Old Rs.2 Note Sale: ప్రస్తుతం చాలామంది OLXతో పాటు ఇతర పాత వస్తువులను విక్రయించే వెబ్సైట్లో పాత రూపాయి నోట్లతో పాటు రెండు రూపాయల నోట్లోను విక్రయిస్తున్నారు. ఈ నోట్లు ఏకంగా ఐదు లక్షల అమ్ముడుపోతున్నాయి. మీ దగ్గర కూడా ఉంటే ఇలా వికాయిస్తే దాదాపు మూడు నోట్లకు 15 నుంచి 18 లక్షలు పొందవచ్చు.
Old Rs.2 Note Sale: ప్రస్తుతం చాలామంది OLXతో పాటు ఇతర పాత వస్తువులను విక్రయించే వెబ్సైట్లో పాత రూపాయి నోట్లతో పాటు రెండు రూపాయల నోట్లోను విక్రయిస్తున్నారు. ఈ నోట్లు ఏకంగా ఐదు లక్షల అమ్ముడుపోతున్నాయి. మీ దగ్గర కూడా ఉంటే ఇలా వికాయిస్తే దాదాపు మూడు నోట్లకు 15 నుంచి 18 లక్షలు పొందవచ్చు.
ధునిక జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ వేగంగా మారిపోతున్నారు. కొంతమంది ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు. మరికొంతమంది సులభమైన సులభమైన మార్గాలను ఎంచుకొని ధనవంతులవుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది వింతైన వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది ఈజీగా డబ్బులు పొందడానికి పాత నోట్లతో పాటు నాణేలను విక్రయిస్తున్నారు. గతంలో పాత నోట్లకు, నాణేలకు అంత డిమాండ్ లేకపోయుండేది. కానీ గత కొన్ని రోజుల నుంచి వీటి విక్రయాలు బీభత్సంగా కొనసాగుతున్నాయి దీనికి కారణంగా మామూలుగా డిమాండ్ పెరగలేదు. చాలామంది విచ్చలవిడిగా ఈ కామర్స్ వెబ్సైట్లో పాత నోట్లతోపాటు నాణేలను విక్రయిస్తున్నారు. కొంతమంది అయితే లక్షల రూపాయలకు పురాతన కాలం నాటి నాణేలతో పాటు నోట్లను విక్రయిస్తున్నారు. అంటే పాత నోట్ల డిమాండ్ ఎంతుందో చెప్పవచ్చు. కొన్ని సిరీస్ కలిగిన పాత నోట్లకు కొంతమంది 5 నుంచి 10 లక్షల కూడా పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే.. వీటి డిమాండ్ మామూలుగా లేదు. ప్రస్తుతం కొన్ని పాత వస్తువులను విక్రయించే ఈ కామర్స్ వెబ్సైట్లో వీటికి సంబంధించిన సేల్స్ అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రెండు రూపాయల పాత నోట్లు ఉంటే చాలు లక్షల సంపాదించవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఈ రెండు రూపాయల నోటు డిమాండ్ మామూలుగా లేదు. కేవలం రెండు రూపాయల నోటు మీద 786 సిరీస్ కలిగిన నెంబర్ ఉంటే చాలు చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేసి దీనిని కొనుగోలు చేస్తున్నారు. 786 సిరీస్ నెంబర్ కలిగిన నోటును ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా దీనిని వారు లక్కు గా కూడా చెప్పుకుంటారు. 786 సిరీస్ నెంబర్ కలిగిన రెండు రూపాయల నోటు మీ దగ్గర ఉంటే చాలు ఏకంగా ఐదు నుంచి ఆరు లక్షల వరకు సంపాదించవచ్చు. ఇక రెండు నుంచి మూడు నోట్లు ఉంటే 18 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ నోట్లను ఎంతో సులభంగా ఆన్లైన్లో విక్రయించవచ్చు. మీ దగ్గర ఇప్పుడే 786 నెంబర్ కలిగిన పాత రెండు రూపాయలు నోటు ఉంటే నేరుగా Olxలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే నచ్చిన కస్టమర్ మీకు కాల్ చేసి దానిని విక్రయించమని అడుగుతారు. మీకు బేరం కుదిరితే చాలు మీరు అనుకున్న రేటుకి దీనిని విక్రయించవచ్చు. ప్రజలు తమ ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు మరియు పురోగతి కోసం దీనిని కొనడానికి ఇష్టపడతారు. మీరు 2 