GTA Mega Convention 2025 In Hyderabad: ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) నిర్వహిస్తున్న “GTA మెగా కన్వెన్షన్ 2025” హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
GTA Mega Convention 2025: ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా గ్రాండ్‌గా GTA మెగా కన్వెన్షన్ 2025 ప్రారంభం GTA Mega Convention 2025: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న GTA మెగా కన్వెన్షన్ 2025 హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
30 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సామాజిక ఐక్యత, ఆర్థిక ప్రగతికి అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలను సృష్టించే వేదికగా ఈ కన్వెన్షన్ నిలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..Saptagiri On Prabhas: ప్రభాస్‌పై నోరు పారేసుకున్న సప్తగిరి.!. పాన్ ఇండియా స్టార్ పై ఇలాంటి మాటల..?.. మ్యాటర్ ఏంటంటే..?Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహిస్తున్న “GTA మెగా కన్వెన్షన్ 2025” హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లోని అక్షయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా డిసెంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ మహాసభలు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సామాజిక ఐక్యత, ఆర్థిక ప్రగతికి అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలను సృష్టించే వేదికగా ఈ కన్వెన్షన్ నిలుస్తోంది.తొలి రోజు జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులు అందించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, జి.జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 30కి పైగా దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు ఈ కన్వెన్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా GTA ఫౌండర్ అలుమల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ, ఈ కన్వెన్షన్ ఒక సాధారణ సమావేశం కాదని, తెలంగాణ భవిష్యత్తు దిశను నిర్దేశించే వేదికగా మారాలని ఆయన తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ బిడ్డల అనుభవం, మేధస్సు, ఆర్థిక వనరులను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించడమే GTA ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ భారీ కార్యక్రమాల నిర్వహణలో USA ఫౌండర్ చైర్మన్ విశేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, USA ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కన్వెన్షన్‌లో భాగంగా తెలంగాణ జానపద, శాస్త్రీయ కళలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. వంద మందికి పైగా కళాకారులు తమ కళా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గాయని మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన, అహా ఇండియన్ ఐడల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిథుల కోసం ఏర్పాటు చేసిన 35 రకాల సంప్రదాయ తెలంగాణ వంటకాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. రెండో రోజు రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, NRIలకు సంబంధించిన న్యాయ సమస్యలు, ఆరోగ్య రంగంలో జరుగుతున్న కొత్త ఆవిష్కరణలపై మాస్టర్ క్లాసులు, చర్చలు జరగనున్నాయి. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌లో భాగంగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై ఈ వేదికపై చర్చలు జరగనున్నాయి. డిసెంబర్ 28 సాయంత్రం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, GTA కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ మహాసభలు ఘనంగా ముగియనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఈ కన్వెన్షన్ హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని నిర్వాహకులు తెలిపారు. Vrischika Rasi: అబ్బబ్బా లక్కే లక్కు.. 2026లో వృశ్చిక రాశి వారికి 50 ఏళ్ల తర్వాత అదృష్టం మహర్దశ పట్టబోతుంది! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్, హెల్త్, స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.Gold Rate Today: ఫెడ్ దెబ్బకు 24గంటల్లో రికార్డులు బద్దలు కొట్టిన బంగారం-వెండి.. డిసెంబర్ 27వ తేదీ శనివారం ధరలు ఇవే..!!Video ViralWhite Cobra Video: వామ్మో.. అందరూ స్నానం చేస్తుండగా దూసుకు వచ్చిన వైట్ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే షాక్..
Telangana Rising 2047 Vision GTA Mega Convention Global Telangana Association GTA
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
GRSE Recruitment 2025: 56 साल वालों के लिए सरकारी नौकरी का बड़ा मौका! मैनेजर के 100+ पदों पर आवेदन शुरू, 3 लाख तक होगी मंथली सैलरीGRSE Recruitment 2025 Notification: गार्डन रीच शिपबिल्डर्स और इंजीनियर्स (GRSE) ने मैनेजर के विभिन्न 107 पदों पर भर्ती निकाली है, जिसके लिए उम्मीदवार 09 जनवरी, 2025 तक आवेदन कर सकते हैं.
Read more »
सिंहावलोकन 2025: बोंडी बीच आतंकी हमले से बैंकॉक बाजार तक, मास शूटिंग ने फैलाई दहशतसिंहावलोकन 2025: बोंडी बीच आतंकी हमले से बैंकॉक बाजार तक, मास शूटिंग ने फैलाई दहशत
Read more »
Weather Forecast 28 December 2025: देखिए क्या है आपके यहां मौसम का हालWeather Forecast 28 December 2025: देखिए क्या है आपके यहां मौसम का हाल | Weather Report Today
Read more »
कुंभ से फिल्मों और सोशल मीडिया से बिग बॉस तक: 2025 में वायरल एमपी की तीन गर्ल्स, एक पल ने बदल दी जिंदगीMadhya Pradesh 2025 Viral Girls Story;
Read more »
UGC NET Admit Card 2025 OUT: यूजीसी नेट दिसंबर एडमिट कार्ड जारी, इस डायरेक्ट लिंक से एक क्लिक में डाउनलोड करें हॉल टिकटUGC NET December 2025 Admit Card OUT: नेशनल टेस्टिंग एजेंसी (NTA) ने यूनिवर्सिटी ग्रांट्स कमीशन (UGC) की नेशनल एलिजिबिलिटी टेस्ट (NET) दिसंबर 2025 सेशन के लिए एडमिट कार्ड जारी कर दिया है.
Read more »
चीन में 2025 न्यू ईयर बॉक्स ऑफिस 5 अरब युआन पार, रिकॉर्ड तोड़ प्रदर्शनचीन में 2025 न्यू ईयर बॉक्स ऑफिस 5 अरब युआन पार, रिकॉर्ड तोड़ प्रदर्शन
Read more »
