Game Changer Total Hindi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తర్వాత ఏ మాత్రం తేరుకోలేకపోయింది.
Game Changer Total Hindi Collections: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ టోటల్ కలెక్షన్స్. మొత్తం ఎన్ని కోట్లు నష్టమంటే. Game Changer Total Hindi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’.
Game Changer Total Hindi Collections: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ టోటల్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు నష్టమంటే.. Game Changer Total Hindi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తర్వాత ఏ మాత్రం తేరుకోలేకపోయింది. ఇక హిందీలో ఈ సినిమాను ఎంతకు అమ్మారు. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..Star Hero: 14 మంది హీరోయిన్స్.. 100 కంటే ఎక్కువ సార్లు లిప్ లాక్ చేసిన స్టార్ హీరో.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా..Anjana devi: చిరంజీవి తల్లి అంజనాదేవీ హెల్త్ సీరియస్ అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..? Game Changer Total Hindi Collections: సంక్రాంతి పండగ నేపథ్యంలో 2025లో ముందుగా విడుదలైన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కరోనా ముందు మొదలైన ఈ సినిమా ఎన్నో ఆటు పోట్లను తట్టుకుంటూ ఎట్టకేలకు విడుదలైంది. దర్శకుడుగా ఒకప్పుడు ప్యాన్ ఇండియాను శాసించిన శంకర్ ఈ సినిమాలో దర్శకుడిగా తన మార్క్ చూపించలేకపోయాడు. మొత్తంగా ఔట్ డేడెట్ కథ, స్క్రీన్ ప్లేతో నిర్మించిన ఈ సినిమా మొదటి ఆటతోనే ప్రేక్షకులు డిజాస్టర్ గా తేల్చారు. ఆ తర్వాత ఈ సినిమా ఏ విధంగా కోలుకోలేదు. ఈ సినిమాకు పోటీగా విడుదలైన చిత్రాలు మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘గేమ్ చేంజర్’ మూవీ ఏ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాలతో అట్టర్ ఫ్లాప్ అయింది. మొత్తంగా శంకర్ ఈ సినిమా కోసం అవసరమైన దాని కంటే ఎక్కువ ఫుటేజీ తెరకెక్కించడం కూడా ఈ సినిమా వైఫల్యానికి కారణం అని చెప్పాలి.ఇక థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. ఇక ఈ సినిమా హిందీలో కూడా భారీ ఎత్తున విడుదలైంది. ఆర్ఆర్ఆర్, ఆచార్యల తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ తొలి సినిమా బాలీవుడ్ లో విడుదలైంది. మొదటి రోజు డిసెంట్ వసూళ్లనే రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. హిందీలో ఈ సినిమా రూ. 32.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ భారత్, హిందీలో కలిపి ఈ సినిమా ఫైనల్ రన్ లో రూ. 17.45 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.ఓవరాల్ గా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి సినిమా ఫైనల్ రన్ లో 17.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. కాగా సినిమా కి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి…రూ. 42.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా హిందీలో సినిమా రూ. 25 కోట్ల మేర నష్టాలతో డబుల్ డిజాస్టర్ గా నిలిచి రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Group 2 Mains Examinations
Game Changer Biggest Flop Game Changer Ott Streaming Date Amazon Prime Video Game Changer Flop Reasons Game Changer Collection Game Changer Movie Review Game Changer Movie First Review Pawan Kalyan Allu Arjun Game Changer Ram Charan Shankar Dil Raju Tollywood
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
OTT Release This Week: Game Changer, Daku Maharaj, And MoreThis week's OTT releases include a variety of films and series for every taste. From South star Ram Charan's 'Game Changer' to Nandamuri Balakrishna's 'Daku Maharaj', there's something for everyone to enjoy. Also, check out 'The Mehta Boyz', 'Bada Naam Karenge', and Varun Dhawan's 'Baby John' streaming on various platforms.
Read more »
S Shankar: సినీ చరిత్రలోనే తొలిసారి ఈడీ ఆస్తులు జప్తు.. రోబో కథ కాపీ కొట్టిన డైరెక్టర్ శంకర్?Robo Movie Copyright Case ED Attaches S Shankar Rs 10 Cr Worth Assets: ఇటీవల రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తీసి భారీ పరాజయం ఎదుర్కొన్న దర్శకుడు ఎస్ శంకర్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేయడం సంచలనం రేపుతోంది.
Read more »
Pushpa 2 Hindi Collections: ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్ల లాభాలంటే..Pushpa 2 World Wide Hindi Box Office Collections: ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ . ఈ సినిమా గతేడాది విడుదలై రికార్డుల బెండు తీసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే హిందీలోనే ఇరగదీసింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది.
Read more »
Marco World Wide Collections: ‘మార్కో’ వరల్డ్ వైడ్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. తెలుగులో వచ్చిన వసూళ్లు ఇవే..Marco World Wide Collections: గత కొన్నేళ్లుగా మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘మార్కో’. మున్ని ముకుందన్ పూర్తి స్థాయి మాస్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది.
Read more »
NPS new rules: NPS ఖాతా కలిగి ఉన్న వ్యక్తి మరణిస్తే నామినీకి లభించే పెన్షన్ మొత్తం ఎంత?NPS new rules: ఖాతాదారుడు మరణించిన సందర్భంలో మొత్తం మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారా? అంటే, NPS మొత్తంలో 100శాతం నామినీకి బదిలీ అవుతుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Read more »
Pensioners: సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్.. 15 శాతం అదనపు పెన్షన్Central Government Pensioners Latest News: 65 సంవత్సరాల వయస్సు నుండి అదనపు పెన్షన్‌ను క్రమంగా పెంచాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. దీనిని ఎక్స్-గ్రేషియా మొత్తం అని కూడా పిలుస్తారు.
Read more »
