India Vs Pakistan Live Cricket Score: టాస్ గెలిచిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ దూరం
Ind Vs Pak Asia Cup Final 2025 Live Match Updates: ఆసియా కప్ లో దయాది పాక్‌తో టీమిండియా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో, సూపర్ 4లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా. హ్యాట్రిక్ విజయం సాధించి విజేతగా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
Ind Vs Pak Asia Cup Final 2025 Live Match Updates: ఆసియా కప్ లో దయాది పాక్‌తో టీమిండియా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో, సూపర్ 4లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. హ్యాట్రిక్ విజయం సాధించి విజేతగా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Mercury And Mars: విజయదశమి రోజే బుధ, కుజ గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి ఉన్నట్టుండి ఆదాయం రెట్టింపు..ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై టీమిండియా రెండుసార్లు విజయం సాధించింది. అయినా అభిమానులకు పెద్ద కిక్ ఇవ్వలేదు. భారత్ చేతిలో భంగపడిన పాకిస్థాన్ ఇతర జట్లపై విజయాలతో ఫైనల్‌కు వచ్చి.. కయ్యానికి సవాల్ విసురుతోంది. ఆదివారం రాత్రి జరుగుతున్న ఫైనల్ పోరులో పాక్‌ను మూడోసారి చిత్తు చేసి ఆసియా కప్‌ను భారత్ సగర్వంగా అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టోర్నీలో ఓటమన్నది లేకుండా టీమిండియా ఫైనల్‌లోకి దూసుకురాగా.. భారత్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లో చిత్తు అయిన పాకిస్థాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. హాట్ ఫేవరెట్‌గా ఉన్న సూర్య సేనను ఢీకొట్టాలంటే పాక్‌కు శక్తికి మించిన పనే అయినా.. టీమిండియా ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మొదలవుతుంది. రాత్రి 7:30 గంటలకు టాస్ వేస్తారు. భారత్ Vs పాకిస్థాన్ లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..బుమ్రా వేసిన రెండో ఓవర్ లో 7 పరుగులు వచ్చాయి. శివమ్ దుబే మూడో ఓవర్ లో 8 రన్స్ వచ్చాయి. స్కోరు: 19/0 .హార్దిక్ పాండ్యా దూరం కావడంతో శివమ్ దూబే తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ కొత్త బంతితో బౌలింగ్ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులు డాట్ వేయగా.. ఐదో బంతికి బౌండరీ వెళ్లింది. చివరి బంతి డాట్ అయింది.భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, సంజు శాంసన్ , శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా , హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ , మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు.Video: భారీ వరద.. మూసీలో బుసలు కొడుతూ బయటకు వచ్చిన కొండచిలువ, స్థానికుల బెంబేలు వీడియో వైరల్Tvk Vijay rally Stampede: కరూర్ ఘటనపై 15 రోజుల ముందే చెప్పిన నెటిజన్.?. సంచలనంగా మారిన ట్విట్.. ఏముందంటే..?
India Vs Pakistan Live Cricket Score
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IND vs PAK: இந்தியா பாகிஸ்தான் பைனல்! 3 முக்கிய வீரர்கள் அடுத்தடுத்து காயம்?India vs Pakistan: பாகிஸ்தானுக்கு எதிரான இறுதி போட்டிக்கு முன்னதாக முக்கிய வீரர்களின் காயம் குறித்த தகவலை அணியின் பந்துவீச்சுப் பயிற்சியாளர் மார்னி மோர்கெல் தெரிவித்துள்ளார்.
Read more »
बवाली एशिया कप के 7 बड़े विवाद! पाकिस्तानी खिलाड़ी पर जुर्माना, प्रेस कॉन्फ्रेंस रद्द, फोटो शूट का बहिष्कार...- india vs pakistan final asia cup 2025 7 controversy created by pakistan team and cricket board no handshake to photoshoot refusal ahead of asia cup final
Read more »
ಭಾರತ ಸೋಲುತ್ತದೆ...- ಫೈನಲ್ಗೂ ಮುನ್ನ ಉರಿಯುವ ಬೆಂಕಿಗೆ ತುಪ್ಪ ಸುರಿಯುವಂತ ಹೇಳಿಕೆ ನೀಡಿದ ಪಾಕ್ ಕ್ರಿಕೆಟಿಗ!!Rashid Latif statement about India Pakistan final: 2025ರ ಏಷ್ಯಾ ಕಪ್ನ ಭಾರತ vs ಪಾಕಿಸ್ತಾನ ಫೈನಲ್ ಪಂದ್ಯಕ್ಕೂ ಮುನ್ನ, ಪಾಕಿಸ್ತಾನದ ಮಾಜಿ ನಾಯಕರೊಬ್ಬರು ತಮ್ಮ ಹೇಳಿಕೆಯೊಂದಿಗೆ ಸಂಚಲನ ಮೂಡಿಸಿದ್ದಾರೆ.
Read more »
IND vs PAK Final Live: दो बार पाकिस्तान को हरा चुका भारतAsia Cup Final 2025, India vs Pakistan Live Cricket Score: एशिया कप 2025 का खिताबी मुकाबला भारत और पाकिस्तान के बीच है। यह मुकाबला दुबई इंटरनेशनल क्रिकेट स्टेडियम पर खेला जाएगा।
Read more »
இந்தியா vs பாகிஸ்தான் பைனல் லைவ் பார்க்க முடியலையா... இலவசமாக இதை பாருங்க!India vs Pakistan Final Live: இந்தியா - பாகிஸ்தான் இறுதிப்போட்டியை நேரலையில் பார்க்க முடியவில்லை என்ற வருத்தப்பட்டால், இதோ எங்கள் ஜீ தமிழ் நியூஸ் யூ-ட்யூப் மற்றும் பேஸ்புக் பக்கத்தில் தமிழ் வர்ணனையுடன் லைவ் ஸ்கோர்கார்டு பார்த்து மகிழலாம்.
Read more »
India vs Pakistan Live Score, Asia Cup Final: India Win Toss, Elect To Bowl FirstIndia vs Pakistan Live Score, Asia Cup Final: India and Pakistan clash in their first-ever Asia Cup final in Dubai. Defending champions India hold a 2-0 edge this tournament, led by Abhishek Sharma’s explosive form, while Pakistan rely on Shaheen Afridi, Haris Rauf bowling to upset history in a high-voltage showdown.
Read more »
