Infinix Gt 50 Pro Price: 108 MP ప్రధాన కెమెరాతో Infinix Gt 50 Pro మొబైల్ లాంచ్‌ కాబోతోంది.. ఫీచర్స్‌, ధర వివరాలు..

Infinix Gt 50 Pro News

Infinix Gt 50 Pro Price: 108 MP ప్రధాన కెమెరాతో Infinix Gt 50 Pro మొబైల్ లాంచ్‌ కాబోతోంది.. ఫీచర్స్‌, ధర వివరాలు..
Gt 50 Pro5G Infinix Gt 30 ProInfinix Gt 30 Pro Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 183 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Infinix Gt 50 Pro Price: త్వరలోనే ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది ఇన్ఫినిక్స్ GT 50 ప్రో పేరుతో విడుదల కాబోతున్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇటీవల లీక్ అయ్యాయి.

Infinix Gt 50 Pro Price: 108 MP ప్రధాన కెమెరాతో Infinix Gt 50 Pro మొబైల్ లాంచ్‌ కాబోతోంది. ఫీచర్స్‌, ధర వివరాలు. Infinix Gt 50 Pro Price: 108 MP ప్రధాన కెమెరాతో Infinix Gt 50 Pro మొబైల్ లాంచ్‌ కాబోతోంది.

Infinix Gt 50 Pro Price: 108 MP ప్రధాన కెమెరాతో Infinix Gt 50 Pro మొబైల్ లాంచ్‌ కాబోతోంది.. ఫీచర్స్‌, ధర వివరాలు.. Infinix Gt 50 Pro Price: 108 MP ప్రధాన కెమెరాతో Infinix Gt 50 Pro మొబైల్ లాంచ్‌ కాబోతోంది.. ఫీచర్స్‌, ధర వివరాలు.. Infinix Gt 50 Pro Price: త్వరలోనే ఇన్ఫినిక్స్ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది ఇన్ఫినిక్స్ GT 50 ప్రో పేరుతో విడుదల కాబోతున్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇటీవల లీక్ అయ్యాయి.Kendra Trikona Rajayoga: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశుల వారి పంట పండబోతుంది.. సొంత ఇల్లు గ్యారంటీ..ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఎప్పటికప్పుడు అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ప్రీవియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లోని అద్భుతమైన గేమింగ్ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇటీవలే ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని విజయానికి గుర్తుగా ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో రాబోతోంది. అంతేకాకుండా డిజైన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ IMEIకి సంబంధించిన డేటాబేస్‌లో కూడా కంపెనీ చేర్చింది. ఇది మార్కెట్‌లోకి X6891 మోడల్ నెంబర్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే మోడల్ నెంబర్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కంపెనీ కేవలం Infinix GT 30 Pro మొబైల్‌కి సక్సెసర్‌గా మాత్రమే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్‌ని కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్ అన్ని అన్నింటిలా కాకుండా గేమింగ్ స్మార్ట్ ఫోన్ పేరుతో విడుదల కాబోతోంది. ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్ ఫోన్ దీర్ఘకాలిక గేమింగ్ కోసం తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్ఫినిక్స్ కంపెనీ ప్రత్యేకమైన థర్మల్ మేనేజ్‌మెంట్‌తో పాటు 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతోపాటు గత మోడల్‌లో కంపెనీ కేవలం 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ సపోర్టును మాత్రమే అందించింది. అయితే, ఈ మొబైల్ అన్నిట్లా కాకుండా వేగవంతమైన టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం.ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ చాలా శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ లీక్‌ అయిన వివరాల ప్రకారం, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ చిప్‌సెట్‌తో రాబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 108 MP ప్రధాన సెన్సార్‌తో పాటు 8 MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు లీకైన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్రంట్ భాగంలో 13 MP సెల్ఫీ కెమెరా కూడా లభించబోతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. Mass Jathara 2 Days Box Office Collections: బాహుబలి ఎఫెక్ట్.. రెండు రోజుల్లో చాప చుట్టేసిన రవితేజ ‘మాస్ జాతర’..Uppada Beach Gold: ఆంధ్రప్రదేశ్‌లో బంగారపు వర్షం..తుపాను తర్వాత సముద్రం నుంచి బంగారం కొట్టుకొచ్చింది!Real Estate: హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో కేవలం రూ. 25లక్షలకే సొంత ఇల్లు.. ఎక్కడో తెలిస్తే పరుగెత్తి కొనేస్తారు..!!Tribal School Teacher Video: ఛీ.. ఛీ.. నువ్వసలు టీచరేనా.. ?.. విద్యార్థినులతో ఆ పనిచేయించుకుంటున్న ఉపాధ్యాయిని.. వీడియో వైరల్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gt 50 Pro 5G Infinix Gt 30 Pro Infinix Gt 30 Pro Price Infinix Gt 20 Pro Infinix Gt 20

