NEET UG 2025 Chances: నీట్ 2025లో 420లోపు మార్కులకు కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా చెక్ చేసుకోండి

NEET UG 2025 News

NEET UG 2025 Chances: నీట్ 2025లో 420లోపు మార్కులకు కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా చెక్ చేసుకోండి
NEET UG 2025 Cut Off MarksNEET UG 2025 Score And RanksNEET UG 2025 Marks And Seat Chances
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 117 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

NEET UG 2025 Seat Allottment details marks category wise in ap and telangana నీట్ ఆల్ ఇండియా, స్టేట్ కౌన్సిలింగ్ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. నీట్ 2025 స్కోర్ 420 మార్కులు వస్తే సీటు వస్తుందా లేదా అని చూస్తున్నారు

NEET UG 2025 Chances: నీట్ 2025 ఫలితాల తరువాత కటాఫ్ మార్కులు భారీగా తగ్గడంతో విద్యార్ధులు కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారు. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు వస్తుందా లేదా అనే సందిగ్దంలో ఉన్నారు. మార్కులు, ర్యాంకుల ఆధారంగా సీటు ఎక్కడొస్తుందోననే సందేహం నెలకొంది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Schools Holiday: బిగ్ జాక్ పాట్.. జులై 1 నుంచి 10 వరకు అన్నిస్కూళ్లకు హాలీడే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..Is Tomorrow Holiday: రేపు బ్యాంకులు, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీస్‌లకు సెలవు ఉందా? NEET UG 2025 Chances: నీట్ 2025 ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యార్ధులు సీటు వస్తుందా రాదా, ఎక్కడొస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఆల్ ఇండియా కోటా సీట్లు కాకపోతే స్టేట్ కోటాలో సీట్లు లభిస్తాయనే అంచనాలో ఉన్నారు. అయితే 410 లోపు మార్కులు వస్తే ఈసారి కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా తెలుసుకుందాం. నీట్ ఆల్ ఇండియా, స్టేట్ కౌన్సిలింగ్ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. నీట్ 2025 స్కోర్ 420 మార్కులు వస్తే సీటు వస్తుందా లేదా అని చూస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఇప్పుడు 34కు చేరుకోగా సీట్ల సంఖ్య 4090కు పెరిగింది. ఇందులో ఆల్ ఇండియా కోటా 15 శాతం కాగా ఎయిమ్స్ బీబీనగర్ 100, ఈఎస్ఐ సనత్ నగర్ 150 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలు 30 ఉండి 4600 సీట్లు ఉన్నాయి. కాళోజి యూనివర్శిటీ ప్రకారం రాష్ట్రంలో 5500 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి 70,259 మంది నీట్ 2025 పరీక్షలు రాయగా, 41,584 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆ సంఖ్య 8 వేలు తగ్గింది. ఇక ఏపీలో 57 వేల మంది రాయగా 36 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి నీట్ రాసిన వారిలో 400 మార్కులు దాటినవారు దేశవ్యాప్తంగా 2 లక్షల మంది ఉండవచ్చు. తెలంగాణలో జనరల్ కేటగరీలో కన్వీనర్ కోటా సీటు రావాలంటే 410-425 మార్కులు రావల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగరీ అయితే 410 మార్కులు తప్పనిసరి. ఇక ఏపీలో ఏయూ పరిధిలో జనరల్ కేటగరీలో 475-480మార్కులు, ఎస్వీయూ పరిధిలో 465-470 మార్కులు రావల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏదైనా ఎయిమ్స్‌లో సీటు రావాలంటే కనీసం 560 మార్కులు దాటి రావల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిమ్స్ అయితే 650 మార్కులుండాలి. బీబీనగర్ ఎయిమ్స్ కటాఫ్ మార్కులు 580 ఉండవచ్చు. మంగళగిరి ఎయిమ్స్‌లో 600 కటాఫ్ ఉండాలి.బీసీ బి ఏయూలో 445-450 మార్కులు కాగా, ఎస్వీయూలో 447-452 మార్కులుబీసీ డి ఏయూలో 470-475 మార్కులు కాగా, ఎస్వీయూలో 445-450 మార్కులుఎస్సీ ఏయూలో 410-414 మార్కులు, ఎస్వీయూలో 400-410 మార్కులుస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Shivathmika comments on film industry Star Hero Daughter: అది పెంచుకుంటే మాత్రమే అవకాశాలు ఇస్తాం అన్నారు.. తెలుగు స్టార్ హీరో కూతురు షాకింగ్ వ్యాఖ్యలు..Best OTT Movies: అండర్‌గ్రౌండ్‌లో బాంబులు.. ఏకంగా బ్యాంక్‌కే భారీ కన్నం.. ఇంట్రెస్టింగ్ మూవీ..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

