Sanam Shetty: బెడ్ షేర్ చేసుకోవాలని ఫోన్ కాల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు హీరోయిన్..!.. మ్యాటర్ ఏంటంటే..?

Sanam Shetty News

Sanam Shetty: బెడ్ షేర్ చేసుకోవాలని ఫోన్ కాల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు హీరోయిన్..!.. మ్యాటర్ ఏంటంటే..?
Bigboss Fame Sanam Shetty ControversySanam Shetty On Tamil IndustrySanam Shetty Controversies On Kollywood Industry
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Sanam shetty controversy comments: బిగ్ బాస్ ఫెమ్, కోలివుడ్ నటి సనమ్ శెట్టి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారంగా మారాయి.

Sanam Shetty : బెడ్ షేర్ చేసుకోవాలని ఫోన్ కాల్స్. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు హీరోయిన్.!. మ్యాటర్ ఏంటంటే.? Sanam shetty controversy comments: బిగ్ బాస్ ఫెమ్, కోలివుడ్ నటి సనమ్ శెట్టి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు.

Sanam Shetty: బెడ్ షేర్ చేసుకోవాలని ఫోన్ కాల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు హీరోయిన్..!.. మ్యాటర్ ఏంటంటే..? Sanam shetty controversy comments: బిగ్ బాస్ ఫెమ్, కోలివుడ్ నటి సనమ్ శెట్టి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారంగా మారాయి.ఇండస్ట్రీలలో తరచుగా లైంగిక వేధింపుల ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి. తాజాగా.. కోల్ వుడ్ నటి సనమ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారంను రాజేశాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ నడుస్తొంది.సనమ్ శెట్టి ముఖ్యంగా తమిళ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ముఖ్యంగా కొంత మంది నిర్మాతలకు సినిమాల్లో అవకాశాల కోసం సంప్రదిస్తే.. తమతో బెడ్ షేర్ చేసుకొవాలని వేధిస్తున్నారని బాంబు పేల్చారు.అంతేకాకుండా.. తమిళ ఇండస్ట్రీలో లింగ వివక్ష విపరీతంగా ఉందన్నారు. హీరోయిన్ లకు ఒక పారితోషికం, హీరోలకు మరో విధంగా పారితోషికం ఉందన్నారు. సమానత్వం అనేది కేవలం మాటల్లో ఉందని, దాన్ని ఎవరు పాటించడంలేదని అన్నారు. సాధారణంగా నిర్మాతలు ముఖ్యంగా కాల్స్ చేసి పిలుస్తారు. అయితే.. వారేదో సినిమాలో చాన్స్ ఇస్తున్నారని వెళ్తే.. తమతో మొదట గడపాలని.. పడక పంచుకుంటే.. చాన్స్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని నటి సనమ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా.. నటి సనమ్ శెట్టి మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో మేఘన పాత్రలో నటించింది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు "సింగం 123" లలో సహాయక పాత్రను పోషించింది. 2019 తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. 2019 తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. సోషల్ మీడియాలో కూడా తరచూ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. మానస్ నాగులపల్లి హీరోగా తెరకెక్కిన ‘ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటి వ్యాఖ్యలతోమరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం తెరమీదకు వచ్చింది. School Holidays: ఫిబ్రవరి 27న కూడా అన్నీ స్కూళ్లు బంద్.. శివరాత్రి మరుసటి రోజు ఎందుకు సెలవు తెలుసా..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bigboss Fame Sanam Shetty Controversy Sanam Shetty On Tamil Industry Sanam Shetty Controversies On Kollywood Industry Sanam Shetty Viral Comments

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

రాజమౌళి - మహేష్ బాబు సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభంరాజమౌళి - మహేష్ బాబు సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభంఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
Read more »

Chiranjeevi: చిరంజీవి పెళ్లి రోజు వేడుకల్లో నమ్రత.. మహేష్‌బాబుపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?..Chiranjeevi: చిరంజీవి పెళ్లి రోజు వేడుకల్లో నమ్రత.. మహేష్‌బాబుపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?..Chiranjeevi wedding celebrations: మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజు వేడుకలను విమానంలో జరుపుకున్నారు. చిరు కుటుంబంతో పాటు, నాగార్జున ఫ్యామిలీ, నమ్రత కూడా అక్కడే ఉన్నారు.
Read more »

Ar Rahman: రెహమాన్ దంపతులు మళ్లీ కలిసి పోతున్నారా..?.. వైరల్‌గా మారిన మాజీ భార్య పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?Ar Rahman: రెహమాన్ దంపతులు మళ్లీ కలిసి పోతున్నారా..?.. వైరల్‌గా మారిన మాజీ భార్య పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?Saira medical emergency: ఏఆర్ రెహమాన్ దంపతులు 29 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు. రెహమార్ భార్య సైరాబాను.. తన లాయర్ తో డైవర్స్ ఇస్తున్నట్లు గతేడాది ప్రకటించింది.
Read more »

Priyanka Chopra: మహిళల ఇజ్జత్ తీసేసిన ప్రియాంక చోప్రా.. ఒక్క రాత్రిలో అది పోతుందంటూ షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?Priyanka Chopra: మహిళల ఇజ్జత్ తీసేసిన ప్రియాంక చోప్రా.. ఒక్క రాత్రిలో అది పోతుందంటూ షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?Priyanka Chopra on Womens virginity: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. మహిళ అయి ఉండి కూడా సాటి.. మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Read more »

365 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌- జియో- వీఐ.. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ఏది అన్నిటికంటే చీప్‌‌ తెలుసా?365 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌- జియో- వీఐ.. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ఏది అన్నిటికంటే చీప్‌‌ తెలుసా?365 Days Cheapest Plan: స్మార్ట్ ఫోన్ యూజర్లు తప్పకుండా ప్రతి నెల తమ ఫోన్లను రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, డేటా సౌకర్యం పొందుతారు.
Read more »

Sanam Shetty: తమతో బెడ్ షేర్ చేసుకొవాలని ఫోన్ కాల్స్.. ఆ నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!Sanam Shetty: తమతో బెడ్ షేర్ చేసుకొవాలని ఫోన్ కాల్స్.. ఆ నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!Sanam shetty controversy comments: బిగ్ బాస్ ఫెమ్, కోలివుడ్ నటి సనమ్ శెట్టి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారంగా మారాయి.
Read more »



Render Time: 2026-04-02 09:07:45