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

लखीमपुर: रबी सीजन में किसानों को 50% अनुदान पर प्रमाणित बीज उपलब्धलखीमपुर जिले के किसानों के लिए अच्छी खबर है। रबी सीजन में गेहूं, सरसों, चना, मटर और मसूर के प्रमाणित बीज अब 50 प्रतिशत अनुदान पर राजकीय कृषि बीज भंडारों पर उपलब्ध हैं। किसानों को अधिकतम दो हेक्टेयर तक बीज मिलेगा। शरदकालीन गन्ने के साथ सरसों की इंटरक्रॉपिंग के लिए मुफ्त बीज भी उपलब्ध है। बीज वितरण पहले आओ, पहले पाओ के आधार पर होगा। गुणवत्ता सुनिश्चित करने के लिए नमूनों की जांच की जा रही है। अवैध बीज बेचने वालों पर सख्त कार्रवाई होगी। किसानों से बिल लेने की अपील की गई है।
Read more »

भारत में करीब 50 प्रतिशत मिलेनियल्स को एआई से नौकरी खोने का डर : रिपोर्टभारत में करीब 50 प्रतिशत मिलेनियल्स को एआई से नौकरी खोने का डर : रिपोर्टभारत में करीब 50 प्रतिशत मिलेनियल्स को एआई से नौकरी खोने का डर : रिपोर्ट
Read more »

'40-50 विधायक ढंग से हैं नहीं...', MP कांग्रेस चीफ ने किया आरिफ मसूद को 'डिप्टी CM' बनाने का दावा; BJP ने कसा तंज'40-50 विधायक ढंग से हैं नहीं...', MP कांग्रेस चीफ ने किया आरिफ मसूद को 'डिप्टी CM' बनाने का दावा; BJP ने कसा तंजMP Politics: जीतू पटवारी के ऐलान पर BJP विधायक रामेश्वर शर्मा ने कांग्रेस की मौजूदा स्थिति पर सवाल उठाते हुए कहा कि 40-50 विधायक ढंग से हैं नहीं, चुनाव तक कितने बचेंगे इसकी कोई गारंटी नहीं है. एक मुसलमान को कांग्रेस चाहे तो सपने में प्रधानमंत्री बना सकती है.
Read more »

एनडीए का घोषणापत्र: 1 करोड़ नौकरी का वादा, 50 लाख करोड़ का निवेश, कांग्रेस का तंजएनडीए का घोषणापत्र: 1 करोड़ नौकरी का वादा, 50 लाख करोड़ का निवेश, कांग्रेस का तंजएनडीए ने बिहार चुनाव के लिए 69 पन्नों का घोषणापत्र जारी किया, जिसमें 1 करोड़ नौकरी और 50 लाख करोड़ रुपये के निवेश का वादा किया गया है। कांग्रेस ने घोषणापत्र जारी करने के तरीके पर सवाल उठाते हुए इसे '26 सेकंड' में जारी किया गया बताया।
Read more »

इजरायली शोधकर्ताओं ने होलोकॉस्ट के 50 लाख पीड़ितों की पहचान कीइजरायली शोधकर्ताओं ने होलोकॉस्ट के 50 लाख पीड़ितों की पहचान कीइजरायली शोधकर्ताओं ने सोमवार को कहा कि होलोकॉस्ट में मारे गए 60 लाख से अधिक यहूदियों में से 50 लाख की पहचान कर ली गई है। शोधकर्ताओं ने उम्मीद जताई कि बाकी की पहचान आर्टिफिशियल इंटेलिजेंस (एआई) की मदद से भविष्य में हो सकती है। यह याद वाशेम के दशकों पुराने मिशन की एक बड़ी कामयाबी है।
Read more »

गुजरात के बयान से पंजाब में घिरे केजरीवाल: कहा- बाढ़ पीड़ितों को ₹50–50 हजार दिए; किसान नेता बोले- 2400 गांवो...गुजरात के बयान से पंजाब में घिरे केजरीवाल: कहा- बाढ़ पीड़ितों को ₹50–50 हजार दिए; किसान नेता बोले- 2400 गांवो...Punjab Arvind Kejriwal trouble statement in Gujarat flood victim आम आदमी पार्टी के सुप्रीमो अरविंद केजरीवाल ने गुजरात में एक किसान महापंचायत के दौर पंजाब के बाढ़ पीड़ितों को मुआवजा देने की बात अपने भाषण में कही। उन्होंने कहा कि पंजाब के मुख्यमंत्री भगवंत मान ने पंजाब के सभी बाढ़ पीड़ितों को 50-50...
Read more »



Render Time: 2026-04-02 08:46:37