Kalki2898AD: కల్కి2898ADలో రానా ఉన్నారా? క్లారిటీ ఇచ్చేసిన హీరో

Rana In Kalki2898ad News

Kalki2898AD: కల్కి2898ADలో రానా ఉన్నారా? క్లారిటీ ఇచ్చేసిన హీరో
PrabhasKalki 2898 UpdatePrabhas Kalki
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 136 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

Kalki2898AD Update: ప్రస్తుతం పాన్-ఇండియా ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వస్తున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో రానా కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని వార్తలు గట్టిగా వినిపించాయి..

Kalki2898AD Update: ప్రస్తుతం పాన్-ఇండియా ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో. వస్తున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో రానా కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని వార్తలు గట్టిగా వినిపించాయి.

Kalki2898AD Update: ప్రస్తుతం పాన్-ఇండియా ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వస్తున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో రానా కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని వార్తలు గట్టిగా వినిపించాయి.. ఇక ఈ వార్తపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు హీరో రానా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా కల్కి2898AD. మే 9న విడుదల కావలసిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అలానే ఐపిఎల్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి జూన్ లో విడుదల కాబోతోంది. వైజయంతి మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దాదాపు 800 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు వినికిడి. ఇక జూన్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని అప్పుడే మొదలు పెట్టేసారు చిత్ర యూనిట్. కల్కి సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దుల్కర్ సల్మాన్ ,దిశా పటాని.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. రానా కల్కి కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొనడం, అలానే ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా వరకు పాల్గొనడం.. ఈ చిత్రంలో రానా ఉన్నారు అనే వార్తకు ఆర్జం పోసింది. ఈ క్రమంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు ఈ హీరో. తాజాగా రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్, నేను చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి మంచి స్నేహితులం. లీడర్ సినిమాకి శేఖర్ కమ్ముల వద్ద నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. అలా మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. రెగ్యులర్ గా కలుస్తాము, సినిమాల గురించి మాట్లాడతాము. కల్కి ఇండియా సినిమా రూపురేఖలు తప్పకుండా మారుస్తుంది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలని కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్ళాము. ఇండియాకి ఎవెంజర్స్ లాంటి సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది. అయితే నేను ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాను కాబట్టి నేను యాక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ నేను కల్కి సినిమాలో యాక్ట్ చెయ్యట్లేదు’.. అంటూ అసలు విషయం బయటపెడుతూ రూమర్స్ కి చెక్పెట్టారు ఈ హీరో. Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు... వెలుగులోకి షాకింగ్ విషయాలు...Tragedy Incident: వేరే పెళ్లి చేసుకున్న ప్రేయసి కుటుంబంపై పగ.. బాంబ్‌ పెట్టి చంపిన మాజీ ప్రియుడుInfants Death In Kochi: దిగ్భ్రాంతికర ఘటన.. బాత్రూమ్‌ లో డెలీవరీ.. బాల్కనీ నుంచి శిశువును విసిరేసిన ఎంబీఏ విద్యార్థిని..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Prabhas Kalki 2898 Update Prabhas Kalki Prabhas Kalki 2898 AD Prabhas Kalki

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
Read more »

Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేTollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
Read more »

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
Read more »

Devi Sri Prasad Dance Video: దేవిశ్రీప్రసాద్ తో బాలీవుడ్ హీరో..ఉ అంటావా మామకు అదిరిపోయే స్టెప్పులుDevi Sri Prasad Dance Video: దేవిశ్రీప్రసాద్ తో బాలీవుడ్ హీరో..ఉ అంటావా మామకు అదిరిపోయే స్టెప్పులుDSP- Ranveer Singh Dance Video: పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ పాటకు దేవిశ్రీప్రసాద్.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వేసిన స్టెప్పులు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Read more »

Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
Read more »

Balakrishna: మోహన్ బాబుకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన బాలయ్య..Balakrishna: మోహన్ బాబుకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన బాలయ్య..Mohan Babu - Balakrishna: మోహన్ బాబకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో మరో హీరో హిట్ అందుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలా నందమూరి హీరో రిజెక్ట్ చేసిన కథతో మోహన్ బాబు హీరోగా బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు.
Read more »



Render Time: 2026-04-02 12:20:29