LPG Gas Price: నేడు ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రతి నెల ఒకటో తేదీ LPG, CNG, ATF గ్యాస్ సిలిండర్ ధరల సవరణ జరుగుతుంది. ఈ రోజు కూడా సవరించారు. అయితే కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచింది.
LPG Commercial Gas Price Hike: బడ్జెట్ ముందే భారీ షాక్ LPG గ్యాస్ ధర రూ.50 పెంపు. ఫిబ్రవరి ఒకటో తేదీ ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్రం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. దానికి ముందే సామాన్యులకు బిగ్ షాక్. LPG సిలిండర్ ధర 50 పెంచారు.
ప్రతి నెల ఆయిల్ పెట్రోలియం సంస్థలు ధరల సవరణ చేస్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గ్యాస్ ధరలు రూ.50 పెరిగింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.నేడు ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రతి నెల ఒకటో తేదీ LPG, CNG, ATF గ్యాస్ సిలిండర్ ధరల సవరణ జరుగుతుంది. ఈ రోజు కూడా సవరించారు. అయితే కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. పెరిగిన ధరల తర్వాత ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1691 నుంచి రూ.1740 కి చేరింది. ఇక ముంబైలో ఈ వాణిజ్య సిలిండర్ ధర రూ.1642 నుంచి రూ.1692 కు చేరింది. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 14 కిలోలు రూ.853 ఉంది. ముంబైలో రూ.852, లక్నోలో రూ.890 ఉంది. ఇక పెరిగిన ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఈరోజు నుంచే అమలు కానున్నాయి. అయితే 2025 ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్లో మాత్రం గ్యాస్ సిలిండర్ విషయంలో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు.. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ ధరలను రూ.6.50 పైసలు తగ్గించింది కూడా. ఈ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల ప్రభావం అన్నీ రెస్టారెంట్లు, హోటల్స్, రోడ్ సైడ్ దాబా వ్యాపారులపై ప్రభావం పడుతుంది. 2025 ఏప్రిల్ 8వ తేదీ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అవి యథావిధిగా కొనసాగుతూ వస్తున్నాయి.Mangli Sister Photo: సింగర్ మంగ్లీ చెల్లెల్ని ఎప్పుడైనా చూశారా? 'ఊ అంటావా..ఊఊ అంటావా' పాటతో ఊపేసిన పాప ఈమెనే!
LPG Cylinder Price Today Commercial LPG Price Increase Gas Price Before Budget LPG Price News India
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
LPG Cylinder Price: बजट से पहले महंगाई का तड़का, महंगा हुआ कमर्शियल सिलेंडरBudget 2026-27 Live: वित्त मंत्री निर्मला सीतारमण आज संसद में फाइनेंशियल ईयर 2026-27 का बजट पेश करेंगी। उनका बजट भाषण लोकसभा में सुबह 11.
Read more »
LPG Price Hike: LPG सिलेंडर ₹50 महंगा... बजट से ऐन पहले तगड़ा झटका, दिल्ली से मुंबई तक ये नए रेटLPG Price Hike On Budget Day: आज कुछ देर बाद देश का बजट पेश होने वाला है और इससे पहे ही महंगाई का तगड़ा झटका लगा है. ऑयल मार्केटिंग कंपनियों ने 1 फरवरी 2026 से LPG Cylinder के दाम में इजाफा कर दिया है.
Read more »
LPG Price: बजट से पहले लगा बड़ा झटका, 50 रुपये महंगा हुआ LPG सिलेंडर, जानें नए दामLPG Price: बजट पेश होने से पहले उपभोक्ताओं को एक बड़ा झटका लगा है. कॉमर्शियल सिलेंडर के दामों में 50 रुपये की बढ़ोतरी की गई है. जानिए कहां कितने रुपये में सिलेंडर मिल रहे हैं.
Read more »
बजट से पहले महंगाई का झटका, सरकार ने LPG सिलेंडर ₹50 महंगा कियाLPG Cylinder Price : वित्त मंत्री निर्मला सीतारमण आज बजट पेश करेंगी. बजट से पहले सरकार ने कमर्शियल एलपीजी सिलेंडर के दाम में इजाफा कर दिया है.
Read more »
LPG Cylinder Price:आम बजट 2026 के पहले ही लगा महंगाई का तड़का, LPG सिलेंडर हुआ महंगाLPG Gas Price: आज फरवरी महीने की पहली तारीख है। इस दिन देश का आम बजट भी पेश होना है। इससे पहले ही सरकारी पेट्रोलियम कंपनियों ने अपने 19 किलो वाले एलपीजी सिलेंडर के दाम बढ़ा दिए। 19 किलो वाले कामर्शियल सिलेंडरों की कीमत अब दिल्ली में 49 रुपये बढ़ कर 1740.
Read more »
LPG Price Hike: बजट से पहले 50 रुपये महंगा हुआ एलपीजी सिलेंडर, आपके शहर में अब कितनी हुई नई कीमत?केंद्रीय बजट 2026 से पहले, 1 फरवरी 2026 से वाणिज्यिक एलपीजी सिलेंडरों की कीमतों में 50 रुपये की बढ़ोतरी की गई है। सरकारी तेल कंपनियों ने यह घोषणा की है, जिससे आम जनता और कारोबारियों को झटका लगा है। हालांकि, घरेलू उपयोग वाले 14.
Read more »
