Honor 500: హానర్ మహా అద్భుతం.. 8000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో త్వరలోనే కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్స్‌ లీక్!

Honor 500 News

Honor 500: హానర్ మహా అద్భుతం.. 8000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో త్వరలోనే కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్స్‌ లీక్!
Honor 500 ProHonor 500 PriceHonor 400
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 148 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Honor 500 Series 200Mp Camera Smartphones Launch Date: అతి త్వరలోనే హానర్ కంపెనీ నుంచి తమ కొత్త 500 సిరీస్ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 200 మెగాపిక్సల్ కెమెరాతో విడుదల చేయబోతోంది.

Honor 500 : హానర్ మహా అద్భుతం. 8000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో త్వరలోనే కొత్త ఫోన్ లాంచ్. ఫీచర్స్‌ లీక్! Honor 500 Series 200Mp Camera Smartphones Launch Date: అతి త్వరలోనే హానర్ కంపెనీ నుంచి తమ కొత్త 500 సిరీస్ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది.

Honor 500: హానర్ మహా అద్భుతం.. 8000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో త్వరలోనే కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్స్‌ లీక్! Honor 500 Series 200Mp Camera Smartphones Launch Date: అతి త్వరలోనే హానర్ కంపెనీ నుంచి తమ కొత్త 500 సిరీస్ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 200 మెగాపిక్సల్ కెమెరాతో విడుదల చేయబోతోంది.Real Estate: మాజీ సీఎం ఫాంహౌజ్ పక్కన ఒకప్పుడు ఎకరం భూమి రూ. 50వేలు.. ఇప్పుడు ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది..!! : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ హానర్ నుంచి మార్కెట్‌లోకి అతి త్వరలోనే అద్భుతమైన మొబైల్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ హానర్ 500 సిరీస్ తో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ స్టాండర్డ్ మోడల్‌తో పాటు ప్రో మోడల్ ను కూడా విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ గత స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ల కంటే చాలా అద్భుతంగా, డిజైన్ పరంగా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. హానర్ 500 సిరీస్ 6.5-అంగుళాల డిస్ప్లేతో పాటు 200-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌లో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.హానర్ 500 సిరీస్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన అధికారిక ప్రక్రియను కంపెనీ ఇంకా భారతదేశంలో చేయలేకపోయినప్పటికీ.. ఈ మొబైల్ కు సంబంధించిన కొన్ని వివరాలైతే ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో అద్భుతమైన డిజైన్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే వివిధ కలర్ ఆప్షన్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ హానర్ 500 సిరీస్ మొబైల్ ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా దీని వెనక భాగంలోని ప్రధాని కెమెరా 200MP ప్రత్యేకమైన సెన్సార్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇందులోని అదనపు కెమెరా పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ బాడీ మెటల్ ప్రేమతో అందుబాటులోకి రాబోతోంది. దీనికి తోడు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.ఇక ఈ హానర్ 500 తో పాటు 500 ప్రో 2 అద్భుతమైన డిస్ప్లే సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇవి రెండు 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. బేస్ మోడల్ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 SoC ప్రాసెసర్‌పై అందుబాటులోకి రాబోతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది మేలో హానర్ 400 సిరీస్‌ను కూడా ప్రారంభించింది. ఈ మొబైల్ కూడా రెండు మోడల్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో మొబైల్స్ 6.55-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చాయి. ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. RCB Ownership

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Honor 500 Pro Honor 500 Price Honor 400 Honor 400 Pro

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

200MP के दो कैमरा के साथ आएगा Vivo X300 Ultra, पहली बार मिलेगा ऐसा फीचर200MP के दो कैमरा के साथ आएगा Vivo X300 Ultra, पहली बार मिलेगा ऐसा फीचरVivo X300 Ultra Leaks: वीवो मार्केट में अपनी तरह का पहला फोन लेकर आ रहा है. इस स्मार्टफोन में 200MP के दो रियर कैमरा का इस्तेमाल किया जा सकता है. ये पहला स्मार्टफोन होगा, जिसमें 200MP के दो कैमरा दिए जाएंगे. हैंडसेट में फोटोग्राफी वाले फीचर्स पर फोकस किया जाएगा. आइए जानते हैं इस फोन में क्या कुछ खास हो सकता है.
Read more »