NEET UG 2025 Cut Off Marks NEET UG 2025 Score And Ranks NEET UG 2025 Marks And Seat Chances NEET UG 2025 All India Quota Counselling

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

NEET UG 2025 TOPPERS LIST: नीट यूजी का रिजल्ट जारी, यहां देखें 10 टॉपर्स के नामNEET UG 2025 TOPPERS LIST: नीट यूजी का रिजल्ट जारी, यहां देखें 10 टॉपर्स के नामराष्ट्रीय परीक्षा एजेंसी NTA की ओर से नेशनल एलिजिबिलिटी कम एंट्रेंस टेस्ट अंडर ग्रेजुएट NEET UG 2025 का रिजल्ट जारी कर दिया गया है। इस वर्ष नीट यूजी की परीक्षा में राजस्थान के महेश कुमार ने टॉप किया है। नीट परीक्षा में मध्य प्रदेश के उत्कर्ष अवधिया ने दूसरा स्थान और महाराष्ट्र के कृषंग जोशी ने तीसरा स्थान प्राप्त किया है। यहां देखें टॉप 10 टॉपर्स...
Read more »

NEET UG Result 2025 : नीट यूजी 2025 के परिणाम जारी, लखनऊ के मुक्तेश को 36वीं रैंकNEET UG Result 2025 : नीट यूजी 2025 के परिणाम जारी, लखनऊ के मुक्तेश को 36वीं रैंकNEET UG Result 2025 Declared ऑल इंडिया के जारी परिणाम के अनुसार इस बार शीर्ष-20 में उत्तर प्रदेश से एक भी छात्र या छात्रा को स्थान नहीं मिल पाया है। शीर्ष-100 में प्रदेश से सिर्फ चार छात्रों ने अपनी जगह बनाई है। मुक्तेश ने 720 में से 661 अंक हासिल कर सफलता प्राप्त...
Read more »

नीट यूजी-2025 में इंदौर के उत्कर्ष की सेकेंड रैंक: टॉप 100 में एमपी के 4 स्टूडेंट; एमपी से 60,346 ने क्वालि...नीट यूजी-2025 में इंदौर के उत्कर्ष की सेकेंड रैंक: टॉप 100 में एमपी के 4 स्टूडेंट; एमपी से 60,346 ने क्वालि...National Testing Agency (NTA) NEET UG 2025 Results Update.
Read more »

NEET Topper Brothers: नीट की तैयारी में मोबाइल से रहे दूर, 2 भाई बने टॉपर, पिता बोले मेरे बेटे करण-अर्जुनNEET Topper Brothers: नीट की तैयारी में मोबाइल से रहे दूर, 2 भाई बने टॉपर, पिता बोले मेरे बेटे करण-अर्जुनNEET Topper Brothers: राजस्थान के नागौर जिले के डीडवाना कस्बे से ताल्लुक रखने वाले सगे भाई अनीश और आशीष बिडियासर ने NEET UG 2025 परीक्षा में शानदार प्रदर्शन किया है.
Read more »

कोचिंग सेंटरों की क्रेडिट वॉर! NEET टॉपर पर चला दावों का तीर, देखें Viral Videoकोचिंग सेंटरों की क्रेडिट वॉर! NEET टॉपर पर चला दावों का तीर, देखें Viral VideoNEET UG 2025 Topper: सोशल मीडिया पर एक वायरल वीडियो में NEET UG 2025 के AIR 7 केशव मित्तल को लेकर कोचिंग संस्थानों के दावों पर बहस छिड़ गई है.
Read more »

TG Edcet 2025 Results: తెలంగాణ ఎడ్‌సెట్ 2025 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG Edcet 2025 Results: తెలంగాణ ఎడ్‌సెట్ 2025 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTelangana Edcet 2025 Resuts Declared know here how to check the results తెలంగాణ Edcet 2025 ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ కాకతీయ యూనివర్శిటీ నిర్వహించిన ఎడ్‌సెట్ 2025 ఫలితాల కోసం తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
Read more »



Render Time: 2026-04-02 11:54:40