Schools Holiday: ఓట్ల లెక్కింపు నవంబర్ 14 శుక్రవారం రోజు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతంలోని స్కూళ్లన్నిటికీ సెలవు ఇచ్చారు. బై ఎలక్షన్ నేపథ్యంలో 61-జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
November 14 School Holiday In Hyderabad : విద్యార్థులకు మరోసారి భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే శుక్రవారం 2025 నవంబర్ 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే నవంబర్ 11వ తేదీ మంగళవారం రోజు ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది.
తాజాగా బీహార్ రెండో దశ ఎన్నికలు, తెలంగాణ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. తెలంగాణ జూబ్లీహిల్స్, బీహార్‌లో ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 2025 నవంబర్ 14వ తేదీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ నేపథ్యంలో సెలవు రానుంది. అదే విధంగా బీహార్ లో కూడా సెలవు ప్రకటించారు. నవంబర్ 11వ తేదీ అంటే ఈరోజు మంగళవారం ఈ రెండు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 14 శుక్రవారం రోజు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతంలోని స్కూళ్లన్నిటికీ సెలవు ఇచ్చారు. బై ఎలక్షన్ నేపథ్యంలో 61-జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే 10, 11వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు నవంబర్ 14వ తేదీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మరో సెలవు కూడా రానుంది. ఇది కూడా పెయిడ్ హాలిడే. ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ప్రకారం నవంబర్ 11వ తేదీ ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. బీహార్ లో రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు కూడా పెయిడ్ హాలిడే ఇప్పటికే ప్రకటించారు. ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే నడవనుంది. ఇక బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి బరిలో దిగగా..బీఆర్ఎస్ సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు . ఈరోజు ఆరు గంటలకు పోలింగ్ పూర్తవుతుంది. ఇక ఓట్ల లెక్కింపు 2025 నవంబర్ 14వ తేదీ నిర్వహించానున్నారు. ఈ పోలింగ్ నేపథ్యంలోనే స్కూళ్లకు మిగతా విద్యా సంస్థలకు ఆ నియోజకవర్గంలో సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఆదివారం తో పాటు సోమ, మంగళవారం కూడా వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఇదే వారంలో శుక్రవారం నవంబర్ 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు రానుంది.Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే..!
November 14 School Holiday Hyderabad Schools Closed Jubilee Hills Election Holiday Telangana School Holiday
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bihar Chunav: नीतीश ने गिनाईं सरकार की उपलब्धियां, कुशवाहा ने कर दी 14 नवंबर की चर्चाबिहार में चुनावी सरगर्मी तेज है। मुख्यमंत्री नीतीश कुमार ने अपनी सरकार की उपलब्धियों का बखान किया, जबकि उपेंद्र कुशवाहा ने 14 नवंबर की चर्चा छेड़कर राजनीतिक माहौल को गरमा दिया है। इस अप्रत्याशित चर्चा से राजनीतिक गलियारों में अटकलें तेज हो गई हैं और विपक्षी दल सरकार को घेरने की तैयारी में...
Read more »
श्रीलंकाई नौसेना ने 14 मछुआरों को किया गिरफ्तार, नाव में आई तकनीकी खराबी बनी वजहश्रीलंकाई नौसेना ने 14 मछुआरों को किया गिरफ्तार, नाव में आई तकनीकी खराबी बनी वजह
Read more »
Public Holiday : 11 आणि 14 नोव्हेंबरला शाळा आणि कॉलेजसह ऑफिसलाही असणार सुट्टी, काय आहे कारण?दिवाळीच्या सुट्ट्यांनंतर पुन्हा एका शाळा आणि कॉलेज सुरु झाले आहेत. पण 11 आणि 14 नोव्हेंबरला शाळा, कॉलेजसोबत सरकारी कार्यालयाला सुट्टी असणार आहे.
Read more »
उत्तराखंड में शिक्षकों की भर्ती, 14 हजार से अधिक नौकरियां निकलींउत्तराखंड में प्राइमरी टीचर के 1649 पदों पर भर्ती, आयु सीमा 42 साल, वेतन 1 लाख 12 हजार तक। महाराष्ट्र जीवन प्राधिकरण और प्रसार भारती में भी भर्ती जारी। पंचायत सचिव के पदों के लिए आवेदन की अंतिम तिथि आज। स्नातकों के लिए शिक्षक की 8477 वैकेंसी और PNB में स्पेशलिस्ट ऑफिसर्स की भर्तियां भी।
Read more »
Bihar Vidhan sabha Chunav : 14-14 टेबलों पर हजारों नजरें, समस्तीपुर में मतगणना का सुपर सेटअप तैयारBihar Assembly Election 2025 : समस्तीपुर जिले में मतदान के बाद मतगणना की तैयारी तेजी से चल रही है। मतगणना के लिए विधानसभा वार 14-14 टेबल लगाए जा रहे हैं। 14 नवंबर को सुबह आठ बजे से मतों की गिनती शुरू होगी। डीएम ने वज्रगृह की सुरक्षा का जायजा लिया और सुरक्षा व्यवस्था को अभेद्य बनाए रखने के निर्देश दिए। जिला प्रशासन मतदान सामग्री की सुरक्षा को लेकर...
Read more »
School Holiday 11 November: आज स्कूल बंद रहेंगे या खुले? यहां देखें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday 11 November 2025: आज यानी 11 नवंबर, मंगलवार को भारत में कहां स्कूलों की छुट्टी रहेगी और कहां-कहां स्कूल खुले रहेंगे, आइए स्कूल की छुट्टी लिस्ट देखते हैं.
Read more »