साल 2014 से भारत में ईसाइयों के विरुद्ध अत्याचार 500 फ़ीसदी बढ़े: ईसाई अधिकार कार्यकर्तासाल 2014 से भारत में ईसाइयों के विरुद्ध अत्याचार 500 फ़ीसदी बढ़े: ईसाई अधिकार कार्यकर्ताईसाई अधिकार कार्यकर्ताओं ने बताया है कि साल 2014 के बाद से ईसाइयों को निशाना बनाने वाले घृणा अपराधों में 500% की वृद्धि हुई है. पिछले दशक में सबसे अधिक अपराध उत्तर प्रदेश में दर्ज किए गए. 2025 के पहले नौ महीनों में ईसाइयों के ख़िलाफ़ अपराध की 579 घटनाएं दर्ज की गई हैं.
Read more »

Samsung के 5G फोन पर 25 हजार का डिस्काउंट, मिलता है 200MP का कैमराSamsung के 5G फोन पर 25 हजार का डिस्काउंट, मिलता है 200MP का कैमराSamsung Galaxy S25 Ultra पर आकर्षक ऑफर मिल रहा है. इस ऑफर का फायदा उठाकर फोन को कई हजार रुपये कम दाम में खरीद सकते हैं.
Read more »

पारादीप बंदरगाह बनेगा मेगा पोर्ट, 500 मिलियन टन माल क्षमता का बढ़ाने का लक्ष्यपारादीप बंदरगाह बनेगा मेगा पोर्ट, 500 मिलियन टन माल क्षमता का बढ़ाने का लक्ष्यपारादीप बंदरगाह को 500 मिलियन टन माल क्षमता तक पहुंचाने के लिए मेगा पोर्ट के रूप में विकसित करने की योजना है। इसके लिए नई परियोजनाएं शुरू की जाएंगी, जिससे ओडिशा और पूरे देश में आर्थिक विकास को बढ़ावा मिलेगा और व्यापार में वृद्धि होगी।
Read more »

पाकिस्तानी जासूस 'मैडम एन' का पर्दाफाश, 500 जासूसों का जालपाकिस्तानी जासूस 'मैडम एन' का पर्दाफाश, 500 जासूसों का जालपाकिस्तान की एक महिला जासूस, नोशाबा शहजाद, 'मैडम एन' के नाम से भारत में 500 जासूसों का जाल बिछाकर खुफिया जानकारी पाकिस्तान को लीक कर रही थी। वह ट्रैवल एजेंसी की आड़ में यूट्यूबर्स को निशाना बनाती थी और उन्हें पाकिस्तान बुलाकर ब्रेनवॉश करती थी। जांच में दिल्ली स्थित पाकिस्तानी दूतावास की संलिप्तता का भी शक है।
Read more »

Oppo Find X9 Series भारत में 18 नवंबर को होगी लॉन्च, मिलेगा 200MP अल्ट्रा-क्लियर कैमराOppo Find X9 Series भारत में 18 नवंबर को होगी लॉन्च, मिलेगा 200MP अल्ट्रा-क्लियर कैमराOppo Find X9 Series का भारत में लॉन्च कन्फर्म हो गया है। कंपनी ने ऐलान किया है कि Find X9 और Find X9 Pro को 18 नवंबर को दोपहर 12 बजे लॉन्च किया जाएगा। ये सीरीज पहले चीन में पेश की जा चुकी है और अब भारतीय बाजार में कदम रख रही है। Oppo ने बताया है कि इसमें 200MP अल्ट्रा-क्लियर कैमरा और Hasselblad के साथ मिलकर डेवलप किया गया कैमरा सिस्टम...
Read more »



Render Time: 2026-04-02 13:00:53