Gold Rate Today: బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్...ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

Gold Rate Today News

Gold Rate Today: బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్...ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా
27Th February Gold Price FallHyderabad Latest RatesBusiness News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 93 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Gold Rate Today: బంగారం ధరలు తగ్గాయి. గత కొంతకాలంగా వరుసగా పెరుగుకుంటూ పోయిన బంగారం ధరలు ఎట్టకేలకు నేడు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అలాగే దేశీయంగా కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి.

Gold Rate Today : బంగారం ధరలు తగ్గాయి. గత కొంతకాలంగా వరుసగా పెరుగుకుంటూ పోయిన బంగారం ధరలు ఎట్టకేలకు నేడు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అలాగే దేశీయంగా కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం ధరలు మరింత దిగి వచ్చే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉన్న బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు కూడా అలాగే పెరిగాయి. ఇటీవల ఫిబ్రవరి 25న బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. అయితే అక్కడి నుంచి ప్రస్తుతం స్వల్పంగా దిగివచ్చాయి. దేశీయంగా అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గాయని చెప్పవచ్చు. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 2916 డాలర్ల లెవల్స్ లో ట్రేడ్ అవుతోంది. కిందటి సెషన్లోనే భారీగా దిగివచ్చింది. నేడు స్వల్పంగా తగ్గింది. దానికి ముందు ఏకంగా 2960 డాలర్ల స్థాయిలో ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. ఇక స్పాట్ సిల్వర్ ధర చూసినట్లయితే ప్రస్తుత 31.92 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. ప్రస్తుతం రూ. 87. 20దగ్గర ఉంది.దేశీయంగా బంగారం ధరలు పరిశీలించినట్లయితే ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గింది. దీంతో ఇప్పుడు తులం రూ. 80,500 మార్కు దగ్గర ట్రేడ్ అవుతోంది. దీనికి ముందు రోజు ఇది రూ. 80, 750 దగ్గర ఉండేది. ఇదే సమయంలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 270 పతనంతో 10 గ్రాములకు రూ. 87, 820 దగ్గర ఉంది. ఇక్కడ కూడా ముందు రోజు రూ. 220 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర తులం రూ. 80, 650 వద్ద ఉంది. 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 87, 970 దగ్గర కొనసాగుతోంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి రేట్లు మాత్రం భారీగా పడిపోయాయి. ఢిల్లీలో ఒక్కరోజే రూ. 3000 తగ్గింది. ఇప్పుడు కిలో వెండి రూ. 98వేలకు దిగివచ్చింది. హైదరాబాద్ లో రూ. 2వేలు తగ్గడంతో 1.06లక్షల వద్ద కొనసాగుతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Inter Hall tickets

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

27Th February Gold Price Fall Hyderabad Latest Rates Business News Telugu News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ గుడ్ న్యూస్..ఏకంగా రూ. 7వేలు తగ్గింపుGold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ గుడ్ న్యూస్..ఏకంగా రూ. 7వేలు తగ్గింపుGold Rate Today 22nd February 2025 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. బంగారం ధర నేడు భారీగా తగ్గింది. విలువైన లోహాలలో చాలా కాలంగా ర్యాలీ తర్వాత వ్యాపారులు లాభాలను నమోదు చేసుకున్నారు. శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి.
Read more »

Gold News: గోల్డ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక్కడ బంగారం ధర రూ. 65,000 మాత్రమే!Gold News: గోల్డ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక్కడ బంగారం ధర రూ. 65,000 మాత్రమే!Gold In Lowesr Price: భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. కానీ చైనాలో బంగారం ధర ఎంత ఉంటుందో మీకు తెలుసా? చైనాలో 1 బంగారు నాణెం ధర ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
Read more »

Today Gold Rate: కొనుగోళ్లే బంగారమాయే..బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?Today Gold Rate: కొనుగోళ్లే బంగారమాయే..బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold price today: నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఆభరణాల ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈరోజు బంగారం ధర ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Read more »

New York to New Delhi: న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమానం రోమ్ కు మళ్లింపు ..కారణం తెలిస్తే షాక్New York to New Delhi: న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమానం రోమ్ కు మళ్లింపు ..కారణం తెలిస్తే షాక్New York to New Delhi: న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వస్తున్న విమానాన్ని దారి మళ్లించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. మీరు ప్రయాణిస్తున్ను విమానం న్యూఢిల్లీకి కాదు, రోమ్‌కి వెళ్తోందని ప్రయాణికులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకలా జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Read more »

Gold Rate Today: తులం బంగారం ధర @ 90 వేలు..బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే?Gold Rate Today: తులం బంగారం ధర @ 90 వేలు..బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే?Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. తులం బంగారం ధర రూ. 90వేలకు చేరుకుంది. దీంతో సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ బలంగా ఉండటంతో బంగారం ధర పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.
Read more »

Gold Rate Today: మహాశివరాత్రి వేళ మహిళలకు గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..ఎంతంటే?Gold Rate Today: మహాశివరాత్రి వేళ మహిళలకు గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..ఎంతంటే?Gold Rate Today: భారతీయ మార్కెట్లో బంగారాన్ని ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన పెట్టుబడిగా, ఆభరణాలుగా ఇష్టపడతారు. బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. బంగారం ధరలు అనేవి ఆర్థిక, అంతర్జాతీయ కారణాలపై ఆధారపడి ఉంటుంది.
Read more »



Render Time: 2026-04-01 20:25:50