Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ 3 రాశులు జాగ్రత్త, ఆస్తినష్టం ఆరోగ్యంపై ఎఫెక్ట్..

Today Horoscope News

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ 3 రాశులు జాగ్రత్త, ఆస్తినష్టం ఆరోగ్యంపై ఎఫెక్ట్..
September 16 HoroscopeTelugu HoroscopeDaily Horoscope Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Today Horoscope September 16 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం 2025 సెప్టెంబర్ 16 మంగళవారం భాద్రపదం మాసం వర్ష రుతువు దక్షిణాయనం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.

Today Horoscope September 16 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం 2025 సెప్టెంబర్ 16 మంగళవారం భాద్రపదం మాసం వర్ష రుతువు దక్షిణాయనం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం. మేష రాశి.

. మేష రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. కాస్త ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉంది. ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. అనవసరంగా నోరు పారేసుకోకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వృషభ రాశి.. వృషభ రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మాట జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దిగకుండా జాగ్రత్త తీసుకోండి. ఈరోజు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకపోవడమే మంచిది. కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు కాస్త జాగ్రత్త వహించాల్సిన రోజు. ఎంతో కూల్ గా ఉండి పనులు చక్కదిద్దుకోండి. లేకపోతే ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఖర్చుల పట్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇతరులకు గొడవల్లో తలదూర్చకండి. ధనస్సు రాశి.. ధనస్సు రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకున్న బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఈరోజు కొత్తగా కొన్ని లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ధన లాభ సూచన. కుంభరాశి.. కుంభ రాశి వారికి కాస్త వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సృజనాత్మక పై దృష్టి సారించండి. తద్వారా మంచి లాభాలు పొందుతారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

September 16 Horoscope Telugu Horoscope Daily Horoscope Telugu Rasi Phalalu Today

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Horoscope Today: আকর্ষণীয় সুযোগ আসবে মেষের, আইনি বিষয়ে সতর্ক থাকবেন মিথুন...Horoscope Today: আকর্ষণীয় সুযোগ আসবে মেষের, আইনি বিষয়ে সতর্ক থাকবেন মিথুন...Horoscope 2025 ajker rashifal September 14 Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisces
Read more »

Virgo Weekly Horoscope 15 to 21 September 2025: टीमवर्क को मजबूत करेंगे, पढ़ें कन्या का राशिफलVirgo Weekly Horoscope 15 to 21 September 2025: टीमवर्क को मजबूत करेंगे, पढ़ें कन्या का राशिफलइस हफ्ते आपका विकास स्थिर और जिम्मेदारी से जुड़ा होगा क्योंकि चंद्रमा मिथुन कर्क सिंह और अंत में कन्या राशि से गुजरेंगे। 21 सितम्बर को सूर्य देव बुध देव और चंद्रमा सभी आपकी राशि में होंगे। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय विश्लेषण और भविष्य...
Read more »

Scorpio Weekly Horoscope 15 to 21 September 2025: करियर में पहचान बढ़ाएंगे, पढ़ें वृश्चिक का राशिफलScorpio Weekly Horoscope 15 to 21 September 2025: करियर में पहचान बढ़ाएंगे, पढ़ें वृश्चिक का राशिफलइस हफ्ते भावनात्मक आत्मचिंतन और बाहरी तरक्की का शक्तिशाली संगम रहेगा। सिंह राशि में केतु और कुंभ राशि में राहु आपके करियर और घरेलू संतुलन को प्रभावित करेंगे और आपको जमीन से जुड़े रहने का संदेश देंगे। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय विश्लेषण और भविष्य...
Read more »

Capricorn Weekly Horoscope 15 to 21 September 2025: मेहनत से मिलेगी सफलता, पढ़ें मकर का राशिफलCapricorn Weekly Horoscope 15 to 21 September 2025: मेहनत से मिलेगी सफलता, पढ़ें मकर का राशिफलइस सप्ताह आपका सबसे बड़ा बल अनुशासन और परिस्थितियों के अनुसार ढलने की क्षमता होगी। सिंह राशि में शुक्र देव रिश्तों में गर्मजोशी लाएंगे जबकि तुला राशि में मंगल देव आपको करियर में आत्मविश्वासी और दृढ़ बनाएंगे। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय विश्लेषण और भविष्य...
Read more »

ದಿನಭವಿಷ್ಯ 15-09-2025: ಸೋಮವಾರದಂದು ಮೃಗಶಿರಾ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ವ್ಯತಿಪಾತ ಯೋಗ: ಈ ರಾಶಿಯವರು ಇಂದು ವಾಹನ ಚಾಲನೆಯಲ್ಲಿ ಎಚ್ಚರದಿನಭವಿಷ್ಯ 15-09-2025: ಸೋಮವಾರದಂದು ಮೃಗಶಿರಾ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ವ್ಯತಿಪಾತ ಯೋಗ: ಈ ರಾಶಿಯವರು ಇಂದು ವಾಹನ ಚಾಲನೆಯಲ್ಲಿ ಎಚ್ಚರSeptember 15 horoscope today: 15 ಸೆಪ್ಟೆಂಬರ್ 2025ರ ಸೋಮವಾರದ ದಿನ ಮೇಷ, ವೃಷಭ, ಮಿಥುನ, ಕರ್ಕ, ಸಿಂಹ, ಕನ್ಯಾ, ತುಲಾ, ವೃಶ್ಚಿಕ, ಧನು, ಮಕರ, ಕುಂಭ ಮತ್ತು ಮೀನ ರಾಶಿಯವರಿಗೆ ಇಂದಿನ ರಾಶಿ ಭವಿಷ್ಯ ಹೇಗಿದೆ ತಿಳಿಯಿರಿ.
Read more »

Horoscope Today: সিংহের অলৌকিক অভিজ্ঞতা, বৃশ্চিকের যৌন-আকর্ষণ, মীনের জীবনে নাটকীয় মোড়! দেখে নিন, আজ কেমন যাবে আপনার দিন...Horoscope Today: সিংহের অলৌকিক অভিজ্ঞতা, বৃশ্চিকের যৌন-আকর্ষণ, মীনের জীবনে নাটকীয় মোড়! দেখে নিন, আজ কেমন যাবে আপনার দিন...Horoscope 2025 september 15 Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisces know who will get what
Read more »



Render Time: 2026-04-02 16:49:42