Gold Rate Today: అక్టోబర్ 18వ తేదీ శనివారం నాటికి బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,760 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,100 గా నమోదైంది. అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగి, కిలోకు రూ. 1,75,531 కు చేరుకుంది.
Gold Rate Today: దీపావళి పండగ ముందు మహిళలకు గుడ్ న్యూస్. భారీగా తగ్గనున్న బంగారం ధరలు. నేడు అక్టోబర్ 18వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే.!! Gold Rate Today: దీపావళి పండగ ముందు మహిళలకు గుడ్ న్యూస్. భారీగా తగ్గనున్న బంగారం ధరలు.
Gold Rate Today: దీపావళి పండగ ముందు మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. నేడు అక్టోబర్ 18వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే.!! Gold Rate Today: దీపావళి పండగ ముందు మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. నేడు అక్టోబర్ 18వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే.!! Gold Rate Today: అక్టోబర్ 18వ తేదీ శనివారం నాటికి బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,760 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,100 గా నమోదైంది. అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగి, కిలోకు రూ. 1,75,531 కు చేరుకుంది.ఇటీవలి రోజుల్లో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతూ, పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలు దారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరలు పెరగడం గమనార్హం. అయితే, ఈ పెరుగుదల కొంతకాలం మాత్రమే కొనసాగుతుందని, త్వరలో ధరలు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, స్టాక్ మార్కెట్ దిశ, వడ్డీ రేట్ల మార్పులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగుతున్నందున, బంగారం ధరలు త్వరలో కొంత క్షీణించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం, డాలర్ మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి, అలాగే డాలర్ విలువ పడిపోతే బంగారం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం డాలర్ స్థిరీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచితే డాలర్ బలపడే అవకాశం ఉంది. దాంతో బంగారం ధరలు తగ్గే అవకాశముంది. ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గిస్తున్నాయి. దీనికి కారణం బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకోవడం, భవిష్యత్తులో కొంత తగ్గుదల ఉండొచ్చని అంచనా. ఈ నెలలో కూడా అనేక దేశాలు బంగారం నిల్వలను పరిమితం చేస్తున్నాయి.బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక ప్రకారం, బంగారం ప్రస్తుతం ఓవర్ బాట్ పొజిషన్‌లో ఉందని పేర్కొంది. అంటే, పెట్టుబడిదారులు ఎక్కువగా కొనుగోలు చేసిన కారణంగా మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు త్వరలో కొంత స్థిరపడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ హై వద్ద ఉండటంతో, ఆభరణాల కొనుగోలు దారులకు ఇది భారీ భారం అవుతోంది. పసిడి ఆభరణాలు కొనాలంటే ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ధరలు ఇలాగే కొనసాగితే సాధారణ వినియోగదారులకు బంగారం అందుబాటులో ఉండడం కష్టమవుతుందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు.
Silver Price Gold Rate India Telugu Business News Gold Market Analysis Precious Metals Financial News Dollar Vs Gold AP Gold Price
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
धनत्रयोदशीच्या आधीच सोन्याच्या दरात मोठे फेरबदल; चांदीच्या दरातही घसरण, वाचा आजचे प्रतितोळ्याचे दरGold Price Today: आज सोन्याच्या दरात वाढ झाली की घट जाणून घेऊयात. आजचे दर
Read more »
Gold-Silver Rate Today: धनतेरस से पहले चांदी सस्ती, सोना फिर हुआ महंगा, जानिए आज का रेटSilver Price down ahead Dhanteras 2025: धनतेरस से पहले आज, 16 अक्टूबर को चांदी फिर सस्ती हुई है. आज गुरुवार को चांदी के दामों में गिरावट और सोने की कीमतों में बढ़ोतरी देखने को मिली है. आइए जानते हैं सोना-चांदी का लेटेस्ट रेट क्या है.
Read more »
Gold Rate Today: ধনতেরাসের আগেই রেকর্ডচূড়ায় সোনা, বছর না পেরোতেই কি ১০ গ্রাম দেড় লাখ? রুপোও ছেড়ে কথা বলছে না...Gold rate today Prices hit fresh highs on Fed rate cut hopes gold at Rs 123800 per 10g silver crosses Rs 2770 per kg
Read more »
Gold Rate Today: धनतेरस से पहले रिकॉर्ड तोड़ रहा सोना, चांदी 2 लाख के करीब पहुंचा,10 ग्राम सोने का आज का रेटदीवाली से पहले सोने कीमत अपने सारे पुराने रिकॉर्ड को तोड़ रही है. सोने की कीमत 1.27 लाख के आंकड़े को पार कर चुकी है. वहीं चांदी की कीमत ने लोगों की टेंशन बढ़ा दी है.
Read more »
धनतेरस पर सोना ₹1,35,000 पार, इस बार कीमत पिछले साल से 51,000 अधिकGold-Silver Rate Patna: धनतेरस पर सोना ₹1,35,000 पार, इस बार कीमत पिछले साल से 51,000 अधिक
Read more »
धनतेरस पर सोना ₹1,35,000 पार, इस बार कीमत पिछले साल से 51,000 अधिकGold-Silver Rate Patna: धनतेरस पर सोना ₹1,35,000 पार, इस बार कीमत पिछले साल से 51,000 अधिक
Read more »
