Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు.
: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పూనకాలు. కానీ ఈ బర్త్ డే మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులకు ప్రత్యేకం. మొన్నటి వరకు ఓ సాదాసీదా స్టార్ హీరో.. జనసేన పార్టీకి అధినేత. కానీ ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్న నేత. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా కొత్త బాధ్యతల్లో దూసుకుపోతున్నారు.అన్నయ్య చిరంజీవి బాటలో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అంతేకాదు అన్నయ్య ప్రజా రాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో ప్రవేశిస్తే.. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీతో రాజకీయ రణరంగంలోకి దిగారు. అన్న లాగా కాడి ఒదిలేయకుండా.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ఏపీలో బలీమైన శక్తిగా నిలబెట్టారు. అయితే.. పవన్ కళ్యాణ్ అన్యయ్యకు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు స్థిర పడింది. అది సార్ధకం కూడా అయింది. రీసెంట్ గా జరిగిన 2024 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావడం వెనక పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించి అసలు సిసలు పవర్ స్టార్ అనిపించుకున్నారు.అయితే సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ పేరు ‘కళ్యాణ్ కుమార్’.అంతేకాదు అంజనా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ 1996లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు ‘కళ్యాణ్’ గానే ఉంటుంది. ఆ సినిమా సరిగా నడవలేదు.కొణిదెల కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు. అన్యయ్య హనుమంతుడి పేరు కలిసొచ్చేలా చిరంజీవి గా పేరు మార్చుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయ్యారు. అదే బాటలో కళ్యాణ్ బాబు.. ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా కళ్యాణ్ పేరు ముందు ‘పవన్’ చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యారు.అంతేకాదు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘గోకులంలో సీత’ సినిమా నుంచి టైటిల్స్ లో పవన్ కళ్యాణ్ అని వేయడం మొదలైంది అక్కడి నుంచే. ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన ‘గోకులంలో సీతై’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు పోసాని కృష్ణ మురళి మాటలు అందించారు.ఈ సినిమా సక్సెస్ మీటలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను పవన్ స్టార్ అని పిలిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత పలు పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ పేరుతో కథనాలు రాయడం మొదలుపెట్టాయి.ఇక ‘గోకులంలో సీత’ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కిన ‘సుస్వాగతం’ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు వచ్చి చేరింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. Best Pension Scheme: NPS, UPS ఏ స్కీమ్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఏది బెస్ట్ అంటే.. పూర్తి వివరాలు ఇలా..!Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలుLPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ షాక్.. వరుసగా రెండోసారి పెరిగిన సిలిండర్ ధరలు..ఎంతంటే?
Power Star Janasena Ysrcp OG Ustaad Bhagat Singh Tollywood
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. ఆ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని చర్చలు..Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి.
Read more »
Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్: పవన్ కల్యాణ్Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
Read more »
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. 57 లక్షల మందికి గ్రామాల్లోనే ఉపాధి..!Deputy CM Pawan Kalyan Review Meeting: గ్రామాల్లో 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండో తరం సంస్కరణలతో మలి దశ విప్లవం రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నామని చెప్పారు.
Read more »
Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్ కల్యాణ్Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ఓ అభిమాని ఆవేదనపూరిత సందేశం.. 15 యేళ్లుగా జనసేనాని కోసం వెయిటింగ్.. !Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభిమానుల కంటే వీర విధేయ భక్తులున్నారు. అందులో వీర విధేయ అభిమాని పవన్ కళ్యాణ్ ను కోసం ఓ విషయమై 15 యేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.
Read more »
