Lionel Messi Hyderabad Tour Live: మెస్సీ Vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ సందడి
Lionel Messi Hyderabad Tour Live: మెస్సీ Vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్. ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ సందడి Lionel Messi Hyderabad Tour Live: మెస్సీ Vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్. ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ సందడి Messi Uppal Stadium Live Updates: హైదరాబాద్ నగరం లియోనాల్ మెస్సీ నామస్మరణతో మార్మోగిపోతుంది.
Lionel Messi Hyderabad Tour Live: మెస్సీ Vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ సందడి Lionel Messi Hyderabad Tour Live: మెస్సీ Vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ సందడి Messi Uppal Stadium Live Updates: హైదరాబాద్ నగరం లియోనాల్ మెస్సీ నామస్మరణతో మార్మోగిపోతుంది. ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ వీక్షించేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగనున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Lionel Messi Vs CM Revanth Reddy Football Match Live: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనుండడంతో అభిమానుల సందడి ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న మెస్సీ.. ఫలకనుమా ప్యాలెస్‌లో ఉన్నారు. అక్కడ 100 మంది మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ స్టేడియానికి ఆయన బయలు దేరనున్నారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను ఉప్పల్ స్టేడియానికి రప్పించారు. మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నాడు. మెస్సీ టూర్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.ఇవాళ రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. రాత్రి 8.06కి మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మైదానంలోకి దిగుతారు. 8.08కి రోడ్రిగో, లూయిస్ సువారెజ్ గ్రౌండ్‌లోకి వస్తారు. 8.13కి పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. 8.18కి రాహుల్ గాంధీ గ్రౌండ్‌లోకి రానున్నారు.Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..
Lionel Messi News Lionel Messi In Hyderabad Lionel Messi Hyderabad Tour Lionel Messi Hyderabad Tour Live Updates
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
लियोनल मेसी ने रखा भारत में कदम, एयरपोर्ट पर दिखी फैंस की भीड़, दिग्गज का ऐसे हुआ ग्रैंड वेलकमLionel Messi India Tour: अर्जेंटीना के स्टार फुटबॉलर लियोनेल मेसी भारत पहुंच गए हैं। उनके साथ-साथ लुइस सुआरेज और रोड्री डि पॉल जैसे फुटबॉलर भी उनके साथ भारत आए हैं।
Read more »
Lionel Messi Arrives In Kolkata To Kick Off GOAT India Tour 2025Football lovers in Kolkata witnessed an extraordinary spectacle as global superstar Lionel Messi arrived in the City of Joy to kick off his much-awaited GOAT India Tour 2025.
Read more »
Lionel Messi India Tour Live: सुआरेज और डि पॉल भी मेसी के साथ आएLionel Messi Goat India Tour: अर्जेंटीना के स्टार फुटबॉलर लियोनल मेसी आज यानी 13 दिसंबर को भारत पहुंच गए हैं। कोलकाता एयरपोर्ट पर उनका शानदार स्वागत हुआ है।
Read more »
Lionel Messis Kolkata Visit Turns MESSY : Officials & Politicians Booed, Bottles Thrown, Fans Shout Fraud; Know WhyLionel Messi’s much awaited arrival in Kolkata as part of the GOAT India Tour began with scenes of unmatched passion and excitement, but the celebration quickly spiralled into chaos.
Read more »
प्राइवेट जेट, लग्जरी कारें और आलीशान महल... कोहली से कितने ज्यादा अमीर हैं Lionel Messi? नेटवर्थ जान थम जाएगी धड़कन!Lionel Messi Net Worth: भारत में फुटबॉल से ज्यादा क्रिकेट का क्रेज है, लेकिन इसके बावजूद लियोनेल मेसी के लिए फैंस की दीवानगी अलग लेवल का है.
Read more »
Lionel Messi in India Live: लियोनल मेसी कोलकाता से हैदराबाद पहुंचे, एग्जीबिशन मैच में लेंगे हिस्सानमस्कार! अमर उजाला के लाइव ब्लॉग में आपका स्वागत है। अर्जेंटीना के महान फुटबॉलर लियोनल मेसी भारत पहुंच चुके हैं। G.O.A.T टूर के तहत उनका पहला ठिकाना कोलकाता है। इसके बाद वह हैदराबाद, मुंबई
Read more »
