Maruthi Nagar Subramanyam Movie Review: సుకుమార్ భార్య తబిత సమర్పణలో రావు రమేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసాడు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంయుక్తంగా తెరకెక్కించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు.
Maruthi Nagar Subramanyam Movie Review: సుకుమార్ భార్య తబిత సమర్పణలో రావు రమేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసాడు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంయుక్తంగా తెరకెక్కించారు.
బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..: లక్ష్మణ్ కార్య సినీ ఇండస్ట్రీలో విలన్స్, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోలుగా మారిన సందర్భాలున్నాయి. ఈ కోవలో సీనియర్ నటుడు రావు రమేశ్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. మరి ఈ సినిమాతో రావు రమేశ్ హీరోగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..సుబ్రహ్మణ్యం మారుతీ నగర్ నివాసి. అతనికి చిన్నప్పటి నుంచి ఎలాగో అలా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలేనేది అతని లక్ష్యం. అది సంపాదించే లోపు పెళ్లైపోతుంది. అతని భార్య కళా రాణికు ఎలాగో ప్రభుత్వ ఉద్యోగం వస్తోంది. దీంతో భార్య విధేయుడిగా ఉంటూ ఆమెకు లొంగి పాతికేళ్లుగా బతికేస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చినా.. కొంత మంది కోర్టు కెళ్లడంతో అపాయింట్ మెంట్ రాదు. దీంతో భార్య సంపాదనమీద బతికేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతినికో అబ్బాయి అర్జున్ కలల్లో తేలిపోయే రకం. అతనో అల్లు అరవింద్ కుమారుడు అనే టైపులో బతికేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సుబ్రమణ్యం అకౌంట్ లో రూ. 10 లక్షలు పడతాయి. అది ఎవరు వేసారో తెలియక తికమక పడతారు. ఇంట్లో అవసరాల కారణంగా ఆ డబ్బును సుబ్రహ్మణ్యం ఖర్చు పెట్టేస్తాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అకౌంట్ లో రూ. 10 లక్షలు ఎవరు వేసారు ? చివరకు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యానికీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అనేదే మిగతా స్టోరీ.దర్శకుడు లక్ష్మణ్ కార్య.. మిడిల్ క్లాస్ నుంచి లో క్లాస్ ఎవరికైనా.. గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం సెటిలైపోయినట్టే అని భావిస్తుంటారు. ఈ సున్నితమైన పాయింట్ చుట్టు చక్కగా కథను అల్లుకున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 25 యేళ్లు ఎదురు చూడటం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు. అంతేకాదు గవర్నమెంట్ జాబ్ వచ్చినా.. కోర్టు కేసు కారణంగా అపాయంట్ మెంట్ పెండింగ్ లో పడటం అనేది ఎంతో మంది విషయంలో జరిగిందే. అంతేకాదు అనుకోకుండా ఓ కామన్ మ్యాన్ వ్యక్తి అకౌంట్ లో రూ. 10 లక్షలు పడితే.. అతను ఎలా ఫీల్ అవుతాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాడు. అంతేకాదు ఓ కామన్ మ్యాన్ గా రావు రమేష్ నుంచి మంచి నటనే రాబట్టుకున్నాడు. అంతేకాదు కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాల్సిన ఎంతో మంది తీవ్ర వేదనకు గురవుతుంటారు. వారి బాధలను సుబ్రహ్మణ్యం పాత్రలో చూపించాడు. ఆ పాత్రకు రావు రమేష్ తప్పించి మరొకరు ఊహించుకోనంత రేంజ్ లో నటించి మెప్పించడం విశేషం. మధ్యలో ఎమోషన్స్ చూపించినా.. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ చేయడంలో కాస్త తడపడ్డట్టు కనపించాడు. సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అకౌంట్ లో డబ్బులు పడినా.. దాన్ని ఖర్చు చేయాలా వద్దా అనే కామన్ మ్యాన్ పాత్రలో రావు రమేష్ నటన హిల్లేరియస్ గా ఉంటుంది. మధ్యలో రావు రమేష్ కుమారుడి లవ్ ట్రాక్ ఉన్నా.. అందులో ఫన్నీ యాంగిల్ ఉండటంతో ప్రేక్షకులకు బోర్ అనిపించదు. ఓవరాల్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని కామెడీగా చెప్పే ప్రయత్నం చేసి చివరకు ఎమోషనల్ టచ్ తో ముగించాడు దర్శకుడు. ఎడిటర్ సెకండాఫ్ లో లవ్ ట్రాక్ ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ ఆకట్టుకుంటాయి.రావు రమేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఎమోషనల్ పాత్రను ఎంతో ఈజ్ తో మెప్పించాడు. ఆయన హావ భావాలు, డైలాగులతో ఆకట్టుకున్నాడు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం భార్య పాత్రలో ఒదిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూస్తూ ఎలాంటి సంపాదన లేని మొగుడును తిట్టిపోసే పాత్రలో జీవించింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?ram madhav
Maruthi Nagar Subramayam Rao Ramesh Tollywood
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Sarfira Review: अक्षय कुमार अब तो मान जाओ यार, जानें कैसी है सरफिरा, पढ़ें मूवी रिव्यूSarfira Movie Review in Hindi: अक्षय कुमार, राधिका मदान और परेश रावल की सरफिरा का रिव्यू.
Read more »
The Raja Saab: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్స్ నెటిజన్స్ ట్రోలింగ్.. ప్రభాస్ రేంజ్ తగ్గించేసారుగా..!The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. రీసెంట్ గా ‘కల్కి’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్..ఆ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు.
Read more »
Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »
Mr Bachchan Movie Review: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ.. రవితేజ మెప్పించాడా.. !Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »
Double Ismart Movie Review: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ..Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »
Aay Movie Review: ‘ఆయ్’ మూవీ రివ్యూ.. నవ్వించే ఎమోషనల్ డ్రామా..!Aay Movie Review: నార్నే నితిన్.. ఎన్టీఆర్ బామ్మర్దిగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. గతేడాది మ్యాడ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా అల్లు అరవింద్ నిర్మాణంలో ‘ఆయ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Read more »
