Exclusive Mediatek D63000 Chipset Realme C65 5G Smartphone Sale Starts త్వరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో పాటు రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌లో రియల్‌మీ సి65 (Realme C65) మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించబోతోంది.
Realme C65 5G Price: భారత్‌లో మొట్టమొదటి కొత్త చిప్‌సెట్ Realme C65 సేల్ ప్రారంభం. ఫీచర్స్ చూడండి! Realme C65 5G Price: త్వరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో పాటు రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌లో రియల్‌మీ సి65 మొబైల్ అందుబాటులోకి రాబోతోంది.
Realme C65 5G Price: భారత్‌లో మొట్టమొదటి కొత్త చిప్‌సెట్ Realme C65 సేల్ ప్రారంభం.. ఫీచర్స్ చూడండి! Realme C65 5G Price: త్వరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో పాటు రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌లో రియల్‌మీ సి65 మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ ప్రీమియం ఫీచర్స్‌తో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. కంపెనీ దీనిని C65 మోడల్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్ ఏప్రిల్ 26వ తేదిన మార్కెట్‌లోకి రాబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన ప్రపంచంలో ఏకైక మీడియాటెక్ D63000 చిప్‌సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇవే కాకుండా అనేక కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పటికే ఈ రియల్‌మీ సి65 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి మైక్రో సైట్ కూడా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో డిస్ల్పే అవుతోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌తో పాటు పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ మొబైల్ మొట్టమొదటి సారిగా ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కవ ధరలోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో డిస్ల్పే అవుతున్న వివరాల ప్రకారం.. ఈ రియల్‌మీ సి65 మొబైల్ రూ.9,999 నుంచి ప్రారంభం కాబోతోంది. అలాగే దీనిని మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేక తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ Realme C65 స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో మొదటి వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటే, రెండవ స్టోరేజ్ 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇక రెండవ స్టోరేజ్ ధర విషయానికొస్తే ఇది రూ.11,999లతో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Suryapet Road Accident
Realme C65 5G Price Realme C65 Flipkart Realme C65 Price In India Realme C65 5G Price In India Realme C67 5G Price Poco M6 Realme C65 5G
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
Read more »
Realme की नई तैयारी सब पर पड़ेगी भारी, फास्टेस्ट एंट्री लेवल C65 5G smartphone 10 हजार से कम में होगा लॉन्चरियलमी अपने ग्राहकों के लिए एक बड़ी तैयारी कर रहा है। कंपनी अपने भारतीय ग्राहकों के लिए realme C65 फोन ला रही है। रियलमी का realme C65 5G फोन एक फास्टेस्ट एंट्री लेवल 5G स्मार्टफोन होगा जिसकी कीमत 10 हजार रुपये से कम होगी। कंपनी ने इस फोन को लेकर एक टीजर आउट किया है। फोन का टीजर कंपनी की ऑफिशियल वेबसाइट पर देखा जा रहा...
Read more »
Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకేRealme to launch another entry level smartphone with 50mp camera రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి
Read more »
Realme ला रहा है सस्ता 5G फोन, 10 हजार रुपये से कम होगी कीमत, जानिए डिटेल्सRealme C65 5G Price in India: रियलमी भारतीय बाजार में एक बजट 5G फोन लॉन्च करने वाला है, जो 10 हजार रुपये से कम कीमत पर लॉन्च हो सकता है. कंपनी ने Realme C65 5G को टीज करना शुरू कर दिया है, जो आकर्षक फीचर्स के साथ आएगा. आइए जानते हैं Realme के अपकमिंग 5G फोन की खास बातें.
Read more »
realme C65 5G: 10 हजार रुपये से कम में लॉन्च होगा रियलमी का ये दमदार फोन, इस दिन होगी मार्केट में एंट्रीरियलमी अपने ग्राहकों के लिए बैक टू बैक तीन नए फोन लॉन्च करने जा रहा है। कल यानी 24 अप्रैल को नारजो सीरीज के दो फोन लॉन्च होंगे। इसके बाद इसी महीने realme C65 5G फोन लॉन्च होगा। कंपनी ने realme C65 5G की लॉन्च डेट से पर्दा हटा दिया है। कंपनी ने फोन के की स्पेक्स को लेकर भी जानकारी दी...
Read more »
