PM Modi Srisailam: నేడు ప్రధాని శ్రీశైలం పర్యటన.. ఏపీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..

PM Modi At Srisailam News

PM Modi Srisailam: నేడు ప్రధాని శ్రీశైలం పర్యటన.. ఏపీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
PM Modi Kurnool SabhaGST UtsavPrime Minister Narendra Modi Visits Srisailam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 196 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

PM Modi Srisailam: ప్రధాన మంత్రి నేడు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. తొలిసారి ప్రధాని హోదాలో శ్రీశైలంలో కొలువైన మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబ దేవిలను దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో భారీ బహిరంగా సభలో పాల్గొననున్నారు.

PM Modi Srisailam: ప్రధాన మంత్రి నేడు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. తొలిసారి ప్రధాని హోదాలో శ్రీశైలంలో కొలువైన మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబ దేవిలను దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో భారీ బహిరంగా సభలో పాల్గొననున్నారు.

IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?Gold Minings In India: భారత్‎లో బంగారానికి లోటు లేదు.. మనకు కరువు తీరబోతోంది.. ఈ రాష్ట్రాల్లో బంగారు గనుల తవ్వకాలు షురూ..!!: బిహార్ లో ఎన్నికలు హడావుడి నెలకొంది. అక్కడ ప్రచారంలో తలమునుకలై ఉన్న నేడు నేడు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో నంద్యాల, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఈ రోజు ఉదయం 7.20 నిమిషాలకు ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాన మంత్రి ఢిల్లీ నుంచి బయలు దేరి 9.50 నిమిషాలకు ఓర్వకల్లు విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక వాయు సేన హెలికాప్టర్ లో శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా శ్రీశైలం మొత్తం భద్రతా దళాలు అధీనంలోకి వెళ్లాయి. అక్కడ ఎలాంటి అవాంఛనీమయ సంఘటనలు జరగకుండా జల్లెడ పడుతున్నారు.ఉదయం 11.05 నిమిషాలకు శ్రీశైలంలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లిఖార్జున స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు చేయనున్నారు. అనంతరం శక్తీపీఠమైన భ్రమరాంబ గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక శ్రీశైలం క్షేత్రాన్ని గతంలో ప్రధానులైన నెహ్రూ, ఇందిరా, పీవీ నరసింహారావు తర్వాత మల్లన్నను దర్శించుకోనున్న నాల్గో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరికాసేట్లో దర్శించుకోనున్నారు. ఆ తర్వాత శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని విజిట్ చేస్తారు. శ్రీశైలంలోని ఘంటా మఠంలో పురావస్తు శాఖకు సంబంధించిన రాగి శాసనాలను, నాణేలను తిలకిస్తారు.మధ్యాహ్నం 2.20 నిమిషాలకు కర్నూలు సభకు చేరుకుంటారు. జీఎస్టీ సభ ముగిసిన తర్వాత కర్నూలు విమానాశ్రాయం నుంచి 4.45 నిమిషాలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. అనంతరం కర్నూలు జిల్లాలో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసగించనున్నారు. ప్రధాని వెంట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మినిష్టర్ లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉంటారు. కర్నూలు జిల్లాలో 450 ఎకరాల స్థానంలో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ 40 టెంట్లు వేసారు. సభ ప్రాంగణంలో ప్రధానితో పాటు చంద్రబాబు, పవన్, లోకేష్, టీజీ భరత్ మాత్రమే మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమలో ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 13,429 కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 546 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం - అంగుల్ మధ్య 422 కిలో మీటర్ల రైల్వే లైన్ తో పాటు ఏపీలో 1733 కోట్లతో నిర్మించిన భారీ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు. కృష్ణా జిల్లాలో దాదాపు 362 కోట్లతో చేపట్టని రక్షణ పరికరాల ఉత్పత్తి.. చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ తో పాటు ముద్దనూరు - కడప జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జులను ప్రారంభిస్తారు. కొత్త వలస - విజయ నగరం మధ్య రూ. 493 కోట్లతో చేపట్టే నాలుగో రైల్వే లైన్ కు శంకుస్థాపన చేయనున్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి లాభం చేకూరిందో వివరించనున్నారు. ప్రధాని పాల్గొన సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరు కానున్నారు. ఇక శ్రీశైలం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ - శ్రీశైలం.. శ్రీశైలం - డోర్నాల మార్గాల్లో ఈ రోజు మధ్యాహ్నం వరకు తాత్కలింగా రాకపోకలను నిలిపివేసారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Diwali Bonus: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1.5 మిలియన్ల ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించిన సర్కార్..!!Jubilee Hills By Polls: జుబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి.. మరోసారి కిషన్ రెడ్డి మార్క్.!. ఆయన ఎవరంటే..?Leader Of the Day: ప్రజల కోసం ఏమైనా చేస్తారు.. అందుకే ఆయన్ను దూరం పెట్టుకోలేరు.. టెండర్ వేసేవారికే టెండర్ వేసిన నేత.. లీడర్‌ అంటే ఇలానే ఉండాలి భయ్యా!Data Center Jobs: వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో జాబ్ కావాలంటే ఇలా చేయండి.. మీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

