New Constituencies In AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరగనున్న నియోజకవర్గాల పెంపు..ఈసారి ఎన్ని వస్తాయంటే?

Constituency Redivision News

New Constituencies In AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరగనున్న నియోజకవర్గాల పెంపు..ఈసారి ఎన్ని వస్తాయంటే?
New Constituencies In ApAp Telangana Constituency Redivision PetitionAp District Re-Division
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 150 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Constituency Redivision In Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరిగేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

New Constituencies In AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరగనున్న నియోజకవర్గాల పెంపు.ఈసారి ఎన్ని వస్తాయంటే? Constituency Redivision In Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

New Constituencies In AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరగనున్న నియోజకవర్గాల పెంపు..ఈసారి ఎన్ని వస్తాయంటే? Constituency Redivision In Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరిగేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మార్పులు జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.Shikhar Dhawan Sophie Shine Wedding: 40 ఏళ్ల వయసులో శిఖర్ ధావన్ రెండో పెళ్లి..'గబ్బర్' హల్దీ వేడుక ఫొటోలు నెట్టింట వైరల్!ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరిగేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మార్పులు జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. విభజన చట్టంలోని హామీల మేరకు స్థానాల పెంపు ఇలా ఉండవచ్చనే అంచనా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఇప్పుడు కొత్తగా 50 స్థానాలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా ఏపీలో 225 శాసనసభ స్థానాలు అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా 25 నుంచి పెరిగి కొత్తగా మరో 7 స్థానాలు.. అనగా మొత్తం 32 స్థానాలు వరకు వచ్చే అవకాశం ఉంది.నియోజకవర్గాల పెంపు అనేది ప్రస్తుత తెలుగుదేశం- జనసేన - బీజేపీ కూటమికి పెద్ద ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే.. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల సీట్లు త్యాగం చేసిన ముగ్గురు పార్టీల నేతలకు, కొత్తగా చేరిన వారికి రాజకీయ భవిష్యత్తు కల్పించడం సులభమవుతుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో ప్రజలకు ప్రజాప్రతినిధులు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.గతంలో జరిగిన పునర్విభజన అప్పటి అధికార పార్టీకి మేలు చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ విభజన జరిగితే.. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల సరిహద్దులు మారిపోయే ప్రమాదం ఉంది. బలమైన ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలు విడిపోవడం వల్ల ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. గమనిక: నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ఆధారంగా జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితేనే ఈ ప్రక్రియ అధికారికంగా వేగవంతం అవుతుంది. IND Vs SA Super 8 Match: టీమిండియా vs సౌతాఫ్రికా సూపర్-8..సంజూ శాంసన్ వస్తున్నాడా? ప్లేయింగ్-11పై సూర్య క్లారిటీ! NZ Vs PAK Super 8 Match: సూపర్-8లో తొలి మ్యాచ్ వర్షార్పణం..పాకిస్థాన్ Vs న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు..పాయింట్ల పరిస్థితి ఇదే! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.New Marriage Rules: ప్రేమికులకు సర్కార్‌ బిగ్ షాక్‌..! ఇకపై రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి కంపల్సరీ..!Supreme Court Cuts Tariffs On India: భారత్‌కు మరో గుడ్‌న్యూస్..సుప్రీంకోర్టు దెబ్బకి ట్రంప్ సుంకాలు 10 శాతానికి తగ్గింపు!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

New Constituencies In Ap Ap Telangana Constituency Redivision Petition Ap District Re-Division District Re-Division In Ap Supreme Court Dismissed Constituency Redivision

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Ap half day schools: విద్యార్థులకు మరో శుభవార్త.. సమ్మర్‌వేళ ఒంటి పూట బడులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..Ap half day schools: విద్యార్థులకు మరో శుభవార్త.. సమ్మర్‌వేళ ఒంటి పూట బడులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..Ap govt on summer season half day schools: కొన్ని రోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే పలు చోట్ల 30 నుంచి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీలో విద్యార్థులకు ఒంటి పూట బడులపై చంద్రబాబు సర్కారు కీలక ప్రకటన చేసింది.
Read more »

India-Brazil trade to reach 20 billion in next 5 years; Modi-Lula meet boosts AI, energy & global south tiesIndia-Brazil trade to reach 20 billion in next 5 years; Modi-Lula meet boosts AI, energy & global south tiesPM Narendra Modi and Brazilian President Luiz Inácio Lula da Silva held bilateral meeting in New Delhi on Saturday, announcing major boost to Trade, energy ties, AI and Global South Coperation.
Read more »

Gold Price Hike or Fall? BIG forecast: সোনার দামে বিরাট পরিবর্তন! হঠাত্‍ কী হল? ১ গ্রাম হলুদ ধাতুর দাম জানলেই বড় চমক...Gold Price Hike or Fall? BIG forecast: সোনার দামে বিরাট পরিবর্তন! হঠাত্‍ কী হল? ১ গ্রাম হলুদ ধাতুর দাম জানলেই বড় চমক...Gold silver hit new record highs on MCX amid renewed trade war concerns Check city wise rates
Read more »

जावेद अख्तर ने तालिबान के नए कानून की निंदा की: धर्म के नाम पर महिलाओं के खिलाफ घरेलू हिंसा को बताया अमानवी...जावेद अख्तर ने तालिबान के नए कानून की निंदा की: धर्म के नाम पर महिलाओं के खिलाफ घरेलू हिंसा को बताया अमानवी...Javed Akhtar slams Talibans new law legalizing domestic violence. Follow Latest Updates.
Read more »

PAK vs NZ: Rain delays start of Super 8 match in Colombo: What happens if Pakistan vs New Zealand T20 World Cup 2026 clash is washed out?PAK vs NZ: Rain delays start of Super 8 match in Colombo: What happens if Pakistan vs New Zealand T20 World Cup 2026 clash is washed out?The 2026 T20 World Cup Super 8 opener between Pakistan and New Zealand at the R. Premadasa Stadium in Colombo has been hit by a heavy downpour immediately following the toss.
Read more »

AP Inter Exams 2026: రేపటి నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు.. 10.57 లక్షల విద్యార్థులకు కీలక అప్‌డేట్, పరీక్షలో కొత్త విధానం ఇదే!AP Inter Exams 2026: రేపటి నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు.. 10.57 లక్షల విద్యార్థులకు కీలక అప్‌డేట్, పరీక్షలో కొత్త విధానం ఇదే!AP Inter Exams 2026 Pattern Details: విద్యార్థి దశలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అదే విధంగా మరికొన్ని రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Read more »



Render Time: 2026-04-02 00:57:07