Today Horoscope November 13 Telugu: 2025 నవంబర్ 13వ తేదీ సూర్యోదయం ఉదయం 06: 05 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:59 గంటలకు గురువారం బహుళ నవమి తేదీ తిథి నక్షత్రం, రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.
Today Horoscope November 13 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం కార్తీక మాసం, శరత్ రుతువు, దక్షిణాయనం 2025 నవంబర్ 13 గురువారం పండితుల ప్రకారం ఏ రాశికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు జాగ్రత్తలు తీసుకోవాలి ?ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మేషరాశి.. మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చి పడతాయి. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. పని ప్రదేశంలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి.. వృషభ రాశి వారికి ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే రోజు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగాలు మారేవారికి శుభ తరుణం అని చెప్పొచ్చు.కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంటుంది. అయితే స్ట్రెస్ తీసుకోకండి, జాగ్రత్త వహించండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి ముందైనా తగ్గకుండా ఉండండి. తద్వారా మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం పై కూడా జాగ్రత్త తీసుకోండి. ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో శాంతి పెంచుకోవడానికి ప్రయత్నించండి. కుంభరాశి.. కుంభ రాశి వారికి కూడా ఈరోజు పాజిటీవ్‌గా సాగుతుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆ దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది.విందూ వినోదాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే రోజు. మీన రాశి.. మీన రాశి వారి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. అయితే మీ శత్రువుల పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోండి. కోపం కంట్రోల్ లో పెట్టుకోండి. Gold Reserves: ప్రపంచ బంగారం నిల్వల్లో భారత్ స్థానం ఎక్కడ ..? ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందో తెలుసా..Rahu Transit 2025: 10 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల వారు పక్క ధనవంతులవుతారు!
November 13 2025 Horoscope Telugu Astrology Telugu Today Horoscope Daily Horoscope In Telugu Rashifal Today
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు మానసిక ఇబ్బందులు, దూర ప్రయాణం మానుకోవడం నయం..Today Horoscope November 11 Telugu: 2025 నవంబర్ 11వ తేదీ మంగళవారం, బహుళ షష్టి తిథి, పుష్యమి నక్షత్రం. రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.
Read more »
Leo Horoscope 2026 : सिंह राशि वालों के लिए गौरवपूर्ण रहेगा साल 2026, इन क्षेत्रों से जुड़े लोगों को मिलेगी विशेष सफलता, पढ़ें वार्षिक राशिफलSingh Rashifal 2026 : सिंह राशि के जातकों के लिए साल 2026 करियर, आर्थिक, सेहत, लव लाइफ, मैरिड लाइफ, यात्राओं, धार्मिक रुचियों आदि के मामले में कैसा रहेगा, ज्योतिषाचार्य एवं वास्तु विशेषज्ञ डॉ. अरुण बंसल से जानें साल 2026 का सिंह राशिफल.
Read more »
Horoscope Today: কাছের মানুষকে অবহেলা করলেই বিপদ সিংহের, আটকে থাকা টাকা পেতে পারেন কন্যা...Horoscope 2025 ajker rashifal November 11 Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisces
Read more »
Horoscope Today: বাইরের লোকের জন্য পরিবারে অশান্তি মিথুনের, মহিলা থেকে সাবধান তুলাHoroscope 2025 November 12: Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisce
Read more »
Virgo Love Horoscope 2026 : लव लाइफ खुशियों और रोमांस से रहेगी भरपूर, राहु से रहें अलर्ट, जानें कन्या राशि का वार्षिक लव राशिफलKanya Love Rashifal 2026 : कन्या राशि वालों के प्रेम जीवन में साल 2026 कई बदलाव लाएगा। विवाहित लोगों को शुरुआत में कुछ कठिनाइयां आ सकती हैं, लेकिन मध्य और अंत तक रिश्ते मजबूत होंगे। अविवाहितों के लिए भी नए रिश्ते बनने की संभावना है। साल के मध्य और अंत में प्रेम और रोमांस बढ़ेगा। मार्च और सितंबर के महीने खुशनुमा...
Read more »
Aaj Ka Rashifal 13 November 2025: मेष वालों को मिलेगा रुका धन, मीन के जातक होंगे सफल! पढ़ें आज का पूरा राशिफल!Aaj ka Rashifal 13 November 2025, Horoscope Today: 13 नवंबर 2025, गुरुवार यानी आज चंद्रमा सिंह राशि
Read more »
