Meenakshi Chaudhary: ‘మట్కా’ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

Meenakshi Chaudhary News

Meenakshi Chaudhary: ‘మట్కా’ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
Matka Movie First ReviewMatka Movie ReviewMatka
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 168 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి తెలుగులో చిన్న చిన్నగా మొదలుపెట్టి వరుస సినిమాలతో అలరిస్తోంది. ఓ మోస్తరు హీరోల పాలిట ఈమె లక్కీ గర్ల్ గా మారింది. రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’తో మంచి హిట్ అందుకుంది. తాజాగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీతో పలకరించబోతుంది. ఈ సినిమాపై తనలో క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది.

Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి తెలుగులో చిన్న చిన్నగా మొదలుపెట్టి వరుస సినిమాలతో అలరిస్తోంది. ఓ మోస్తరు హీరోల పాలిట ఈమె లక్కీ గర్ల్ గా మారింది. రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’తో మంచి హిట్ అందుకుంది. తాజాగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీతో పలకరించబోతుంది.

ఈ సినిమాపై తనలో క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది. 'EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ఈ గురువారం విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా యాక్ట్ చేశారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా కథానాయిక మీనాక్షి చౌదరి ఈ సినిమా గురించి తన మనసులో మాట పంచుకుంది. దీపావళికి లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మట్కాతో పలకరిస్తున్నారు? ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి నటి కల గనే పాత్ర. లక్కీ భాస్కర్ మంచి విజయం అందుకుంది. ఇప్పుడు మట్కా వస్తుంది. ఇదే నెలలో మెకానిక్ రాకీ సినిమా విడుదల కాబోతుంది. ఒకే నెల గ్యాప్ లో మూడు సినిమాలు రావడం నటిగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఇది నాకు స్పెషల్ మూమెంట్. మట్కా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నానుమట్కా చిత్రంలో సుజాత పాత్రలో కనిపించబోతున్నాను. సుజాత వాసు లవ్ ఇంట్రెస్ట్. నా పాత్ర మూడు డిఫరెంట్ ఫేజుల్లో ఉంటుంది. వాసు క్యారెక్టర్ తో పాటు ప్రయాణమయ్యే పాత్ర. ఒక జీవిత ప్రయాణం ఉంటుంది. -సుజాత వెరీ పాజిటివ్ క్యారెక్టర్. వాసు లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సుజాత పాత్రలో ఒక ఇన్నోసెన్స్ ఉంది.వాసు జీవితంలో ఒక వెలుగులు పంచే క్యారెక్టర్. అందరూ రిలేట్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది.- చాలా ఎక్సైటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వుంది. ఇందులో ఒక పాత కాలపు లుక్ ఉంటుంది. టీనేజ్ లో ఒకలా కనిపిస్తుంది. లైఫ్ లో దశలు మారుతున్న కొద్దీ ఆ లుక్ మారడం నాకు కూడా కొత్తగా కనిపించింది. డైరెక్టర్ లుక్కు విషయంలో చాలా పర్టికులర్. ఆయన చాలా పర్టికులర్ గా స్కెచెస్ వేసి ఈ పాత్ర లుక్ ని డిజైన్ చేశారు. మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకున్నారు. రియల్లీ ఇది చాలా మరిచిపోని ఎక్స్పీరియన్స్.డెఫినెట్ గా ఈ పాత్ర చేయడంలో ఒక ఛాలెంజెస్ వున్నాయి. ఇది ఒక పీరియడ్ డ్రామా. మోడ్రన్ టైమ్స్ తో పోల్చుకుంటే పీరియడ్ టైం లో బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉంటుంది. అది అచీవ్ చేయడానికి కచ్చితంగా హోంవర్క్ చేయాలి. అది నేను చేశాను. అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలో చాలా డిఫరెంట్ లుక్ ఉన్న సినిమా ఏది. డెఫినెట్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా ఎంజాయ్ చేశాను.-వరుణ్ తేజ్ తో పని చేయడం గొప్ప ఎక్స్ పీరియన్స్. వరుణ్ వండర్ఫుల్ పర్సన్. సెట్ లో చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు. ఆయనకి సినిమా గురించి పెద్ద నాలెడ్జ్ ఉంది. వాసు పాత్రలో వరుణ్ తేజ్ అద్భుతంగా ఒదిగిపోయారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఒక పాట ఉంది. అది లవ్ సాంగ్. ఒక లైఫ్ స్టోరీ ఇలా ఉంటుంది. ఆ పాటని దర్శకుడు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా కోసం అందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. తప్పకుండా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.ఒక జోనర్స్ మాత్రమే కాదు. అన్ని ఇష్టమే. కథ బాగుంటే అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' షూటింగ్ లో ఉన్నాను. Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Matka Movie First Review Matka Movie Review Matka Varun Tej Tollywood

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Prabhas Top Movies: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో టాప్ మూవీస్ ఇవే..Prabhas Top Movies: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో టాప్ మూవీస్ ఇవే..Prabhas Top Movies: కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి.
Read more »

Prabhas Disaster Movies: ‘రాధే శ్యామ్’ సహా ప్రభాస్ కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్..Prabhas Disaster Movies: ‘రాధే శ్యామ్’ సహా ప్రభాస్ కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్..Prabhas Disaster Movies: ప్రతి హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదే రేంజ్ డిజాస్టర్ మూవీస్ ఉండటం కామన్. అలాగే ప్రభాస్ కెరీర్ ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చిత్రాలతో పాిటు ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి ఫ్లాప్ చిత్రాలున్నాయి.
Read more »

Dulquer salmaan: దుల్కర్ సల్మాన్ స్కూల్ లవ్ స్టోరీ.. అప్పట్లోనే అలా..!Dulquer salmaan: దుల్కర్ సల్మాన్ స్కూల్ లవ్ స్టోరీ.. అప్పట్లోనే అలా..!Dulquer salmaan Love Story: దుల్కర్ సల్మాన్.. తాజాగా లక్కీ భాస్కర్ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో వేదికగా.. తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ చెప్పిన తన లవ్ స్టోరీ తెగ వైరల్ అవుతుంది.
Read more »

Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
Read more »

Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Read more »

Kasturi Escape: పరారీలో సినీ నటి కస్తూరి.. అసలు విషయం అదేనా..Kasturi Escape: పరారీలో సినీ నటి కస్తూరి.. అసలు విషయం అదేనా..Kasthuri Escape: తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అక్క, తల్లి పాత్రలతో పాటు సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Read more »



Render Time: 2026-04-02 22:12:45