IPL 2026: MS ధోనీ మరియు రోహిత్ శర్మ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్?

క్రికెట్ News

IPL 2026: MS ధోనీ మరియు రోహిత్ శర్మ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్?
MS ధోనీIPL 2026రిటైర్మెంట్
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 211 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 105%
  • Publisher: 63%

IPL 2026 సీజన్ MS ధోనీకి చివరిది కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఒక వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించగా, ధోనీతో పాటు మరికొందరు ఆటగాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. సంజూ శాంసన్‌ను CSKలోకి తీసుకురావడం మరియు తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయి.

IPL 2026 : ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్న ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ .మరో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ‌కు రెడీ! MS Dhoni Last IPL Season: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతి సీజన్ ప్రారంభమయ్యే ప్రతిసారి. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ అనేకసార్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

IPL 2026: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్న ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ..మరో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్‌కు రెడీ! MS Dhoni Last IPL Season: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతి సీజన్ ప్రారంభమయ్యే ప్రతిసారి.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ అనేకసార్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి అంటే 2020 నుంచి ధోనీ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆయన గత ఐదేళ్లుగా ఐపీఎల్ ఆడుతూనే వచ్చాడు. కానీ, 2026 ఐపీఎల్ సీజన్ మాత్రం తలా ధోనికి చివరిదని అంటున్నారు.December Luckiest Zodiac Signs: డిసెంబర్ నెలలో సూర్యుడి మహా అద్భుతం.. ఈ 4 రాశుల వారిని కోటీశ్వరులు చేయబోతున్న సూర్య భగవానుడు..Most Success Zodiac Signs: 2026 సంవత్సరంలో 100 శాతం సక్సెస్ అయ్యే రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?Tamannaah Bhatia: తమన్నాను మోసం చేసిన బెస్ట్ ఫ్రెండ్.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను ఆమె నుంచి దూరం చేసి మరి టార్చర్..!ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతి సీజన్ ప్రారంభమయ్యే ప్రతిసారి.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ అనేకసార్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి అంటే 2020 నుంచి ధోనీ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆయన గత ఐదేళ్లుగా ఐపీఎల్ ఆడుతూనే వచ్చాడు. కానీ, 2026 ఐపీఎల్ సీజన్ మాత్రం తలా ధోనికి చివరిదని అంటున్నారు. అయితే ఇది పుకారు మాత్రం కాదు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అతని పేరు మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇదే క్రమంలో ధోనిని ఈ సీజన్ ను రిటైన్ చేసుకున్నా.. కొత్తగా సంజూ శాంసన్‌ను రాజస్థాన్ జట్టు నుంచి సీఎస్కే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ కొత్త కెప్టెన్ అవుతాడనే వార్తలు వస్తున్న వేళ.. ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ తెగ న్యూస్ వైరల్ అవుతుంది. ధోనితో పాటు మరికొందరు క్రికెటర్లకు ఇదే చివరి సీజన్ అంటూ చెబుతున్నారు. ఈ సీజన్ తర్వాత ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తప్పనిసరి అంటూ వాదన వినిపిస్తుంది. Cyclone Senyar IMD: బలంగా దూసుకొస్తున్న 'సెన్యార్' తుపాను..ఏఏ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం..కోస్తా జిల్లాలకు తీవ్ర హెచ్చరిక! ధోని 2026 ఐపీఎల్‌లో ఆడతాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. అయితే ఇదే తన చివరి ఐపీఎల్ సీజన్ అంటూ బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ధోని మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ సామ్సన్ CSKకి మారడం చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. వికెట్ కీపర్ స్థానంతో పాటు కెప్టెన్సీ నిర్వహించుకునేందుకు సంజూ పనికొస్తాడని సీఎస్కే మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ధోనికి ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్ మారబోతున్నాడని బలమైన సంకేతం సీఎస్కే యాజమాన్యం నుంచి వినిపిస్తుంది.గుజరాత్ టైటాన్స్ జట్టులో అట్టిపెట్టుకున్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గత కొన్నేళ్లుగా మంచి ఫామ్‌లో లేడు. 2025 సీజన్‌లో అతను 7 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో పాటు అతని ఎకానమీ రేటు 11.80గా ఉంది. ఫిట్‌నెస్, వయస్సు కారణంగా ఇషాంత్ శర్మ 2026 సీజన్ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.గతేడాది ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహించిన రహానే.. బ్యాటింగ్‌తో కొంతవరకు బాగా రాణించినప్పటికీ జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో గత సీజన్‌లో KKR ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినా కొందరి సన్నిహితుల సమాచారం ద్వారా రహానే కూడా వచ్చే సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పనున్నారని సమాచారం. ఈ టోర్నీకి రిటైర్మెంట్ చెప్పి.. పూర్తిగా వన్డేలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా రాబోయే వన్డే ప్రపంచకప్ టార్గెట్ పెట్టుకున్నట్లు అంటున్నారు.బీసీసీఐ అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్ 2026 మార్చి నెలాఖరు నాటికి యథావిధిగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ధోని చివరి 'హెలికాప్టర్ షాట్' సీజన్ అయితే, అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ న్యూస్ అవుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Big boss Telugu Season 9: బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజకు ఝలక్ ఇచ్చిన నాగార్జున.. దివ్య ఎలిమినేషన్‌లో కీలక మలుపు..Police Attacks on Zee Telugu Lady Journalist: రెచ్చిపోయిన పోలీసులు.. ఫోన్ హ్యక్ అయ్యిందని ఫిర్యాదుకు వెళ్తే జీ తెలుగు జర్నలిస్ట్‌ను కొట్టిన పోలీసులు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

