Honor 500 Pro: అబ్బబ్బ ఫోన్‌ అంటే ఇది.. 200-మెగాపిక్సెల్ కెమెరాతో Honor నుంచి కొత్త మొబైల్‌!

Honor 500 Pro News

Honor 500 Pro: అబ్బబ్బ ఫోన్‌ అంటే ఇది.. 200-మెగాపిక్సెల్ కెమెరాతో Honor నుంచి కొత్త మొబైల్‌!
Honor 500 PriceHonor 500 Pro PriceHonor 500 Price In India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 131 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Honor 500 Pro Price In India: త్వరలోనే మార్కెట్‌లోకి హానర్ 500 సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం డిస్ప్లేతో పాటు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Honor 500 Pro Price In India: త్వరలోనే మార్కెట్‌లోకి హానర్ 500 సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం డిస్ప్లేతో పాటు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హానర్‌ మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఇది 500 సిరీస్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ సిరీస్‌ను కంపెనీ రెండు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇవి హానర్ 500తో పాటు హానర్ 500 ప్రో పేర్లతో లాంచ్‌ చేయబోతోంది. వీటిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీతో లాంచ్‌ చేయబోతోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా MagicOS 10పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ హానర్ 500, హానర్ 500 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ మొత్తం మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 12GB ర్యామ్‌తో 256GB స్టోరేజ్ వేరియంట్ మొబైల్‌ ధర రూ. 34,000 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక రెండవ మోడల్‌ 12GB + 512GB వేరియంట్‌తో రూ. 37,000 ధరతో లాంచ్‌ కాబోతోంది. ఇక మూడవ వేరియంట్‌ 16GB + 512GB స్టోరేజ్‌తో రూ. 41,400 ధరతో ఉండబోతోంది. ఈ హానర్ 500తో పాటు హానర్ 500 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ప్రో వేరియంట్‌లో కొన్ని స్పెషల్ ఫీచర్స్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హానర్ 500 ప్రోలో 6.55-అంగుళాల ఫుల్ HD+ LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ 6,000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రధాన కెమెరా 200-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా లభిస్తోంది. ఇవే కాకుండా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ హానర్ 500 ప్రోలో వీడియో కాలింగ్‌ కోసం ప్రత్యేకమైన లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు ఇది చాలా స్పెషల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే ఇందులో ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీ 80 W వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. హానర్ 500లో కూడా ఇవే డిస్ల్పే ఫీచర్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌ లభిస్తుంది. అలాగే ఇది డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రధాన కెమెరా 200-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా ఉండబోతోంది. ఇందులో కూడా పో మోడల్‌ లాగా అన్ని ఫీచర్స్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.Tamannaah Bhatia: తమన్నాను మోసం చేసిన బెస్ట్ ఫ్రెండ్.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను ఆమె నుంచి దూరం చేసి మరి టార్చర్..!Gold Rate: డ్రాగన్ కంట్రీ ఈ నిర్ణయం తీసుకుంటే చాలు.. 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు దిగివచ్చే ఛాన్స్..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Honor 500 Price Honor 500 Pro Price Honor 500 Price In India

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

એક સમયે માત્ર 200 કમાતા હતા ધર્મેન્દ્ર, ગેરેજમાં કર્યું કામ, જાણો તેમના સંઘર્ષની કહાનીએક સમયે માત્ર 200 કમાતા હતા ધર્મેન્દ્ર, ગેરેજમાં કર્યું કામ, જાણો તેમના સંઘર્ષની કહાનીDharmendra Passes Away: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમય એવો હતો જ્યારે તેમના માટે 200 કમાવવા પણ મુશ્કેલ હતા. પોતાના સંઘર્ષ વિશે અભિનેતાએ એકવાર વાત કરી હતી. જાણો તેમણે શું કહ્યું હતું..
Read more »

Air India Boeing 737 Sell: কলকাতা বিমানবন্দরে ১৩ বছর পড়েছিল আস্ত একটি বোয়িং বিমান, জানতই না এয়ার ইন্ডিয়াAir India Boeing 737 Sell: কলকাতা বিমানবন্দরে ১৩ বছর পড়েছিল আস্ত একটি বোয়িং বিমান, জানতই না এয়ার ইন্ডিয়াAir India finally sells its Boeing 737-200 aircraft after 40 years
Read more »

जहानाबाद का बेस्ट जूता दुकान, मात्र 500 रुपए में मिलेगा बेहतरीन डिजाइनजहानाबाद का बेस्ट जूता दुकान, मात्र 500 रुपए में मिलेगा बेहतरीन डिजाइनजहानाबाद का बेस्ट जूता दुकान, मात्र 500 रुपए में मिलेगा बेहतरीन डिजाइन, बड़े-बड़े ब्रांड को देता है मात
Read more »

यूपी के इस शहर में बनेगा बिजनेस कॉम्प्लेक्स, 200 व्यापारियों को आवंटित होंगी दुकानेंयूपी के इस शहर में बनेगा बिजनेस कॉम्प्लेक्स, 200 व्यापारियों को आवंटित होंगी दुकानेंसुप्रीम कोर्ट के आदेश के तहत 25 अक्टूबर को सेंट्रल मार्केट 661/6 पर बने कांप्लेक्स के ध्वस्तीकरण के बाद व्यापारियों को राहत देने की प्रक्रिया शुरू कर दी गई है। मुख्यमंत्री के निर्देश पर डीएम ने मेरठ विकास प्राधिकरण उपाध्यक्ष, नगर आयुक्त, एडीएम सिटी और आवास विकास के अधीक्षण अभियंता की समिति गठित कर व्यापारियों और उनके...
Read more »

200 ವರ್ಷಗಳ ನಂತರ ತ್ರಿಗ್ರಾಹಿ ಯೋಗ: ಈ ರಾಶಿಯವರಿಗೆ ಅದೃಷ್ಟದ ಹೊಳೆ!200 ವರ್ಷಗಳ ನಂತರ ತ್ರಿಗ್ರಾಹಿ ಯೋಗ: ಈ ರಾಶಿಯವರಿಗೆ ಅದೃಷ್ಟದ ಹೊಳೆ!ಮಕರ ರಾಶಿಯಲ್ಲಿ 200 ವರ್ಷಗಳ ನಂತರ ತ್ರಿಗ್ರಾಹಿ ಯೋಗವು ರೂಪುಗೊಳ್ಳುತ್ತಿದೆ, ಇದು ಕೆಲವು ರಾಶಿಯವರಿಗೆ ಅದೃಷ್ಟ ಮತ್ತು ಸಂಪತ್ತನ್ನು ತರುತ್ತದೆ. ಧನು, ಮೇಷ ಮತ್ತು ಮೀನ ರಾಶಿಯವರಿಗೆ ವಿಶೇಷ ಲಾಭಗಳು.
Read more »

અયોધ્યામાં 500 વર્ષની પ્રતીક્ષાનો આવ્યો અંત, ધ્વજારોહણ સાથે સંપૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણઅયોધ્યામાં 500 વર્ષની પ્રતીક્ષાનો આવ્યો અંત, ધ્વજારોહણ સાથે સંપૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણઅયોધ્યાના રામ મંદિર પર ધ્વજારોહણની સાથે સનાતન ધર્મિઓ માટે 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. સાત સો ટનના 40 ફૂટ લાંબા દંડ પર પ્રધાનંમત્રી મોદીના હાથે ધ્વજા ફરકાવવામાં આવી છે.
Read more »



Render Time: 2026-04-02 14:46:39