OPPO Find X8: Oppo నుంచి త్వరలో Oppo Find X8 లాంచ్, ఫీచర్లు, డిజైన్ ఇలా

Oppo Find X8 News

OPPO Find X8: Oppo నుంచి త్వరలో Oppo Find X8 లాంచ్, ఫీచర్లు, డిజైన్ ఇలా
Oppo Find X8 Pro Teaser ReleasedOppo Find X8 FeaturesOppo Find X8 Specifications
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 94 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Oppo to launch it latest variant Oppo Find X8 soon check here OPPO Find X8: ఒప్పో నుంచి త్వరలో Oppo Find X8 లాంచ్ కానుంది. ముందు చైనా మార్కెట్ లో లాంచ్ అయి ఆ తరువాత ఇండియా సహా ఇతర దేశాల్లో ఎంట్రీ ఇవ్వనుంది.

OPPO Find X8: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పోకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన డిజైన్, హై రిజల్యూషన్ కెమేరా కారణంగా ఒప్పో ఫోన్లకు డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త మోడల్స్ వస్తుంటాయి.

ఈ క్రమంలో ఒప్పో నుంచి కొత్తగా Oppo Find X8 Pro లాంచ్ కానుంది. ఈ పోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే.. OPPO Find X8: ఒప్పో నుంచి త్వరలో Oppo Find X8 లాంచ్ కానుంది. ముందు చైనా మార్కెట్ లో లాంచ్ అయి ఆ తరువాత ఇండియా సహా ఇతర దేశాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఎలా ఉంటుంది, ఫీచర్లు, డిజైన్ ఎలా ఉంటాయనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒప్పో అధికారికంగా టీజర్ విడుదల చేసింది. Oppo నుంచి కొత్తగా లాంచ్ కానున్న Oppo Find X8 మార్కెట్ లో హల్ చల్ చేయనుందని భారీ అంచనాలున్నాయి. ఈ లైనప్ లో బేస్ మోడల్, ప్రో, అల్ట్రా వేరియంట్లు రానున్నాయి. ఇందులో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రిఫ్లెక్షన్ రిమూవల్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఇందులో ప్రత్యేకత. ఈ ఫోన్ చాలా స్లిమ్ గా ఫ్లాట్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 16 జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉండనుంది. గేమ్స్, గ్రాఫిక్స్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్ కలిగ్ ఉంటుంది. Oppo Find X8 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేయనుంది. ఇందులో అత్యాధునికమైన ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఇన్ ఫ్రారెడ్, ఎన్ఎప్ సి కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న ఏఐ ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 లో ఉన్నట్టే ఉంటాయి. Oppo Find X8 చాలా తేలికగా, సన్నగా ఉండి అత్యంత ఆకర్షణీయంగా కన్పిస్తుంది. యాంటీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ కలిగి ఉంటుంది. ఒకసారి మార్కెట్‌లో లాంచ్ అయితే ప్రత్యేక ఆకర్షణ కానుంది. Jammu Kashmir Exit Polls 2024: జమ్ము కశ్మీర్‌లో ఎడ్జ్ ఎన్‌సి-కాంగ్రెస్ కూటమికే, ఇండిపెండెంట్లు కింగ్ మేకర్లా స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Udhayanidhi Stalin

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Oppo Find X8 Pro Teaser Released Oppo Find X8 Features Oppo Find X8 Specifications Oppo Find X8 Soon To Launch

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

MG Windsor EV launch: ఫ్లైట్ ఫీచర్లతో మతి పోగొడుతున్న MG Windsor EV ధర ఇతర ఫీచర్లు ఇలాMG Windsor EV launch: ఫ్లైట్ ఫీచర్లతో మతి పోగొడుతున్న MG Windsor EV ధర ఇతర ఫీచర్లు ఇలాMG launches its latest EV Car MG Windsor EV with stunning exterior and interior MG Windsor EV లాంచ్ అవుతూనే సంచలనం రేపింది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మార్కెట్‌ను కుదిపేసిందని చెప్పవచ్చు.
Read more »

Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి త్వరలో 5 కొత్త కార్లు, బడ్జెట్ 10 లక్షల్లోపేMaruti Suzuki: మారుతి సుజుకి నుంచి త్వరలో 5 కొత్త కార్లు, బడ్జెట్ 10 లక్షల్లోపేMaruti Suzuki to launch 5 New Moder Cars with below 10 lakhs | Maruti Suzuki: అందుకే మారుతి సుజుకి మార్కెట్‌లో పట్టు మరింతగా సంపాదించేందుకు , కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు కొత్త కార్లను తీసుకురానుంది.
Read more »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
Read more »

Realme GT 7 Pro: రియల్ మి నుంచి అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో Realme GT 7 Pro లాంచ్Realme GT 7 Pro: రియల్ మి నుంచి అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో Realme GT 7 Pro లాంచ్Realme to launch Realme GT 7 Pro soon in india with 50MP Camera Realme GT 7 Pro: భారతీయ మార్కెట్‌లో త్వరలో Realme GT 7 Pro లాంచ్ కానుంది. కొత్త కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ చేస్తూ మార్కెట్‌లో వాటా పెంచుకుంటోంది
Read more »

नहीं बिकेंगे OnePlus और Oppo के फोन, इस देश ने लगाया बैन, जान लें वजह?नहीं बिकेंगे OnePlus और Oppo के फोन, इस देश ने लगाया बैन, जान लें वजह?OnePlus Sale ban: चाइनीज स्मार्टफोन ब्रांड वनप्लस के स्मार्टफोन सेल पर जर्मनी में बैन लगा दिया गया है। यह बैन पेटेंट नियमों के उल्लंघन की वजह से लगाया गया है। यह पहली बार नहीं है, जब वनप्लस स्मार्टफोन को बैन किया गया है। इससे पहले नोकिया ने इसी तरह के आरोप लगाए...
Read more »

OPPO India बना आफ्टर-सेल्स सर्विस में नंबर वन ब्रैंड, 62% कस्टमर्स रहे बेहद संतुष्टOPPO India बना आफ्टर-सेल्स सर्विस में नंबर वन ब्रैंड, 62% कस्टमर्स रहे बेहद संतुष्टOPPO India रिपेयर क्वॉलिटी, कीमत, समस्याओं के समाधान की स्पीड, पारदर्शिता, स्टाफ अनुभव और कई भाषाओं में बातचीत जैसे अहम क्षेत्रों में कस्टमर्स के लिए ‘वेरी सैटिसफाइड’ यानी सबसे ज्यादा असरदार ब्रैंड बनकर उभरा।
Read more »



Render Time: 2026-04-02 05:04:34