Gold vs Silver vs Stock Market: ఈ దీపావళికి బంగారం, వెండి, స్టాక్ మార్కెట్‌లలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎందులో రాబడి ఎక్కువ?

Diwali Investment 2025 News

Gold vs Silver vs Stock Market: ఈ దీపావళికి బంగారం, వెండి, స్టాక్ మార్కెట్‌లలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎందులో రాబడి ఎక్కువ?
Gold Vs Silver Vs Stock MarketInvestment TipsSilver Price Trend

Diwali Investment 2025: దీపావళి సమీపిస్తోందంటే పెట్టుబడిదారులకు కొత్త ఆలోచనలు మొదలవుతాయి. పండుగ సీజన్‌లో ప్రతి ఒక్కరూ తమ పొదుపులను మంచి స్థాయిలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. అయితే ఈసారి పెట్టుబడిదారులు ఒక పెద్ద సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే..

Gold vs Silver vs Stock Market: ఈ దీపావళికి బంగారం, వెండి, స్టాక్ మార్కెట్‌లలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎందులో రాబడి ఎక్కువ? Gold vs Silver vs Stock Market: ఈ దీపావళికి బంగారం, వెండి, స్టాక్ మార్కెట్‌లలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎందులో రాబడి ఎక్కువ? Diwali Investment 2025 : దీపావళి సమీపిస్తోందంటే పెట్టుబడిదారులకు కొత్త ఆలోచనలు మొదలవుతాయి.

పండుగ సీజన్‌లో ప్రతి ఒక్కరూ తమ పొదుపులను మంచి స్థాయిలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. అయితే ఈసారి పెట్టుబడిదారులు ఒక పెద్ద సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే..తమ పెట్టుబడులు బంగారం, వెండి లేదా స్టాక్ మార్కెట్? ఏ ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం? స్వల్పకాలిక లాభాల కోసం ఏది సరైనదో, దీర్ఘకాలంలో భద్రత కోసం ఏది మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనిపై ముగ్గురు నిపుణులు.. ఫిరోజ్ అజీజ్ , చిరాగ్ సేథ్ , కునాల్ షా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.బంగారంలో పెట్టుబడి: స్థిరమైన కానీ జాగ్రత్త అవసరం: ఫిరోజ్ అజీజ్ చెబుతున్న వివరాల ప్రకారం.. స్వల్పకాలంలో బంగారం నిఫ్టీని అధిగమించవచ్చు కానీ దీర్ఘకాలికంగా ఈక్విటీలు ఎప్పుడూ గెలుస్తాయని చెబతున్నారు. ముఖ్యంగా ఆయన సలహా ఏమిటంటే, మీ మొత్తం పెట్టుబడిలో 75-80శాతం ఈక్విటీల్లో ఉండాలి. మిగతా మొత్తాన్ని అప్పు , బంగారం మధ్య సమానంగా విభజించాలి.గత 15 సంవత్సరాల బంగారం పనితీరును ఆయన విశ్లేషించారు. ఒకే ఏడాదిలో బంగారం అత్యధికంగా 58శాతం లాభం ఇచ్చింది. కనిష్ఠంగా -21శాతం నష్టాన్ని ఇచ్చిందని తెలిపారు. అంటే బంగారం అనేది దీర్ఘకాలిక ఈక్విటీ ప్రత్యామ్నాయం కాదు . కానీ ఆర్థిక అస్థిరతలో రుణం బదులు తాత్కాలిక భద్రతను అందిస్తుంది. వెండిలో పెట్టుబడి: భవిష్యత్తుకు బలమైన అవకాశాలు వెండి గురించి ప్రముఖ ఆర్థిక వేత్త కునాల్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం సరఫరా తగ్గుతోంది. కానీ డిమాండ్ మాత్రం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సౌర పరిశ్రమలో, ఎలక్ట్రిక్ వాహనాల్లో, డిఫెన్స్ టెక్నాలజీల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఆయన అంచనా ప్రకారం.. రాబోయే రెండు సంవత్సరాల్లో వెండి ధరలు బుల్లిష్ ట్రెండ్‌లో కొనసాగుతాయి. తాత్కాలిక తగ్గుదల వచ్చినప్పుడు దానిని కొనుగోలు అవకాశంగా చూడాలని సూచించారు. చిరాగ్ సేథ్ కూడా అదే అభిప్రాయాన్ని పంచుకున్నారు.గత 8-10 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా వెండి నిల్వలు 500 మిలియన్ ఔన్సుల మేర తగ్గాయి. ఇది మార్కెట్‌లో సరఫరా ఒత్తిడిని పెంచిందని ఆయన అన్నారు. ఫలితంగా వెండి ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి వస్తువుగా నిలిచిందని తెలిపారు.ఈక్విటీలు: దీర్ఘకాలిక సంపదకు బంగారు మార్గం ఫిరోజ్ అజీజ్ అభిప్రాయం ప్రకారం.. ఈక్విటీలు, బంగారం ఒకదానిని ఒకటి సంతులనం చేస్తాయి. గత 12 సంవత్సరాలలో నిఫ్టీ ప్రతికూల రాబడి ఇచ్చినప్పుడు బంగారం మాత్రం పాజిటివ్ రాబడి ఇచ్చింది. అంటే ఈ రెండూ వ్యతిరేక దిశల్లో కదిలి.. పెట్టుబడిదారుని రిస్క్‌ను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. అందువల్ల, మార్కెట్‌లో చలనం ఉన్నప్పుడు బంగారం భద్రతనిస్తుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఈక్విటీలు అధిక లాభాలు ఇస్తాయి. కాబట్టి ఈ రెండింటినీ సమతుల్యంగా ఉంచడం అత్యంత అవసరమని తెలిపారు. సమతుల్య పెట్టుబడి వ్యూహం ఈ దీపావళికి దీపావళి సందర్భంగా నిపుణుల సూచన ఏంటంటే.. పెట్టుబడులను ఒకే ఆస్తిలో కాకుండా మూడు ప్రధాన మార్గాల్లో విభజించాలి. 70-75శాతం ఈక్విటీల్లో, 15-20శాతం బంగారంలో, మిగతా 5-10శాతం వెండిలో పెట్టుబడి పెడితే రిస్క్ తగ్గి, లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. చరిత్ర, డిమాండ్-సరఫరా సమతుల్యత, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ పరిశీలించి, దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది సరైన వ్యూహమని నిపుణులు చెబుతున్నారు.Sbi Bank Recruitment 2025: రూ.85 వేల జీతంతో SBIలో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు మీ పంట పండినట్లే..Epfo Pension Diwali Gift: 21 కోట్ల ప్రైవేటు ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. ప్రతి ఒక్కరి అకౌంట్లోకి రూ.20 వేల పెన్షన్!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gold Vs Silver Vs Stock Market Investment Tips Silver Price Trend Gold Price Today Stock Market Strategy Safe Investment

