Maoist Letter: మావోయిస్టుల ఉద్యమం అంతం అనుకుంటే మళ్లీ లేఖ కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టులు వడ్డీ వ్యాపారస్తులకు హెచ్చరికగా లేఖ విడుదల చేశారు. ప్రజలపై బలవంతపు వడ్డీలు తీసుకోవద్దని వ్యాపారస్తులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Maoist Letter : వడ్డీ వ్యాపారస్తులారా ఇక దోచుకోవటం ఆపండి. లేదంటే.! భయాన్ని రేపుతోన్న మావోయిస్టుల లేఖ.!! Maoist Letter : మావోయిస్టుల ఉద్యమం అంతం అనుకుంటే మళ్లీ లేఖ కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టులు వడ్డీ వ్యాపారస్తులకు హెచ్చరికగా లేఖ విడుదల చేశారు.
Maoist Letter: వడ్డీ వ్యాపారస్తులారా ఇక దోచుకోవటం ఆపండి.. లేదంటే..! భయాన్ని రేపుతోన్న మావోయిస్టుల లేఖ..!! Maoist Letter: మావోయిస్టుల ఉద్యమం అంతం అనుకుంటే మళ్లీ లేఖ కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టులు వడ్డీ వ్యాపారస్తులకు హెచ్చరికగా లేఖ విడుదల చేశారు. ప్రజలపై బలవంతపు వడ్డీలు తీసుకోవద్దని వ్యాపారస్తులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికైనా పెరోత్తం అని తెలిస్తే ప్రజా కోర్టు శిక్ష తప్పదని హెచ్చరించారు. మావోయిస్టుల లేఖతో వెంకటాపురం, చర్ల వంటి గ్రామాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.School Holiday: విద్యార్థులకు దీపావళి సెలవులు వచ్చేశాయి.. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వరుసగా 3 రోజులు ఎప్పుడంటే..?భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అల్లూరి సీతారామరాజు డివిజన్ పేరుతో మావోయిస్టులు మరో లేఖ విడుదల చేశారు. ఇప్పుడా లేఖ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వడ్డీ వసూలు చేసే పద్దతులపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మావోయిస్టులు లేఖలో కొందరు ఫైనాన్స్ వృత్తి పనులకు స్థానికుల అవసరాన్ని ఆధారంగా పెద్ద మొత్తాల్లో వడ్డీ వసూలు చేస్తూ వస్తున్నారని, బలవంతపు వడ్డీలు కారణంగా పేద ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారని లేఖలో పేర్కొన్నారు.చాలా మంది పేదలు వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు తట్టుకోలేక ఇళ్లు, భూములు, వారి దగ్గర వస్తువులను అమ్మి అప్పులు తీర్చుతున్నారని..అయినా కూడా అప్పులు తీరకపోవడంతో రోడ్డున పడుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు అప్పులు బాధలు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. ఈ వడ్డీలు వసూలు చేసే వ్యాపారులు తమ కుటుంబాలతో సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు..అప్పులు తీసుకున్నవారిని అరిగోసలు పెడుతూ వడ్డీ వసూలు చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని తెలిపారు. ఇలాంటి వడ్డీలు వసూలు చేస్తూ పేదలపై పైశాచికత్వం చూపిస్తున్న వడ్డీవ్యాపారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేదని హెచ్చరించారు. తమ విధానాలను మార్చుకోవాలని లేదంటే ప్రజాకోర్టులో శిక్షలు తప్పవని లేఖలో పేర్కొన్నారు. లేఖలో పేర్కొన్న ప్రాంతాలు.. వెంకటాపురం, ఆలుబాక, ఎదిర, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా గుర్తుచేసి, ఆ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తులకు ప్రజలు ఇకపై డబ్బులు ఇవ్వకూడదని, ఎవరికైనా బెదిరింపు లేదా కలవరపెట్టు కోసం వడ్డీలు వసూలు చేస్తే వెంటనే మావోయిస్టులకు సమాచారం ఇవ్వమని సూచించారు. Defence Stocks: అదృష్టమంటే మన హైదరాబాద్ కంపెనీదే.. రక్షణ శాఖ నుంచి భారీ ఆర్డర్ సొంతం..5ఏళ్లలో 1667శాతం లాభాలు.!! ఇదే లేఖలో ప్రజాప్రాతినిధ్యం పేరుతో"ప్రజా కోర్టు" వ్యవస్థను ఉటంకించి, వడ్డీ వసూలులతో కొనసాగితే వారి వ్యాపారానికి ఖతరే తప్పదు అని హెచ్చరించారు. ఈ లేఖ వచ్చిన వెంటనే