Samantha: అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు.. మరోసారి షాకింగ్ నిజాలు బైటపెట్టిన సమంతా.. అసలేం జరిగిందంటే..?

Actress Samantha News

Samantha: అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు.. మరోసారి షాకింగ్ నిజాలు బైటపెట్టిన సమంతా.. అసలేం జరిగిందంటే..?
Samantha Ruth PrabhuSamantha In NewsMyositis Disease
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 95 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయ్యింది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

Samantha: అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. మరోసారి షాకింగ్ నిజాలు బైటపెట్టిన సమంతా. అసలేం జరిగిందంటే.? Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే.

Samantha: అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు.. మరోసారి షాకింగ్ నిజాలు బైటపెట్టిన సమంతా.. అసలేం జరిగిందంటే..? Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.హీరోయిన్ సమంతా ప్రస్తుతం తెగ వార్తలలో ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈ వ్యాఖ్యల మీద ఇంకా పెద్ద రచ్చ కొనసాగుతుంది.అయితే.. కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండిస్తు సినిమా ఇండస్ట్రీతో పాటు, రాజకీయ నేతలు సైతం సమంతకు అండగా నిలిచారు. ఇదిలా ఉండగా..తాజాగా జిగ్రా మూవీ ఈవెంట్ లో సమంతా పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఆమె మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చి మాట్లాడారు.అప్పుడు కూడా ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ ఈవెంట్ లో త్రివిక్రమ్, దగ్గుబాటి రాణా,ఆలియాభట్ లను ప్రశంసించారు. అదే విధంగా ఆలియాభట్ సైతం.. సమంతను ఒక రేంజ్ లో ఆకాశానికి ఎత్తేశారు. సమంతా ధైర్యవంతురాలని, ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇలా ధైర్యంగా ఉందన్నారు.ఇదిలా ఉండగా.. గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన సమంతా.. మళ్లీ సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. అయితే..సమంతా గతంలో తాను.. మయోసైటిస్ తో బాధపడుతున్న రోజుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. సమంతా సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడారు. గతంలో మయోసైటిస్ వచ్చినప్పుడు.. తాను ఎంతో బాధపడేదాన్ని అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఒక్కసారిగా అంత మర్చిపోయినట్లు అన్పించేందన్నారు. తన హెల్త్ గురించి ఎవరు పట్టించుకున్నారో కూడా మర్చిపోయానన్నారు. కొన్నిసార్లు తనను ఎవరు కూడా ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, పట్టించుకొలేదని అన్పింస్తుంటూ కామెంట్లు చేశారు. తాను పూర్తిగా కోలుకోని సెట్స్ పైకి వచ్చే వరకు కూడా ఓపిగ్గా వెయిట్ చేసిన నిర్మాతలకు స్పెషల్ గా ధన్యవాదాలు అంటూ సమంతా మాట్లాడారు. ఖుషీ మూవీ తర్వాత సామ్ స్క్రీన్ మీద కన్పించలేదు. మరోవైపు సమంతా ప్రధాన పాత్రలో.. నటించిన వెబ్ సిరిస్ లు సిటాడెల్, హనీ బన్ని స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. నవంబర్ 7 నుంచి ఈ సిరిస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తొంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Samantha Ruth Prabhu Samantha In News Myositis Disease Samantha Vs Konda Surekha Samantha Emotional

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Superme court: వామ్మో.. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. అసలేం జరిగిందంటే..?Superme court: వామ్మో.. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. అసలేం జరిగిందంటే..?Supreme court youtube channel: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది . దీంతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అందరిని నివ్వేరపోయేలా చేసినట్లు తెలుస్తోంది.
Read more »

Harsha Sai: హర్ష సాయి ఉదంతంలో షాకింగ్ నిజాలు.. నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..!Harsha Sai: హర్ష సాయి ఉదంతంలో షాకింగ్ నిజాలు.. నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..!Harsha Sai: నిరుపేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పలువురు ప్రశంసలు అందకున్నాడు హర్షసాయి. ఇది ఆయనలోని ఒక యాంగిల్ మాత్రమే. ఇతనిలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడు. అదే అతన్ని అథ: పాతాళానికి తొక్కేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
Read more »

TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
Read more »

Tirumala news: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ఘోర అపచారం.. ఆందోళనలో శ్రీ వారి భక్తులు.. అసలేం జరిగిందంటే..?Tirumala news: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ఘోర అపచారం.. ఆందోళనలో శ్రీ వారి భక్తులు.. అసలేం జరిగిందంటే..?Tirumala laddu controversy: తిరుమలలో పవిత్రమైన బ్రహ్మోత్సవాల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నట్లు తెలుస్తోంది.
Read more »

Ranu desai: వాళ్లకు నరకంలో కూడా జాగా ఉండదు.. రెచ్చిపోయిన రేణు దేశాయ్.. అసలేం జరిగిందంటే..?Ranu desai: వాళ్లకు నరకంలో కూడా జాగా ఉండదు.. రెచ్చిపోయిన రేణు దేశాయ్.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan Ex wife renu desai: పవన్ కళ్యాన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర పోస్టు పెట్టారు. అంతేకాకుండా.. జంతుబలుల మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
Read more »

Konda Surekha: వేముల వాడలో మహా అపచారం.. మరో వివాదంలో చిక్కుకున్న కొండా సురేఖ.. అసలేం జరిగిందంటే..?Konda Surekha: వేముల వాడలో మహా అపచారం.. మరో వివాదంలో చిక్కుకున్న కొండా సురేఖ.. అసలేం జరిగిందంటే..?Konda Surekha controversy: మంత్రి కొండా సురేఖ ఇటీవల కాలంలో వివాదాలతోనే తరచుగా వార్తలో ఉంటున్నారు. తాజాగా, ఆమె వేములవాడకు వెళ్లారు. అక్కడ కూడా కాంట్రవర్సీకి ఆమె కారణమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Read more »



Render Time: 2026-04-01 22:27:04