नये साल के मौके पर Moto G67 Power 5G स्मार्टफोन पर शानदार ऑफर, जिसमें प्रीमियम फीचर्स और बैंक डिस्काउंट शामिल हैं। 7000mAh बैटरी, 33W फास्ट चार्जिंग, 6.7 इंच FHD+ डिस्प्ले और Snapdragon 7s Gen 2 प्रोसेसर जैसी खूबियाँ।
Moto G67 Power 5G Price In India: అత్యంత చీప్ ధరకే Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశం. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
Moto G67 Power 5G Price In India: అత్యంత చీప్ ధరకే Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశం.. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎప్పటినుంచో అత్యంత తక్కువ ధరలోనే మంచి మొబైల్ ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు సమయం రానే వచ్చేసింది.. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ముఖ్యంగా Moto బ్రాండ్‌కు సంబంధించిన కొన్ని మొబైల్స్ చాలా తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిపై డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అయితే, నూతన సంవత్సరం సందర్భంగా ఏ స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉందో? ఇప్పుడు తెలుసుకోండి. ప్రముఖ మోటరోలా కంపెనీ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్స్ తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లోకి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన మొబైల్‌గా భావించవచ్చు. ఇది కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు.. మూడు నుంచి నాలుగు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఎందులో కంపెనీ స్పీడ్ చార్జింగ్ సపోర్ట్ కోసం..చాలా ప్రత్యేకమైన 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఈ Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్ప్లేతో విడుదలైంది. ఇది 6.7 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ చాలా ప్రత్యేకమైన Corning Gorilla Glass 7i సపోర్టును కూడా అందిస్తోంది. అదేవిధంగా ఈ మొబైల్ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ని కూడా కలిగి ఉంటుంది. వెనక భాగంలో ప్రధాన కెమెరా Sony LYTIA 600 సెన్సార్‌తో 50MP వస్తోంది. అదనంగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఇందులో 32MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. ఇక ఈ Moto G67 Power 5G మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. నూతన సంవత్సరం సందర్భంగా మొదటివారం ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్‌లో దీని అసలు ధర MRP రూ.18,999 కాగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి కేవలం రూ.16,999కే అందుబాటులో ఉంది. ఇక దీనిపై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Moto G67 Power 5G మొబైల్‌పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాళ్లలోకి వెళ్తే.. దీనిని ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక మరింత తగ్గింపు ధరకే ఈ Moto G67 Power 5G మొబైల్‌ను పొందాలనుకునే వారు తప్పకుండా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా వినియోగించుకోవచ్చు. ఇది వినియోగించుకోవాలనుకునే వారు తప్పకుండా ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మొబైల్ కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.13,800 వరకు బోనస్ లభిస్తోంది. ఇలా పొందిన బోనస్‌పను మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే రూ.1,499కే దీనిని సొంతం చేసుకోవచ్చు.Rare Raja Yoga: 500 యేళ్ల తర్వాత అరుదైన పంచ రాజయోగాలు.. ఈ రాశుల వాళ్లు కుబేరుడి అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్నారు..Venezuela Currency VS Indian Rupee: మీరు ఇండియా నుంచి 10,000 రూపాయలతో వెనిజులాకు వెళితే, అక్కడ మీకు ఎంత లభిస్తుంది? లాభమా? నష్టమా?EPS-95 Pension Hike: ఉద్యోగులకు తీపికబురు..రూ.1,000 నుంచి రూ.5,000 పెన్షన్ పెంపు..మోదీ సర్కార్ కీలక నిర్ణయం!
Moto G67 Power 5G स्मार्टफोन भारत ऑफर डिस्काउंट नया साल
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Poco M8 5G भारत में जल्द होगा लॉन्च, जानें फीचर्सPoco M8 5G भारत में लॉन्च होने के लिए तैयार है। Xiaomi की सब्सिडियरी कंपनी ने हैंडसेट के डिस्प्ले, चिपसेट और सॉफ्टवेयर सपोर्ट से जुड़ी कई अहम जानकारी दी है। इसमें 6.77 इंच का 3D कर्व्ड डिस्प्ले, Snapdragon 6 Gen 3 चिपसेट और HyperOS 2 दिया गया है, साथ ही चार साल के Android अपडेट का वादा भी है।
Read more »
Samsung Galaxy A57 5G को लेकर डिटेल आई सामने, भारत में जल्द हो सकता है लॉन्चSamsung Galaxy A57 5G को भारत में जल्द लॉन्च किया जा सकता है। इसे लेकर पहले कुछ रिपोर्ट्स सामने आए थे। अब इसे ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स सर्टिफिकेशन प्लेटफॉर्म पर देखा गया है। इससे अब लॉन्च नजदीक होने का इशारा मिलता है। ये Galaxy A56 मॉडल का सक्सेसर...
Read more »
Moto X70 Air Pro: 50MP ట్రిపుల్ కెమెరాతో Moto X70 Air Pro మొబైల్ త్వరలో లాంచ్.. ఫీచర్స్ వివరాలు!Moto X70 Air Pro Launch Date In India: అతి త్వరలోనే ప్రపంచ మార్కెట్‌లోకి మోటరోలా తమ స్లిమ్ మొబైల్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ Moto X70 Air Pro పేరుతో విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది.
Read more »
Motorola G57 Power: రూ.2 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G57 Power మొబైల్.. ఇలా ఇప్పుడే కొనుగోలు చేయండి!Motorola G57 Power 5G Price In India: ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన MOTOROLA g57 power 5G మొబైల్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనిపై స్పెషల్ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్ ఆప్షన్ కూడా లభిస్తుంది.
Read more »
ಕೇವಲ 2,000 ರೂ.ಗೆ Motorola G57 Power ಸ್ಮಾರ್ಟ್ಫೋನ್ ಖರೀದಿಸಿಹೊಸ ವರ್ಷದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮೋಟೋ g57 ಪವರ್ 5G ಮೊಬೈಲ್ ಖರೀದಿಸಲು ಬಯಸುವವರಿಗೆ ಇದು ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ.
Read more »
Vivo T4 Lite 5G: 12 हजार से भी कम में खरीदें शानदार 5G फोन, जानें ऑफर्सVivo T4 Lite 5G स्मार्टफोन 15 हजार रुपये के बजट में एक शानदार 5G फोन की तलाश कर रहे लोगों के लिए एक बेहतरीन विकल्प है। Flipkart पर मिल रही सेल में यह फोन 12 हजार रुपये से भी कम में उपलब्ध है। इसमें शानदार बैंक ऑफर्स, एक्सचेंज ऑफर, शक्तिशाली प्रोसेसर और बड़ी बैटरी जैसी सुविधाएं हैं।
Read more »
