Gold Price Today: హాలిడేస్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్స్ కొంత మేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ.. ఈ నెల చివరి వరకూ బంగారం, వెండి ధరలు మొత్తం మీద పెరుగుదల దిశలోనే కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Gold Price Today: పసిడి పరుగు ఆగింది. ధరలు ఢమాల్. కొనేందుకు సరైన సమయం ఇదే. డిసెంబర్ 21 ధరలు ఇలా ఉన్నాయ్.! Gold Price Today: పసిడి పరుగు ఆగింది. ధరలు ఢమాల్. కొనేందుకు సరైన సమయం ఇదే. డిసెంబర్ 21 ధరలు ఇలా ఉన్నాయ్.
Gold Price Today: పసిడి పరుగు ఆగింది.. ధరలు ఢమాల్.. కొనేందుకు సరైన సమయం ఇదే.. డిసెంబర్ 21 ధరలు ఇలా ఉన్నాయ్..! Gold Price Today: పసిడి పరుగు ఆగింది.. ధరలు ఢమాల్.. కొనేందుకు సరైన సమయం ఇదే.. డిసెంబర్ 21 ధరలు ఇలా ఉన్నాయ్..! Gold Price Today: హాలిడేస్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్స్ కొంత మేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ.. ఈ నెల చివరి వరకూ బంగారం, వెండి ధరలు మొత్తం మీద పెరుగుదల దిశలోనే కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా కనిపించినా, దీర్ఘకాలిక ధోరణి మాత్రం ఎగబాకే దిశగానే ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్ నెలలో కొన్ని రోజుల పాటు ధరల్లో కాస్త సవరణ కనిపించినా.. మొత్తం మీద పసిడి ధరలు బలంగానే కొనసాగుతున్నాయి. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో లావాదేవీలు తగ్గే అవకాశం ఉండటంతో, ధరల్లో పెద్ద ఎత్తున ఊగిసలాటలు ఉండకపోవచ్చని అంచనా. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,180 స్థాయిలో ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర రూ.1,23,000 మార్క్‌ను తాకింది. వెండి ధరలు మాత్రం మరోసారి జోరు చూపిస్తున్నాయి. దేశీయంగా కిలో వెండి ధర రూ.2,14,000కు చేరింది. ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు కొంత తగ్గినప్పటికీ, ఈరోజు అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఇది అనుకూల సమయంగా మారిందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. వెండి ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 7.95 డాలర్లు పెరిగి 4340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర కూడా ఔన్సుకు 1.85 డాలర్లు పెరిగి 67.14 డాలర్ల స్థాయికి చేరింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ మేలిమి బంగారం ధర తులానికి ఎలాంటి మార్పు లేకుండా రూ.1,34,180 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,23,000 వద్దనే ట్రేడవుతోంది. అయితే వెండి ధరల్లో మాత్రం భారీ ఎగబాకడం కనిపిస్తోంది. నిన్న తగ్గిన వెండి రేటు ఈరోజు ఒక్కసారిగా రూ.5,000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,26,000 స్థాయికి చేరింది. ఈ ధరలు డిసెంబర్ 21వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవని గమనించాలి. రోజు పొడవునా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రాంతాల వారీగా పన్నులు, చార్జీలు భిన్నంగా ఉండటం వల్ల ధరల్లో తేడాలు కనిపించవచ్చు. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్లో ధరలను మరోసారి నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. Business Ideas: ఎవరికీ తెలియని సీక్రెట్.. ఇంట్లో కూర్చుండి.. లక్షలు సంపాదించే బిజినెస్ ఇది.. మీరు ధనవంతులు అయినట్లే..!!School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!
Silver Price Today 24 Carat Gold Rate 22 Carat Gold Rate Gold Price Increase 2025 Silver Price Per Kg Gold Rates December India Gold Market Outlook
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Price Today: सोने-चांदी की कीमतों में आज भी आई गिरावट, जानें कितने गिरे दामGold Price Today: सोने-चांदी की कीमतों में गुरुवार के बाद आज भी गिरावट देखने को मिल रही है. फिलहाल सोना 680 रुपये प्रति दस ग्राम गिरकर तो चांदी 210 रुपये टूटकर कारोबार कर रही है.
Read more »
ICICI Prudential AMC Share Price Listing Today: निवेशकों को मिला तगड़ा मुनाफा! 21 फीसदी प्रीमियम के साथ लिस...ICICI Prudential AMC Shares Listing Today: 19 दिसंबर को ICICI प्रुडेंशियल एसेट मैनेजमेंट कंपनी लिमिटेड के शेयर बाज़ार में लिस्ट हो गए है. शेयरों की लिस्टिंग करीब 20% प्रीमियम पर हुई. BSE पर शेयर ₹2,620 और NSE पर ₹2,625 पर खुले. कंपनी के IPO को निवेशकों से जबरदस्त रिस्पांस मिला है.
Read more »
ICICI Prudential AMC Share Price Listing Today: निवेशकों को मिला तगड़ा मुनाफा! 21 फीसदी प्रीमियम के साथ लिस...ICICI Prudential AMC Shares Listing Today: 19 दिसंबर को ICICI प्रुडेंशियल एसेट मैनेजमेंट कंपनी लिमिटेड के शेयर बाज़ार में लिस्ट हो गए है. शेयरों की लिस्टिंग करीब 20% प्रीमियम पर हुई. BSE पर शेयर ₹2,620 और NSE पर ₹2,625 पर खुले. कंपनी के IPO को निवेशकों से जबरदस्त रिस्पांस मिला है.
Read more »
Gold Silver Price: ਸੋਨੇ ਅਤੇ ਚਾਂਦੀ ਨੇ ਤੋੜੇ ਸਾਰੇ ਰਿਕਾਰਡ: ਸੋਨਾ 1.32 ਲੱਖ ਰੁਪਏ ਤੋਂ ਪਾਰ, ਚਾਂਦੀ 2 ਲੱਖ ਰੁਪਏ ਪ੍ਰਤੀ ਕਿਲੋ ਦੇ ਨੇੜੇGold Silver Price Today: ਸੋਨੇ ਅਤੇ ਚਾਂਦੀ ਦੀਆਂ ਕੀਮਤਾਂ ਵਿੱਚ ਤੇਜ਼ੀ ਨਾਲ ਵਾਧਾ ਜਾਰੀ ਹੈ। ਸੋਨਾ ਪ੍ਰਤੀ 10 ਗ੍ਰਾਮ ₹1.
Read more »
Gold Silver Price : सोन्याचा विक्रमी उच्चांक घसरला, 3 दिवसांत सोन्याचा दरात मोठी घसरण; पाहा आजचा दर?या वर्षी आतापर्यंत सोन्याने जवळपास 65% परतावा दिला आहे, जो 1979 नंतरचा सर्वोत्तम कामगिरी आहे. तज्ज्ञांचे म्हणणे आहे की रुपयाच्या घसरणीमुळे अल्पावधीत सोन्यावर दबाव येऊ शकतो.
Read more »
இன்றைய ராசிபலன் (டிசம்பர் 21, 2025): அதிர்ஷ்டம் நிறைந்த நாள்!December 21 Today Rasi Palan: இன்றைய ராசிபலன் - டிசம்பர் 21 ஞாயிற்றுக்கிழமை, 12 ராசிகளுக்கான பலன்களை இங்கே தெரிந்துக்கொள்வோம்.
Read more »