PM Modi Kurnool Sabha GST Utsav Prime Minister Narendra Modi Visits Srisailam Mallikharjuna Swamy Temple

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Indo-US: शहबाज शरीफ के सामने डोनाल्ड ट्रंप ने कहा- पीएम मोदी मेरे खास दोस्त हैं, पाकिस्तान से पूछा ये सवालIndo-US: शहबाज शरीफ के सामने डोनाल्ड ट्रंप ने कहा- पीएम मोदी मेरे खास दोस्त हैं, पाकिस्तान से पूछा ये सवालIndo-US: शहबाज शरीफ के सामने डोनाल्ड ट्रंप ने कहा- पीएम मोदी मेरे खास दोस्त हैं, पाकिस्तान से पूछा ये सवाल Donald Trump Praised PM Modi in Egypt विदेश
Read more »

Trump Praises India, PM Modi In Front Of Shehbaz Sharif; Pakistan PM StunnedTrump Praises India, PM Modi In Front Of Shehbaz Sharif; Pakistan PM StunnedTrump, during his speech in Egypt, Prime Minister Narendra Modi as “his very good friend,” while Pakistan PM Shehbaz Sharif stood in the back.
Read more »

India-Mongolia Relations: PM Modi, Khurelsukh Hold Talks To Boost Global South VoiceIndia-Mongolia Relations: PM Modi, Khurelsukh Hold Talks To Boost Global South VoicePrime Minister Narendra Modi on Tuesday welcomed Mongolian President Khurelsukh Ukhnaa, reaffirming India’s commitment to amplifying the voice of the Global South and promoting global prosperity. In a post on X, PM Modi noted that the visit coincid
Read more »

Srisailam: భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. మోదీ పర్యటనతో 16వ తేదీన శ్రీశైలం ఆలయానికి రాకపోకలు బంద్Srisailam: భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. మోదీ పర్యటనతో 16వ తేదీన శ్రీశైలం ఆలయానికి రాకపోకలు బంద్Big Alert Devotees And Tourists Break To Visit Srisailam Temple On October 16th For PM Tour: శ్రీశైలం పర్యటనకు వెళ్లే భక్తులందరికీ భారీ విజ్ఞప్తి. ప్రధానమంత్రి పర్యటిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం సందర్శనపై ఆంక్షలు విధిస్తున్నారు.
Read more »

PM Narendra Modi, Other Leaders Mourn Demise of Goa Minister Ravi NaikPM Narendra Modi, Other Leaders Mourn Demise of Goa Minister Ravi NaikGoa Minister Ravi Naik, aged 79, succumbed to a cardiac arrest in Ponda, Goa, earlier today.
Read more »

PM Modi Tour: ఏపీలో అభివృద్ధి జాతర.. రూ.13 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారంPM Modi Tour: ఏపీలో అభివృద్ధి జాతర.. రూ.13 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారంPM Modi Will Launch Tomorrow Worth Of 18430 Crore Projects In Srisailam Tour: మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జాతర జరగనుంది. ప్రధాని మోదీ పర్యటనతో భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రూ.13 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
Read more »



Render Time: 2026-04-02 15:28:10