Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు మీరు మంచి చేసినా చెడే ఎదురవుతుంది, తస్మాత్‌ జాగ్రత్త..!

Today Horoscope November 18 News

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు మీరు మంచి చేసినా చెడే ఎదురవుతుంది, తస్మాత్‌ జాగ్రత్త..!
Telugu Horoscope TodayDaily Rasi PhalaluNovember 18 Horoscope
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Today Horoscope November 18 Telugu: 2025 నవంబర్ 18వ తేదీ మంగళవారం సూర్యోదయం ఉదయం 6:09 గంటలకు, సూర్యాస్తమయం 05: 26 గంటలకు బహుళ త్రయోదశి తిథి, స్వాతి నక్షత్రం రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.

Today Horoscope November 18 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం 2025 నవంబర్ 18 మంగళవారం కార్తీక మాసం శరత్‌ రుతువు దక్షిణాయనం, మాసశివ రాత్రి ప్రత్యేకం. రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.

. మేష రాశి.. మేష రాశికి ఈరోజు అంతా పాజిటివ్ వైబ్స్‌ అని చెప్పొచ్చు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు బాగా కలిసి వచ్చే రోజు. మిథున రాశి.. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త ప్రయాణాలు చేయకుండా ఉండండి. అదే విధంగా కొత్త పనులు కూడా ప్రారంభించకపోవడమే మంచిది. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. ఆకస్మికంగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. ఏ నిర్ణయాలు తీసుకున్నా జాగ్రత్త..అన్ని మీకు వ్యతిరేకంగా జరిగే పనులు ఎదురవుతాయి. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇతరులతో ఈజీగా వాగ్వాదం చేయకండి ఆ తర్వాత ఇబ్బందులకు గురవుతారు.కుంభరాశి.. కుంభరాశి వారి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కాస్త కలిసి రాని కాలమని చెప్పవచ్చు. పని ప్రదేశంలో ఒత్తిడి, ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇతరులతో గొడవల్లో జోక్యం చేసుకోకండి. మీన రాశి.. మీన రాశి వారికి కూడా ఈరోజు పాజిటివ్ గానే కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక విషయాలు జాగ్రత్త వహించండి. కాస్త కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించండి. Karthika somavaram 2025: కార్తీక సోమవారం వేళ అరుదైన యాదృచ్చికం.. ఈ రాశులకు లగ్జరీ లైఫ్‌తో పాడు డబుల్ జాక్ పాట్.. మీరున్నారా..?Tomorrow Schools Holiday: పిల్లలు ఎంజాయ్ పండగో.. మళ్లీ రేపు అన్ని స్కూళ్లకు హలీడే.. ముందు జాగ్రత్తగా అధికారుల నిర్ణయం..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telugu Horoscope Today Daily Rasi Phalalu November 18 Horoscope Today Astrology Predictions

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Horoscope: నేటి రాశిఫలాలు.. ఆదివారం అదృష్టం కలిసివచ్చే రాశులు ఇవే..!Horoscope: నేటి రాశిఫలాలు.. ఆదివారం అదృష్టం కలిసివచ్చే రాశులు ఇవే..!Today Horoscope November 16 Telugu: 2025 నవంబర్ 16 ఆదివారం బహుళ ద్వాదశి తిథి, హస్తా నక్షత్రం. రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Read more »

Horoscope Today: স্বাস্থ্যের যত্ন না নিলেই বিপদে মেষ, লক্ষ্যের দিকে আরও বেশি মনোযোগ দিন কুম্ভ...Horoscope Today: স্বাস্থ্যের যত্ন না নিলেই বিপদে মেষ, লক্ষ্যের দিকে আরও বেশি মনোযোগ দিন কুম্ভ...Horoscope 2025 ajker rashifal November 16 Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisces
Read more »

Scorpio Weekly Horoscope: इस हफ्ते धैर्य और काम में फोकस बनाए रखें, पढ़ें वृश्चिक का राशिफलScorpio Weekly Horoscope: इस हफ्ते धैर्य और काम में फोकस बनाए रखें, पढ़ें वृश्चिक का राशिफलवृश्चिक राशि के साप्ताहिक राशिफल के अनुसार, यह सप्ताह विकास और बदलाव से जुड़ा रहेगा। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं, इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय विश्लेषण और भविष्य संकेत।
Read more »

Pisces Weekly Horoscope: कैसा रहेगा मीन राशि वालों का यह सप्ताह? पढ़ें राशिफलPisces Weekly Horoscope: कैसा रहेगा मीन राशि वालों का यह सप्ताह? पढ़ें राशिफलमीन राशि के साप्ताहिक राशिफल के अनुसार, यह सप्ताह मन को गहराई तक समझने का है। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं, इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय विश्लेषण और भविष्य संकेत।
Read more »

Horoscope Today: ঠকে যাওয়ার সম্ভাবনা মেষের, একসঙ্গে কাজ করলে সাফল্য আসবেই মীনের...Horoscope Today: ঠকে যাওয়ার সম্ভাবনা মেষের, একসঙ্গে কাজ করলে সাফল্য আসবেই মীনের...Horoscope 2025 ajker rashifal November 17 Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisces
Read more »

Weekly Career Horoscope: नए प्रोजेक्ट शुरू हो सकते हैं, पढ़ें करियर राशिफलWeekly Career Horoscope: नए प्रोजेक्ट शुरू हो सकते हैं, पढ़ें करियर राशिफलराशिफल के अनुसार, कुछ राशियों के लिए इस सप्ताह नेटवर्किंग व यात्रा-संबंधित काम के नए अवसर मिल सकते हैं। ऐसे में चलिए ऐस्ट्रॉलजर आनंद सागर पाठक जी astropatri.
Read more »



Render Time: 2026-04-02 21:24:49