School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?

School Holidays News

School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?
Holiday NewsSchool Holiday TomorrowThiruvarur Local Holidays
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 107 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

School Holiday News: తమిళనాడులోని తిరువారూర్ జిల్లా విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. ఒక ప్రముఖ ఆలయ ఉత్సవం కారణంగా జిల్లాలోని మూడు కీలక తాలూకాలకు జనవరి 28 (బుధవారం) నాడు స్థానిక సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

School Holiday News : తమిళనాడులోని తిరువారూర్ జిల్లా విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. ఒక ప్రముఖ ఆలయ ఉత్సవం కారణంగా జిల్లాలోని మూడు కీలక తాలూకాలకు జనవరి 28 నాడు స్థానిక సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Dhanush Mrunal Thakur marriage తమిళనాడులోని తిరువారూర్ జిల్లా విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. ఒక ప్రముఖ ఆలయ ఉత్సవం కారణంగా జిల్లాలోని మూడు కీలక తాలూకాలకు జనవరి 28 నాడు స్థానిక సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మన్నార్గుడిలోని ప్రసిద్ధ శ్రీ రాజగోపాలస్వామి ఆలయ మహాకుంభాభిషేక వేడుకను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.జనవరి 28, 2026 నాడు తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని మన్నార్గుడి, నీదమంగళం, కొత్తూరు తాలూకాలకు మాత్రమే ఈ స్థానిక సెలవు వర్తిస్తుంది. ఈ మూడు తాలూకాలలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల సెలవు అనేది ఆయా యాజమాన్యాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.సాధారణంగా స్థానిక సెలవు ప్రకటించినప్పుడు, ఆ పనిదినాన్ని భర్తీ చేయడానికి మరొక రోజు పాఠశాలలు నిర్వహించడం ఆచారం. ఆ ప్రకారం జనవరి 28 సెలవుకు బదులుగా, ఫిబ్రవరి 7 నాడు పాఠశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే సాధారణ సెలవు ఉంది. ఆ తర్వాత మంగళవారం మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. మళ్లీ బుధవారం నాడు ఈ మూడు తాలూకాల విద్యార్థులకు స్థానిక సెలవు లభించడంతో వారు పండగ చేసుకుంటున్నారు. మన్నార్గుడి రాజగోపాలస్వామి ఆలయ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర వేడుకలో స్థానిక భక్తులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. Google Pixel 10 Price: గూగుల్ పిక్సెల్ 10పై రూ.12,000 భారీ డిస్కౌంట్..అత్యంత చీప్ రేట్‌కే కొనుగోలు చేసే ఛాన్స్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Surya Sancharam 2026: సూర్యుడి సంచారంతో ఈ 4 రాశుల వారికి దశ, దిశ మారబోతుంది..! మీరున్నారా..!IAS IPS Marriage: ఎలాంటి హంగు, ఆర్భాటం లేదు.. సింపుల్‌గా పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ జంట..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Holiday News School Holiday Tomorrow Thiruvarur Local Holidays Tamil Nadu School Holidays Local Holidays Manargudi Temple Festival

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

वाराणसी में पंचायत मतदाता सूची का पुनरीक्षण, 28 मार्च को अंतिम प्रकाशनवाराणसी में पंचायत मतदाता सूची का पुनरीक्षण, 28 मार्च को अंतिम प्रकाशनवाराणसी में पंचायत मतदाता सूची के पुनरीक्षण के बाद आलेख प्रकाशन हो चुका है। मतदाता 20 फरवरी तक दावा-आपत्ति कर सकते हैं। डुप्लीकेट वोटरों का सत्यापन किया जा रहा है और अंतिम प्रकाशन 28 मार्च को होगा। पंचायत चुनाव मई-जून में संभावित है। जिले में 17 लाख 51 हजार 425 मतदाता हैं।
Read more »

ओडिशा बैंक डकैती का धनबाद कनेक्शन, 28 लाख के सोने के साथ दो अपराधी गिरफ्तारओडिशा बैंक डकैती का धनबाद कनेक्शन, 28 लाख के सोने के साथ दो अपराधी गिरफ्तारओडिशा के क्योंझर जिले में बैंक ऑफ महाराष्ट्र डकैती मामले में धनबाद पुलिस और ओडिशा पुलिस ने संयुक्त कार्रवाई करते हुए दो अपराधियों, राजा कुमार सिंह और कुणाल राज वर्मा को गिरफ्तार किया है। इनके पास से लगभग 28 लाख रुपये का सोना और डकैती में इस्तेमाल दो स्कॉर्पियो बरामद की गई हैं। 19 जनवरी को हुई इस डकैती में 5 करोड़ से अधिक का सोना लूटा गया...
Read more »

School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..ఫిబ్రవరి 11 వరకు స్కూళ్లకు సెలవులు..ఇక పండగే పండగ!School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..ఫిబ్రవరి 11 వరకు స్కూళ్లకు సెలవులు..ఇక పండగే పండగ!School Holiday Tomorrow: హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం శీతాకాలపు సెలవులను పొడిగించింది. గిరిజనేతర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 11, 2026 వరకు శీతాకాలపు సెలవులు పొడిగించారు.
Read more »

संसद का बजट सत्र: 27 जनवरी को सर्वदलीय बैठक, 28 को राष्ट्रपति का अभिभाषणसंसद का बजट सत्र: 27 जनवरी को सर्वदलीय बैठक, 28 को राष्ट्रपति का अभिभाषणसंसद के बजट सत्र की शुरुआत 28 जनवरी से होगी, जिसमें राष्ट्रपति द्रौपदी मुर्मू संयुक्त सत्र को संबोधित करेंगी। 1 फरवरी को वित्त मंत्री निर्मला सीतारमण आम बजट पेश करेंगी। सत्र से पहले 27 जनवरी को सर्वदलीय बैठक बुलाई गई है।
Read more »

ग्वालियर में बदला मौसम का मिजाज: कोहरे की चादर में लिपटा शहर, 27-28 जनवरी को मावठे के आसार; फिर बढ़ेगी ठंडग्वालियर में बदला मौसम का मिजाज: कोहरे की चादर में लिपटा शहर, 27-28 जनवरी को मावठे के आसार; फिर बढ़ेगी ठंड27-28 जनवरी को मावठ के आसार,बादलों की घेराबंदी से बदला मौसम
Read more »

उत्तराखंड में मौसम फिर बदलेगा, 28 जनवरी तक अलर्ट जारीउत्तराखंड में मौसम फिर बदलेगा, 28 जनवरी तक अलर्ट जारीउत्तराखंड में बारिश और बर्फबारी के बाद मौसम साफ हो गया है, लेकिन 28 जनवरी तक पर्वतीय क्षेत्रों के लिए अलर्ट जारी किया गया है। कई जिलों में बारिश सामान्य से कम दर्ज की गई है, जबकि कुछ में अधिक। मैदानी इलाकों में कोहरा छाने की संभावना है।
Read more »



Render Time: 2026-04-02 08:06:00