంలో ఆలయం ముందు రాజకీయాలు మాట్లాడుతూ కాంట్రవర్సీని రాజేశారు.ఈ ఘటనపై టీటీడీ బోర్డు సీరియస్ అయ్యింది.
Read more »
Snake Video: నువ్వు తోపు భయ్యా.. ఏకంగా పాముకు రాఖీ కట్టి మరీ తన ప్రేమను.. వీడియో వైరల్..Man tied rakhi to snake video: పాముకు అందరి ముందే రాఖీని కట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read more »
Siri hanumanth Video Viral: జిమ్ ట్రైనర్‌తో సిరిహనుమంత్.. ఏకంగా అలా చేస్తూ అడ్డంగా ఫసక్.!. వీడియోపై నెట్టింట రచ్చ..Siri hanumanth gym workouts video goes controversy: జిమ్ ట్రైనర్ తో సిరిహనుమంత్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోపై నెట్టింట దుమారం చెలరేగింది. దీనిపై ముఖ్యంగా షన్ముఖ్ అభిమానులు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
Read more »
Traffic Diversion: వాహనదారులకు అలెర్ట్.. ఆగష్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు..Traffic Diversion: 2025 ఆగస్టు 27 తేదీ వినాయక చవితి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ప్రధానంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు.
Read more »
