maganti Gopinath mother fires on brs ktr: కేటీఆర్ ను ప్రాధేయపడిన కూడా తనను పట్టించుకోలేదని మాగంటీ గోపినాథ్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు మరణం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పటికి తమకు తెలీయదని వాపోయింది.
Maganti Gopinath Mother Video: నా కొడుకు మరణం ఇప్పటికే మిస్టరీనే. కేటీఆర్‌పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు. వీడియో ఇదే. Maganti Gopinath Mother Video: నా కొడుకు మరణం ఇప్పటికే మిస్టరీనే. కేటీఆర్‌పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు.
Maganti Gopinath Mother Video: నా కొడుకు మరణం ఇప్పటికే మిస్టరీనే.. కేటీఆర్‌పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే.. Maganti Gopinath Mother Video: నా కొడుకు మరణం ఇప్పటికే మిస్టరీనే.. కేటీఆర్‌పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే.. maganti Gopinath mother fires on brs ktr: కేటీఆర్ ను ప్రాధేయపడిన కూడా తనను పట్టించుకోలేదని మాగంటీ గోపినాథ్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు మరణం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పటికి తమకు తెలీయదని వాపోయింది.Rashmika MandannaBusiness Ideas: రైతుల గల్లపెట్టె నింపే పంటలు.. కేవలం 60 రోజుల్లో బంపర్ ఆదాయం.. చిన్న రైతులకు పెద్ద లాభం..!! తెలంగాణలో ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల్లో స్పీడ్ పెంచాయి. ఈక్రమంలో నేతల మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపినాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారాయి. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా పెద్ద సునామీనే క్రియేట్ చేశాయని చెప్పవచ్చు.మాగంటి గోపినాథ్ తల్లి మాట్లడుతూ.. అసలు తన కొడుకు ఎలా , ఎందుకు చనిపోయాడో కూడా తమకు తెలీదన్నారు. తన కొడుకు ఆస్పత్రిలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడని ఇతరులు చెప్తే తెలిసిందన్నారు. అంతేకాకుండా.. ఆస్పత్రికి వెళ్తే కన్న తల్లి అయిన తనను కొడుకు వద్దకు వెళ్లనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎన్నిమార్లు ప్రాధేయపడిన కూడా వెళ్లనీయలేదన్నారు. ఒకసారి కేటీఆర్ కన్పిస్తే ఆయన దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి తన కొడుకును చూడనియ్యటంలేదని చెప్తే కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేటీఆర్ వచ్చి వెళ్లాక ఆయన చనిపోయాడని ప్రకటించడం వెనుక ఏంజరిగిందో కేటీఆర్ మాత్రమే చెప్పాలని మాగంటి గోపినాథ్ తల్లి డిమాండ్ చేశారు. నా కొడుకు చనిపోయేటప్పుడు అతనికి 63 తనకు 92 ఏళ్లని.. మూడు రోజులుగా తన కొడుకు చూపు కోపంపరితపించిన కూడా తనను లోనికి రానివ్వలేదని మాగంటి గోపినాథ్ తల్లి షాకింగ్ విషయాల్ని వెల్లడించింది. మరోవైపు మొదటి భార్య మాలీనీదేవీ, ఆయన కుమారుడు అంత్యక్రియలకు హజరు కాకుండా కొంత మంది రాజకీయ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. దీనితో పాటు తన కొడుకు డెత్ సర్టిఫికేట్ విషయంలొ కూడా చాలా ఇబ్బందులు పెట్టారని మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న కూడా సంచలన విషయాలు బైటపెట్టారు. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా.. ప్రస్తుతం మాగంటీ గోపినాథ్ తల్లి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. ఒకవైపు ప్రచారంలో మాగంటి గోపినాథ్ సతీమణి సునీత భర్తను తలచుకుని ఏడుస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు.. ఇది సింపతీ కోసం బీఆర్ఎస్ నేతలు చేప్తే సునీత ఏడుస్తున్నారని తీవ్రవిమర్శలుచేసిన విషయం తెలిసిందే.మరోవైపు బీఆర్ఎస్ మాత్రం.. మాగంటి గొపినాథ్ సతీమణిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగంటి గోపినాథ్ తల్లి ఈ విధంగా బీఆర్ఎస్ కేటేీఆర్ పై వ్యాఖ్యలుచేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Python In Tirumala Video: గుండెలు గుభేల్.. తిరుమల ఘాట్ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..Sri Sri Ravi Shankar: శ్రీశ్రీ రవిశంకర్‌కు విశిష్ట పురస్కారం.. 'వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు'తో సత్కారం8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..డబుల్ శాలరీ, డబుల్ అలవెన్స్‌లు..దెబ్బకి అప్పుల బాధ తీరిపోతుంది!
Jubilee Hills By Elections Maganti Gopinath Death Mystery BRS KTR CM Revanth Reddy Telangana Politics
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
तेज रफ्तार स्कॉर्पियो की डिवाइडर से हुई जबरदस्त टक्कर, चकरी की तरह घूमी कार, सीसीटीवी में कैद खौफनाक मंजरScorpio Accident Video: डेली इंटरनेट पर कितनी सारी हैरान कर देने वाली वीडियो वायरल होती हैं, ऐसी ही Watch video on ZeeNews Hindi
Read more »
मनवा लागे रे सॉन्ग पर लड़की ने किया सादगी भरा डांस, कमाल के एक्सप्रेशंस ने खींच लिया जनता का ध्यान!Girl Dance Video: रोजाना सोशल मीडिया पर कितनी सारी डांस की वीडियो वायरल होती रहती हैं. ऐसी ही एक Watch video on ZeeNews Hindi
Read more »
कुत्ते की एक्टिंग के सामने टॉम क्रूज भी फेल... चोट लगी दाएं पैर में, लगड़ा रहा बाएं पैर से! खुद ही देख लें VideoDog Cute Video: रोजाना सोशल मीडिया पर कितनी सारी फनी वीडियो वायरल होती हैं. ऐसी ही एक वीडियो लोगों Watch video on ZeeNews Hindi
Read more »
दुकान से केले चुराते दिखा नन्हा सा हाथी, मालिक ने दिखाया गुस्सा सीधा मां के आंचल में जाकर छिपा, VIRAL वीडियोElephant Cute Video: डेली सोशल मीडिया पर कितनी सारी क्यूट वीडियो वायरल होती रहती हैं, ऐसी ही एक Watch video on ZeeNews Hindi
Read more »
बॉलीवुड की हीरोइनों पर भारी पड़ी 67 साल की दादी, पुराने गाने थोड़ा सा पगला पर किया जबरदस्त डांस, लूट ली तारीफें!Dadi Dance Video: सोशल मीडिया पर वायरल हुआ 67 साल की दादी का धमाकेदार डांस वीडियो, जिसमें दादी Watch video on ZeeNews Hindi
Read more »
एक नंबर तुझी कमर गाने पर 6 साल की बच्ची ने मचाया तहलका, फुल ऑन स्वैग देख जनता ने बांध दिए तारीफों के पुल!Little Girl Dance Video: रोजाना सोशल मीडिया पर कितनी सारी डांस की वीडियो वायरल होती रहती हैं, ऐसी Watch video on ZeeNews Hindi
Read more »
