HMPV: చైనా వైరస్‌ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం..!

HMPV Virus News

HMPV: చైనా వైరస్‌ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం..!
China VirusHMPV SpreadHMPV India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

HMPV Virus Spread: చైనా వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కర్నాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత గుజరాత్‌, చెన్నైలో కూడా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

HMPV Virus Spread: చైనా వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కర్నాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత గుజరాత్‌, చెన్నైలో కూడా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.హెచ్‌ఎంపీవీ వైరస్‌ కరోనా ప్రమాదకరం కాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఇది సాధారణ ఇన్‌ఫ్లూయెంజా మాత్రమే వారంలో తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైరస్‌ వ్యాప్తి చెందుతే ఆ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు గాంధీలో చేశారు. ముఖ్యంగా 600 ఆక్సిజన్‌ బెడ్స్‌, 40 వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌, 450 వెంటిలేటర్స్, 400 మానిటర్స్‌, పీడియాట్రిక్‌ వెంటిలేటర్ల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ వైరస్ 2001 నుంచే ఉంది. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూసుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ కూడా చెప్పార. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది అన్నారు. ఇక హెచ్‌ఎంపీవీ వైరస్‌ గురించి ఆందోళన వద్దన WHO మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ డా. సౌమ్య స్వామినాథన్‌ కూడా తెలిపారు. ఈ వైరస్‌ కొత్తగా వచ్చిందేమి లేదు. గతంలోనే వచ్చిందనన్నారు. జలుపు చేసినప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా బయటపడవచ్చు అన్నారు. కరోనా సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌గా సౌమ్య పనిచేశారు. ఇక గాంధీ ఆసుపత్రిలో కరోనా సమయంలో అన్ని ఏర్పాట్లను చేసి తగిన చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుత హెచ్‌ఎంపీవీ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి సిద్ధం చేశారు.Gold Rate Today: సంక్రాంతి పండగ ముందు భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?DRDO Careers 2025: నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. కేంద్ర ప్రభుత్వం సంస్థ నుంచి జాబ్ ఆఫర్.. నెలకు రూ.37 వేల జీతం!EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్.. ఫిబ్రవరి 1న కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

China Virus HMPV Spread HMPV India Gandhi Hospital Preparations HMPV Symptoms HMPV Positive Cases Karnataka HMPV Cases Gujarat HMPV Cases Chennai HMPV Cases Telangana Government Alert HMPV Infection Respiratory Virus

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

HMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటిHMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటిHmpv outbreak in china major concern to world what is hmpv how it spreads HMPV Symptoms: హెచ్‌ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమోనస్ వైరస్. కరోనా మహమ్మారి ప్రారంభమైన ఐదేళ్ల తరువాత తిరిగి ఇప్పుడు అదే దేశం నుంచి ముప్పుగా మారుతోంది.
Read more »

చైనాలో కొత్త వైరస్: పిల్లల ఆరోగ్యంపై WAF జారీ చేసిన సూచనలుచైనాలో కొత్త వైరస్: పిల్లల ఆరోగ్యంపై WAF జారీ చేసిన సూచనలుచైనాలో హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ (HMPV) వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రులు భారంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వరల్డ్‌ అలర్జీ ఫౌండేషన్‌ (WAF) పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు జారీ చేసింది.
Read more »

చైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్: జాగ్రత్త చర్యలుచైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్: జాగ్రత్త చర్యలుహెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు, ముప్పు, జాగ్రత్త చర్యలు
Read more »

మహాత్మా గాంధీపై అభిజీత్ వివాదాస్పద వ్యాఖ్యలుమహాత్మా గాంధీపై అభిజీత్ వివాదాస్పద వ్యాఖ్యలుబాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య మహాత్మా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ ఇండియాకు జాతిపిత కాదని, పాకిస్తాన్‌కు జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Read more »

ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಗುವಿಗೆ HMPV ವೈರಸ್ ಪತ್ತೆ.. ಹೆಚ್ಚಾಯ್ತು ಆತಂಕ!ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಗುವಿಗೆ HMPV ವೈರಸ್ ಪತ್ತೆ.. ಹೆಚ್ಚಾಯ್ತು ಆತಂಕ!ಬೆಂಗಳೂರಿನ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ 8 ತಿಂಗಳ ಮಗುವಿಗೆ HMPV ಸೋಂಕು ತಗುಲಿರುವುದು ಪತ್ತೆಯಾಗಿದೆ. ಇದು ಭಾರತದ ಮೊದಲ ಶಂಕಿತ HMPV ವೈರಸ್ ಪ್ರಕರಣವಾಗಿದೆ.
Read more »

HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదుHMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదుHMPV Virus Threat and Precautions check here dos and donts HMPV Virus: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హ్యూమన్ మెటాన్యుమోవైరస్ స్థూలంగా చెప్పాలంటే హెచ్ఎంపీవీ భయపెడుతోంది. కరోనా సంక్రమణ పూర్తయి ఐదేళ్లు కాగా కొత్త వైరస్ కలకలం రేపుతోంది.
Read more »



Render Time: 2026-04-02 22:04:46