2-రూపాయల నోట్లను అమ్మాలనుకుంటే, ఆన్‌లైన్ ప్రక్రియ మంచిది. ఈ విధంగా, మీరు దానిని అమ్మడం ద్వారా అక్కడికక్కడే నాలుగు కొట్టవచ్చు. ఒక నోటును నాలుగు లక్షలకు, రెండు నోట్లను 8 లక్షల రూపాయలకు అమ్మవచ్చు. ప్రస్తుతం చాలామంది రెండు రూపాయల పాత నోటును ఐదు నుంచి ఆరు లక్షల విక్రయిస్తున్నారు. మీ దగ్గర ఇలాంటి పాత నోట్లు రెండు నుంచి మూడు ఉంటే చాలు ఏకంగా 15 నుంచి 16 లక్షల వరకు పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర పాత నోట్లను కూడా సులభంగా విక్రయించవచ్చు. Samantha: ఇదేం పైత్యం రా బాబు.. సమంతతో డేట్.. ఆమెను రాత్రి అయినా సరే వదలలేకున్నా అంటున్న మరో స్టార్ హీరోయిన్..
Value Of Old Notes And Coins 2 Rs Old Coin Value 2 Rs Note
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Aadhar: మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా? నెంబర్ గుర్తు లేదా? ఇలా చేస్తే మీ ఫోన్‌కే SMS వస్తుంది..Aadhar:ఆధార్ కార్డు కోల్పోతే సులభంగా నంబర్ మళ్ళీ మీరు తెలుసుకోవచ్చు. తద్వారా మళ్ళీ ఆధార్ కార్డు పీవీసీ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read more »
RBI 2000 Notes: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మళ్లీ మార్కెట్‌లోకి వస్తాయా?Now About How Much Rs 2000 Currency Notes Circulating In Market: రద్దయిన రూ.2 వేల నోటు రద్దు తర్వాత ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్కెట్‌లో భారీ స్థాయిలో రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నాయని ప్రకటించి. వాటి విలువ ఎంతో తెలుసా?
Read more »
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు: కర్నాటక ప్రభుత్వంBengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల్లో మరణించిన కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కర్నాటక సర్కార్ రూ. 25లక్షలకు పెంచింది. ముందుగా రూ. 10లక్షలు ప్రకటించిన కర్నాటక ప్రభుత్వం..తాజాగా రూ. 25లక్షల చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపింది.
Read more »
Thalliki Vandanam: తల్లికి వందనం అకౌంట్‌లలోకి రూ.13,000.. మిగతా రూ.2000 కోత ఎందుకంటే?Thalliki Vandanam: ఏడాదికి రూ. 15000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అయితే తల్లుల ఖాతాలో రూ.13వేల నగదు జమ చేస్తామని మిగతా రూ.2000 మినహాయింపు స్కూలు, కాలేజీలు అభివృద్ధి పనుల కోసం అని చెబుతోంది.
Read more »
Old One Rupee Coin: ఈ పాత రూపాయి నాణెం ఉంటే..రూ.5 లక్షలు మీ సొంతం.. ఇప్పుడే ఇలా చేయండి..Old One Rupee Coin Sale: ప్రస్తుతం చాలామంది పాత రూపాయి నాణేలను విక్రయించి లక్షల సంపాదిస్తున్నారు. అయితే మీ దగ్గర కూడా పాత రూపాయి బిళ్ళ ఉంటే లక్షలు సంపాదించుకోవచ్చు. అదెలాగో మీకు ఈరోజు మేము తెలియజేయబోతున్నాం..
Read more »
Women Scheme: బీజేపీ సర్కార్ నుంచి గుడ్ న్యూస్.. ప్రతి మహిళా ఖాతాలో రూ.2,500..Mahila Samman Yojana Scheme: మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం త్వరలోనే అమలు చేయబోతోంది. అధికారిక ప్రకటనకు సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పథకానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం..
Read more »
