School Holiday: స్కూళ్లకు రేపు కూడా సెలవు..రాబోయే 24 గంటలు జాగ్రత్త..ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు!

Holiday News

School Holiday: స్కూళ్లకు రేపు కూడా సెలవు..రాబోయే 24 గంటలు జాగ్రత్త..ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు!
Schools HolidayCyclone DitwahHolidays List
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 98 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

Schools Holiday Tomorrow: భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నివేదికల ప్రకారం.. దిత్వా తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉండగా.. అది చెన్నై, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రా ప్రాంత తీరవైపు ఉత్తర దిశగా కదులుతుందని అంచనా.

భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం. 'దిత్వా' తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉండగా. అది చెన్నై, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రా ప్రాంత తీరవైపు ఉత్తర దిశగా కదులుతుందని అంచనా. దీంతో రాబోయే 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. 'దిత్వా' తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉండగా.. అది చెన్నై, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రా ప్రాంత తీరవైపు ఉత్తర దిశగా కదులుతుందని అంచనా. దీంతో రాబోయే 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో స్కూళ్లకు మరో రోజు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. 'దిత్వా' తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉండగా.. అది చెన్నై, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రా ప్రాంత తీరవైపు ఉత్తర దిశగా కదులుతుందని అంచనా. దీంతో రాబోయే 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో స్కూళ్లకు మరో రోజు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.ఈ క్రమంలో తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో డిసెంబర్ 4న తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కల్లకురిచ్చి, కాంచీపురం, రాణిపేట, విల్లుపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పరిస్థితి మరింత దిగజారితే రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఏపీలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే స్కూళ్లకు ప్రకటించారు. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సంస్థల సహా అన్ని రకాల పాఠశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా కేరళలోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షసూచన ఉంది. తమిళనాడులో ఇప్పటికే సెలవు ప్రకటించిన జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో దాదాపుగా మరో 24 గంటలు పరిస్థితి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అభిప్రాయపడింది. దీంతో మరో రోజు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. Silver Investment: గోల్డ్‌ను దాటేసిన సిల్వర్..ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే సరైన సమయం.. వచ్చే ఏడాది చివరికల్లా కిలో వెండి రూ. 4 లక్షలు..!!Gold News: దుబాయ్‎ నుంచి తెచ్చిన బంగారం ఎల్లో కలర్‎లోనే ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు విషయం ఇదే..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Schools Holiday Cyclone Ditwah Holidays List Rain Alert Rain Holiday Holidays Andhra Telangana Holiday List 2026 School Holiday List Telangana 2026 Holiday List

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

उच्चांकी दरवाढीनंतर आज सोनं पुन्हा झालं स्वस्त; वाचा 22,24, 18 कॅरेटचे भावउच्चांकी दरवाढीनंतर आज सोनं पुन्हा झालं स्वस्त; वाचा 22,24, 18 कॅरेटचे भावGold Rate Today On 02 Dec 2025:आज सोन्याच्या दरात घट झाली असून आज काय आहेत सोन्याचे दर जाणून घेऊयात.
Read more »

குட் நியூஸ்! நாளை பள்ளி, கல்லூரிகளுக்கு விடுமுறை.. வெளியான அறிவிப்புகுட் நியூஸ்! நாளை பள்ளி, கல்லூரிகளுக்கு விடுமுறை.. வெளியான அறிவிப்புTamil Nadu School Holiday News: 2025 டிசம்பர் 3ஆம் தேதி பள்ளி, கல்லூரிகளுக்கு விடுமுறை அறிவிக்கப்பட்டுள்ளது. இதுகுறித்து முழுமையாக இங்கு பார்ப்போம்.
Read more »

Weather Forecast: पुणे, सोलापुर में 'शीत लहर' का अलर्ट, अगले 24 घंटे में बढ़ेगी ठंडWeather Forecast: पुणे, सोलापुर में 'शीत लहर' का अलर्ट, अगले 24 घंटे में बढ़ेगी ठंडबंगाल की खाड़ी में उठा चक्रवात 'दित्वाह' समाप्त हो गया है. इस बीच, उत्तर से आ रही ठंडी हवाओं के कारण मध्य महाराष्ट्र में शीतलहर का प्रकोप जारी है.
Read more »

School Holiday: విద్యార్థులకు పండగో.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!School Holiday: విద్యార్థులకు పండగో.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!School Holiday:ప్రధానంగా తిరువల్లూరు, చెంగల్పట్టు ,కాంచీపురం, చెన్నై సహా పలు జిల్లాలో స్కూళ్లకు సెలవు ఈరోజు కూడా ప్రకటించారు. అయితే రేపు కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ కొనసాగడంతో స్కూళ్లకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
Read more »

पाणीपुरी News in Marathi, पाणीपुरी Breaking News, Latest News News Headlines in Marathi: Zee 24 taasपाणीपुरी News in Marathi, पाणीपुरी Breaking News, Latest News News Headlines in Marathi: Zee 24 taasपाणीपुरी News in Marathi, पाणीपुरी Breaking News, Latest News पाणीपुरी in Marathi, News Headlines पाणीपुरी in Marathi, Todays News पाणीपुरी Marathi, Zee 24 taas
Read more »

कानपुर में दहेज के लिए पत्नी को 24 घंटे में मायके भेजा, मामला दर्जकानपुर में दहेज के लिए पत्नी को 24 घंटे में मायके भेजा, मामला दर्जकानपुर में दहेज में बुलेट मोटरसाइकिल न मिलने पर दूल्हे ने शादी के 24 घंटे के भीतर ही अपनी दुल्हन को वापस मायके भेज दिया। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है।
Read more »



Render Time: 2026-04-02 22:20:50