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

बांग्लादेश ने अफगानिस्तान के खिलाफ क्लीन स्वीप किया: तीसरा टी-20 मुकाबला 6 विकेट से जीता, सैफ हसन ने नाबाद ...बांग्लादेश ने अफगानिस्तान के खिलाफ क्लीन स्वीप किया: तीसरा टी-20 मुकाबला 6 विकेट से जीता, सैफ हसन ने नाबाद ...Bangladesh Vs Afghanistan (BAN Vs AFG) 3rd T20 Update; बांग्लादेश ने अफगानिस्तान के खिलाफ क्लीन स्वीप किया-तीसरा टी-20 मुकाबला 6 विकेट से जीता-सैफ हसन ने नाबाद अर्धशतक लगाया
Read more »

10 ग्राम सोना ₹1.19 लाख पार, ₹2295 महंगा हुआ: ओला ने बिना रेयर अर्थ मेटल वाली मोटर बनाई; टेस्ला का रोबोट सी...10 ग्राम सोना ₹1.19 लाख पार, ₹2295 महंगा हुआ: ओला ने बिना रेयर अर्थ मेटल वाली मोटर बनाई; टेस्ला का रोबोट सी...On October 6, 2025, gold and silver prices in India reached record highs, with 24K gold jumping by ₹2,295 to ₹119,249 per 10 grams, according to IBJA.
Read more »

सोना का हुआ ब्रेक फेल, 22 कैरेट गोल्ड की कीमत 1,12,000 रुपये, ऊपर से GST भीसोना का हुआ ब्रेक फेल, 22 कैरेट गोल्ड की कीमत 1,12,000 रुपये, ऊपर से GST भीGold-Silver Rate Patna: सोना का हुआ ब्रेक फेल, 22 कैरेट गोल्ड की कीमत 1,12,000 रुपये, ऊपर से GST भी
Read more »

त्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेकत्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेकUdaipur Gold Silver Price: त्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेक, जानें आज का रेट
Read more »

त्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेकत्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेकUdaipur Gold Silver Price: त्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेक, जानें आज का रेट
Read more »

त्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेकत्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेकUdaipur Gold Silver Price: त्योहारों में सोने-चांदी की कीमतो में उछाल, खरीदारी पर लगा ब्रेक, जानें आज का रेट
Read more »



Render Time: 2026-04-12 10:11:22