Supreme on BC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..

Supreme Court News

Supreme on BC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
Telangana Government Going To Supreme CourtTelangana High Court Suspend Sarpanch ElectionsRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 146 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Supreme on BC Reservations: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

Supreme on BC Reservations: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది.IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.

. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?Gold Minings In India: భారత్‎లో బంగారానికి లోటు లేదు.. మనకు కరువు తీరబోతోంది.. ఈ రాష్ట్రాల్లో బంగారు గనుల తవ్వకాలు షురూ..!!: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంది. మరోవైపు హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం మించకుండా ఎన్నికలకు వెళ్లవచ్చని చెప్పింది. దీంతో ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టులో ఇది విచారణకు రానుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పును సమర్ధిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.ఒకవేళ కోర్టు తీర్పు ప్రతి కూలంగా వస్తే తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చించేందుకు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరవైపు పీసీసీ నేతలు పలుమార్లు ఈ ఎన్నికలు నిర్వహించిన తీరుతామని ప్రకటించిన నేపథ్యంలో.. మంత్రివర్గం ఏయే నిర్ణయాలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొన్ని గంటల్లో బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 9న స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెష ల్‌ లీవ్‌ పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే జరిగిందని ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా బిసీ రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Diwali Bonus: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1.5 మిలియన్ల ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించిన సర్కార్..!!Jubilee Hills By Polls: జుబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి.. మరోసారి కిషన్ రెడ్డి మార్క్.!. ఆయన ఎవరంటే..?Data Center Jobs: వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో జాబ్ కావాలంటే ఇలా చేయండి.. మీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి..!!Rashmika Mandanna Video: థామా మూవీ ప్రమోషన్లలో రష్మిక మందన్న.. చేతికి ఎంగెజ్ మెంట్ రింగ్‌తో రచ్చ..?.. వీడియో వైరల్..Leader Of the Day: ప్రజల కోసం ఏమైనా చేస్తారు.. అందుకే ఆయన్ను దూరం పెట్టుకోలేరు.. టెండర్ వేసేవారికే టెండర్ వేసిన నేత.. లీడర్‌ అంటే ఇలానే ఉండాలి భయ్యా!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana Government Going To Supreme Court Telangana High Court Suspend Sarpanch Elections Revanth Reddy Telangana High Court Live

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Supreme Court: 'क्या आप राज्य सरकार के अधिकार छीन रहे हैं?' तमिलनाडु शराब घोटाले में ईडी को 'सुप्रीम' फटकारSupreme Court: 'क्या आप राज्य सरकार के अधिकार छीन रहे हैं?' तमिलनाडु शराब घोटाले में ईडी को 'सुप्रीम' फटकारतमिलनाडु में शराब घोटाले को लेकर चर्चा तेज है। ऐसे में मामले की जांच कर रही प्रवर्तन निदेशालय (ईडी) को सुप्रीम कोर्ट ने मंगलवार को कड़ी फटकार लगाई। अदालत ने पूछा कि क्या केंद्र की
Read more »

Supreme Court: दिवाली से पहले सुप्रीम कोर्ट का बड़ा आदेश, दिल्ली-एनसीआर में ग्रीन पटाखों की अनुमतिSupreme Court: दिवाली से पहले सुप्रीम कोर्ट का बड़ा आदेश, दिल्ली-एनसीआर में ग्रीन पटाखों की अनुमतिदिवाली से पहले सुप्रीम कोर्ट ने दिल्ली-एनसीआर में ग्रीन पटाखों को लेकर बड़ा आदेश दिया है। 21 अक्तूबर तक सुप्रीम कोर्ट ने ग्रीन पटाखों की इजाजत दी है। सुप्रीम कोर्ट ने अपने अहम आदेश
Read more »

दिल्ली-NCR में शर्तों के साथ ग्रीन पटाखे फोड़ने की इजाजत: 18 से 21 अक्टूबर तक परमिशन; CJI बोले- पर्यावरण से...दिल्ली-NCR में शर्तों के साथ ग्रीन पटाखे फोड़ने की इजाजत: 18 से 21 अक्टूबर तक परमिशन; CJI बोले- पर्यावरण से...Delhi NCR Diwali 2025 Firecracker Ban Case Update. Follow Supreme Court Latest News, Judgement and Updates On Dainik Bhaskar (दैनिक भास्कर).
Read more »

Supreme Court Allows Green Crackers In Delhi-NCR Days Ahead Of DiwaliSupreme Court Allows Green Crackers In Delhi-NCR Days Ahead Of DiwaliA Supreme Court bench made it clear that only “green crackers” certified by the National Environmental Engineering Research Institute (NEERI) and the Petroleum and Explosives Safety Organization (PESO) can be sold and used in Delhi-NCR this Diwal
Read more »

Supreme Court: 'जाल पहले बिछाया गया और FIR बाद में दर्ज की गई..', कोर्ट में बोले तेलंगाना CM रेवंत रेड्डीSupreme Court: 'जाल पहले बिछाया गया और FIR बाद में दर्ज की गई..', कोर्ट में बोले तेलंगाना CM रेवंत रेड्डीतेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने बुधवार को सुप्रीम कोर्ट में कहा कि 2015 के नकदी के बदले वोट मामले में एंटी करप्शन ब्यूरो (एसीबी) की ओर से जाल बिछाने की योजना पूरी तरह
Read more »

फांसी से 40 मिनट में और जहरीले इंजेक्शन से 5 मिनट में मौत; जानें SC में किस मुद्दे पर चल रही बहसफांसी से 40 मिनट में और जहरीले इंजेक्शन से 5 मिनट में मौत; जानें SC में किस मुद्दे पर चल रही बहसSupreme Court: सुप्रीम कोर्ट ने मृत्युदंड के लिए फांसी की सजा की जगह जहरीला इंजेक्शन जैसे वैकल्पिक तरीकों पर विचार करने की मांग वाली जनहित याचिका पर सुनवाई के दौरान केंद्र सरकार की अनिच्छा पर कड़ी टिप्पणी की. कोर्ट ने कहा कि सरकार समय के साथ बदलाव के लिए तैयार नहीं दिख रही है.
Read more »



Render Time: 2026-04-02 05:00:22