OnePlus Nord CE5 Price Cut: ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,947 OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
OnePlus Nord CE5 Price: అమెజాన్‌లో రూ.1,947కే OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్. ఇప్పుడు ఇలా కొనుగోలు చేయండి! OnePlus Nord CE5 Price Cut: ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,947 OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
OnePlus Nord CE5 Price: అమెజాన్‌లో రూ.1,947కే OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఇలా కొనుగోలు చేయండి! OnePlus Nord CE5 Price Cut: ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,947 OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన OnePlus ఫోన్‌లపై 15 నుంచి 40 శాతం వరకు ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు.. ఈ ఆఫర్లలో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తోంది.. మార్కెట్‌లో ఈ మొబైల్ ధర రూ.26,997 కాగా.. అమెజాన్‌లో ఈ సేల్స్‌లో భాగంగా 20 శాతం ప్లాట్ తగ్గింపుతో రూ.24,997కే అందుబాటులో ఉంది. అయితే మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. Amazon Pay ICICI క్రెడిట్ కార్డును వినియోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అదనంగా రూ.2,000 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని వినియోగిస్తూ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఏదైనా పాత మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. వినియోగదారులు దాదాపు రూ.23,050 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను లభిస్తుంది. పాత మొబైల్ కండిషన్, మోడల్‌ను బట్టి ఈ బోనస్ అధారపడి ఉంటుంది. ఈ OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్‌పై రూ.23,050 తగ్గించుకోవచ్చు. ఇక ఎక్చేంజ్ ఆఫర్స్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అన్ని సద్వినియోగం చేసుకుంటే కేవలం రూ.1,947కే ఈ OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ప్రతి రోజు ఛేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా వివిధ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఎక్చేంజ్ బోనస్ కూడా మారుతుంది. Gold Rate: బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా? తొందర పడకండి.. త్వరలోనే భారీగా ధరలు తగ్గే అవకాశం.. ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు..!!DA Hike: దసరా ధమాకా..1.2కోట్ల మందికి గుడ్ న్యూస్ చెప్పనున్న మోదీ సర్కార్.. ఒక్కో ఉద్యోగికి భారీగా పెరగనున్న జీతం..!!
Oneplus Nord Ce5 5G Oneplus Nord Ce 5 Oneplus Nord Ce5 Price One Plus Nord Ce5 Oneplus Nord Ce 5G
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
iPhone, Samsung या OnePlus, चंद्रग्रहण की बेस्ट फोटो कौन क्लिक कर पाया? नतीजे चौंकाने वाले हैंबीती रात पूरा देश चंद्रग्रहण का गवाह बना। इस मौके पर हमने अलग-अलग फोन से चंद्रग्रहण की फोटो ली और जानने की कोशिश करी कि इस तरह की दुर्लभ खगोलीय घटनाओं की तस्वीर कौन सा फोन अच्छे से ले सकता है?
Read more »
GST 2.0 के बीच Nissan ने घटाए Magnite के दाम, दिवाली से पहले ग्राहकों की हो गई मौजNissan Magnite Price Update: सभी वैरिएंट्स की कीमतों में गिरावट के बाद जीएनसीएपी 5-स्टार रेटिंग वाली नई निसान मैग्नाइट को खरीदना ग्राहकों के लिए आसान हो जाएगा.
Read more »
1 முழம் பூவிற்கு ரூ.1 லட்சம் அபராதம்! பிரபல நடிகைக்கு நேர்ந்த சோகம்..Actress Navya Nair Fined Rs 1 Lakh: நடிகை நவ்யா நாயர், 1 முழம் பூவை எடுத்துச் சென்றதால், ரூ. 1 லட்சம் அபராதம் செலுத்தியதாக கூறி இருக்கிறார். இது தொடர்பாக இத்தொகுப்பில் பார்க்கலாம்.
Read more »
GST on food delivery: উপায় থাকলে দোকানে গিয়ে কিনুন বা সরাসরি ফোনে অর্ডার দিন, ৮০% বেশি নিচ্ছে Swiggy-Zomato!GST 2.0 direct restaurant orders to have edge over food delivery via Zomato Swiggy hike 80 percent price
Read more »
बिहार में सोने ने पकड़ी बुलेट वाली रफ्तार, पहली बार हुआ 100000 के पारBihar Gold Silver Price: बिहार में सोने ने पकड़ी बुलेट वाली रफ्तार, पहली बार हुआ 100000 के पार, जानें चांदी की कीमत
Read more »
OnePlus Y1S: కేవలం 999 రూపాయలకే రూ.22,000 విలువైన స్మార్ట్ టీవీ..బంపర్ ఆఫర్!OnePlus Y1S Price Features: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో యూజర్ల కోసం ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, మొబైల్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది.
Read more »