చర్లలో ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వసూలు చేసే వ్యాపారస్తుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇది గత రెండు నెలల్లో విడుదలైన మావోయిస్టుల వరుస ప్రకటనలలో నాల్గవదని సమాచారం. స్థానికుల దృష్టికోణంలో ఇది ఒక సాధారణ హెచ్చరిక మాత్రమే కాక, ఆర్థిక అసమానతలపై సమాజం తీసుకోవాల్సిన చర్యలపై మాదిరిగా భావిస్తున్నారు. అప్పుల ధోరణులు, వడ్డీ రేట్ల నియంత్రణ, పేదలకు ఆదాయోపాధి అవకాశాల కల్పన వంటి మార్పులు అవసరమని సమాజంలోని పలు వర్గాలు చెబుతున్నారు. పోలీస్, బ్యాంకింగ్, స్థానిక అధికారులు ఈ లేఖ విషయంపై గమనించి, ప్రాంతీయ స్థాయిలో శాంతి-సౌఖ్యాన్ని కాపాడే మార్గాలను పరిశీలిస్తుంటే ప్రామాణిక ఒప్పందాలు తీసుకోవడం, అనవసర అప్పులు తీసుకోవద్దని సూచిస్తున్నారు. Business Ideas 2025: వాట్సాప్ కేవలం చాటింగ్ కోసమే కాదు.. ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి అయిదు మార్గాలు ఉన్నాయని తెలుసా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.మాధవి లగిశెట్టి .. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Giant 40-foot Anaconda Video Watch: వామ్మో.. హెలికాప్టర్‌ను మింగేయబోయిన 40 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే పక్కా భయపడిపోతారు..Girl Vs Thief Video: అమ్మాయి కాదు భయ్యా.. ఆడ సివంగీ.. హైదరాబాద్‌లో పట్టపగలు దొంగను ఎలా ఉర్కించిందో తెలుసా..?.. వీడియో వైరల్..Traffic Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల వైపు అస్సలు వెళ్లకండి..!School HolidayPM Kisan: కేంద్రం రైతులకు బంపర్ గుడ్‌న్యూస్.. దీపావళి పండుగ ముందే రూ.171 కోట్లు విడుదల..!
Maoist Letter Loan Shark Alert Debt Relief Rural Finance Chirala Bhadradri Kothagudem Encension Maoist Letter Interest Rate Certainty
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
सब दादाजी की कृपा है... Job छोड़ने के लिए लिखा ऐसा इस्तीफा, इंस्टाग्राम पर 1 करोड़ से ज्यादा लोगों ने देख डालाViral Resign Letter: मैं कल से ऑफिस नहीं आऊंगा...
Read more »
झीरम घाटी में 32 कत्ल, नक्सली हमला या सुपारी किलिंग: 12 साल से जांच ही चल रही, पीड़ित बोले- असली कातिल अब भ...Chhattisgarh Naxal Maoist Darbha Valley Jhiram Ghati Naxal Attack Victim Story.
Read more »
India US Tariff: জিনপিংয়ের গোপন চিঠিই বদলে দিল মোদী-ট্রাম্প শুল্কলড়াই! স্নায়ুযুদ্ধে জিতবে ভারতই, লাগবে শুধু হাতি আর ড্রাগনের...Xi Jinpings secret letter to india amidst 50 perecent us tariff Chinese President Jinping sent letter to India to mend ties amid Trumps tariff threats
Read more »
Maoist Leader Kishenjis Wife surrender: ২০১১ সালে সংঘর্ষে নিহত মাওনেতা কিষেণজির স্ত্রী সুজাতার মাথার দাম ১ কোটি! অবশেষে ভয়ংকর কম্যান্ডো রবিবারই...Maoist Leader Kishenjis Wife Carrying Rs 1 Crore Reward Surrenders In Telangana
Read more »
Maoist Party: మావోయిస్టుల్లో విభేదాలు..మల్లోజుల వేణుగోపాల్‌ను ద్రోహిగా పేర్కొంటూ.. ఆయుధాలు అప్పగించాలని హెచ్చరిక..!!Maoist Party: వరుస ఎన్ కౌంటర్లతో కేంద్ర స్థాయి నాయకులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపినట్లు స్పష్టం అవుతోంది.
Read more »
Maoists Surrender: మరో ముగ్గురు అన్నలు లొంగిపోయారు.. తెలంగాణలో మావోయిస్టులు అంతం ఇదేనా?Maoist Movement in Telangana: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం నెమ్మదిగా తన చరమాంకానికి చేరుకుంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర పోలీసులకు పెద్ద విజయంగా భావించదగిన పరిణామం చోటుచేసుకుంది.
Read more »