MS ధోనీ IPL 2026 రిటైర్మెంట్ రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IPL 2026 की नीलामी के लिए CSK की तैयारीIPL 2026 की नीलामी के लिए CSK की तैयारीचेन्नई सुपर किंग्स (CSK) IPL 2026 की नीलामी के लिए कमर कस रही है, टीम के पास अपनी टीम को मजबूत करने के लिए पर्याप्त धन है। रिटेंशन के बाद, टीम अगले सीज़न के लिए किन खिलाड़ियों पर दांव लगाएगी, यह एक महत्वपूर्ण सवाल है।
Read more »

2026ರಲ್ಲಿ ಶೇ.100ರಷ್ಟು ಯಶಸ್ಸನ್ನು ಪಡೆಯುವ ರಾಶಿಗಳು ಇವು... ನಿಮ್ಮ ರಾಶಿಯೂ ಇದೆಯೇ?2026ರಲ್ಲಿ ಶೇ.100ರಷ್ಟು ಯಶಸ್ಸನ್ನು ಪಡೆಯುವ ರಾಶಿಗಳು ಇವು... ನಿಮ್ಮ ರಾಶಿಯೂ ಇದೆಯೇ?Lucky zodiac sign for 2026: ಜ್ಯೋತಿಷ್ಯದ ದೃಷ್ಟಿಯಿಂದ 2026 ವರ್ಷವು ಬಹಳ ವಿಶೇಷವಾಗಿದೆ. ಏಕೆಂದರೆ ಈ ಸಮಯದಲ್ಲಿ, ಅತ್ಯಂತ ಶಕ್ತಿಶಾಲಿ ಗ್ರಹಗಳು ರಾಶಿಯನ್ನು ಸಾಗಿಸುತ್ತವೆ ಮತ್ತು ನಾಲ್ಕು ಗ್ರಹಣಗಳು ಸಹ ಸಂಭವಿಸಲಿವೆ.
Read more »

IPL 2026 नंतर एमएस धोनी सह 'हे' 3 स्टार खेळाडू सुद्धा घेणार निवृत्ती, लिस्ट पाहून हैराण व्हालIPL 2026 नंतर एमएस धोनी सह 'हे' 3 स्टार खेळाडू सुद्धा घेणार निवृत्ती, लिस्ट पाहून हैराण व्हालIPL 2026 : आयपीएल 2026 ची उत्सुकतता फॅन्समध्ये आहे. मात्र या सीजननंतर तीन दिग्गज क्रिकेटर्स निवृत्ती घेऊ शकतात.
Read more »

மினி ஏலத்தில் கவனம் ஈர்க்கும் இந்த 7 தமிழக வீரர்கள்... CSK குறிவைப்பது யாரை?மினி ஏலத்தில் கவனம் ஈர்க்கும் இந்த 7 தமிழக வீரர்கள்... CSK குறிவைப்பது யாரை?IPL 2026 Mini Auction: ஐபிஎல் 2026 மினி ஏலத்தில் இந்த 7 தமிழக வீரர்களை அணிகள் எடுக்க அதிக வாய்ப்புள்ளதாக கூறப்படுகிறது.
Read more »

IPL 2026: आईपीएल 2026 नीलामी में अनसोल्ड हो सकते हैं 3 बड़े खिलाड़ी, खत्म हो सकता है करियरIPL 2026: आईपीएल 2026 नीलामी में अनसोल्ड हो सकते हैं 3 बड़े खिलाड़ी, खत्म हो सकता है करियरIPL 2026: इस आर्टिकल में हम आपको 3 ऐसे खिलाड़ियों के बारे में बताने वाले हैं, जो अनसोल्ड हो सकते हैं. अगर ऐसा हुआ, तो उनका करियर भी खत्म हो सकता है. खेल समाचार | IPL
Read more »

HBSE Board Exam 2026: 10वीं-12वीं प्राइवेट छात्रों के लिए खुली रजिस्ट्रेशन विंडो, इस डायरेक्ट लिंक से करें आवेदनHBSE Board Exam 2026: 10वीं-12वीं प्राइवेट छात्रों के लिए खुली रजिस्ट्रेशन विंडो, इस डायरेक्ट लिंक से करें आवेदनHBSE Private Students Registration 2026: हरियाणा विद्यालय शिक्षा बोर्ड (BSEH) ने हरियाणा ओपन स्कूल (HOS) परीक्षा 2026 के लिए कक्षा 10वीं और 12वीं का कार्यक्रम जारी कर दिया है.
Read more »



Render Time: 2026-04-02 06:17:53