EPFO Latest News: పీఎఫ్ వినియోగదారుల ప్రయోజనం కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకువస్తోంది. ఈ ఏడాది గత పది నెలల్లో సేవలను సులభతరం చేస్తూ.. కీలక నియమాలను మార్చింది.
EPFO Latest News: పీఎఫ్ వినియోగదారుల ప్రయోజనం కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకువస్తోంది. ఈ ఏడాది గత పది నెలల్లో సేవలను సులభతరం చేస్తూ. కీలక నియమాలను మార్చింది.
EPFO Latest News: పీఎఫ్ వినియోగదారుల ప్రయోజనం కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకువస్తోంది. ఈ ఏడాది గత పది నెలల్లో సేవలను సులభతరం చేస్తూ.. కీలక నియమాలను మార్చింది. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ నుంచి పెన్షన్ లిమిట్ వరకు ఈపీఎఫ్‌ఓ తీసుకువచ్చిన 8 మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..ఈపీఎఫ్‌ఓ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఉద్యోగుల పెన్షన్‌ను లెక్కించే పద్ధతి మారిపోయింది. గత ఉద్యోగుల పెన్షన్‌ను లెక్కించేందుకు చివరి నెల అందుకున్న జీతం బేస్ చేసుకునేవారు. ప్రస్తుతం 60 నెలల జీతాన్ని యావరేజ్‌గా లెక్కిస్తున్నారు. దీంతో ఉద్యోగులకు రిటైర్‌మెంట్ అయిన తరువాత ఎక్కువ పెన్షన్ అందుకునేందుకు వీలుంటుంది. గతంలో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువు, విద్య, హెల్త్ ఎమర్జెన్సీ కోసం పీఎఫ్ నుంచి విత్ డ్రా చేసుకునేందుకు కొత్తగా "సెల్ఫ్-క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టమ్"ను తీసుకువచ్చింది. 24 గంటల్లోనే పీఎఫ్ వినియోగదారుల ఖాతాలో డబ్బు జమ అవుతుంది. పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్లో కూడా EPFO అనేక మార్పులు చేసింది. ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి 100 శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వడ్డీ పొందాలంటే కనీసం 25 శాతం బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ సభ్యుల నెల వారి గరిష్ట పెన్షన్‌ను రూ.7,500 నుంచి రూ.15 వేలకు పెంచి భారీ ఉపశమనం కల్పించింది. దీంతో రిటైర్‌మెంట్ తరువాత ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా కలుగుతుంది. ఆన్‌లైన్ ద్వారా క్లెయిమ్ ప్రాసెస్ మరింత సులభతరంగా మారింది. ఏటీమ్ ద్వారా క్షణాల్లోనే పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసునేలా మార్పులు చేస్తోంది. ఇందుకోసం మీ UAN యాక్టివ్‌గా ఉంచుకోవడంతోపాటు KYC పూర్తి చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు ఈపీఎఫ్‌ఓ పరిష్కారం చూపించింది. ఇక నుంచి ఒక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఆటోమెటిక్‌గా పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కొత్తగా చేరిన కంపెనీలో UAN లింక్ చేస్తే.. పాత PF బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాలు కొత్త అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ప్రస్తుతం EPF సభ్యులకు e-NAMI ని తప్పనిసరి చేసింది. ఉద్యోగి మరణిస్తే.. వాటి కుటుంబ సభ్యులు సులభంగా పీఎఫ్, పెన్షన్ పొందేందుకు ఈ నిబంధన తీసుకువచ్చింది. అంతేకాకుండా కొత్తగా EPFO 3.0ని అమలు చేసింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే అనేక సౌకర్యాలు సులభంగా పొందవచ్చు. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
EPFO News EPFO Rules EPFO Latest News EPFO New Rules EPFO Rule Changes 2025
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
EPFO 3.0: ಪಿಎಫ್ ವಿತ್ ಡ್ರಾ ಈಗ ತುಂಬಾ ಸರಳ... ಇಲ್ಲಿದೆ ಹಂತ ಹಂತದ ಪ್ರಕ್ರಿಯೆEPFO News: ನೀವು ಇಪಿಎಫ್ಒ ಸದಸ್ಯರೇ? ನಿಮ್ಮ ಪಿಎಫ್ ಮೊತ್ತವನ್ನು ಹಿಂಪಡೆಯಲು ಪ್ರಯತ್ನಿತ್ತಿದ್ದೀರಾ? ನೌಕರರ ಭವಿಷ್ಯ ನಿಧಿ ಸಂಸ್ಥೆಯ ಹೊಸ ಅಪ್ಡೇಟ್ ಜೊತೆಗೆ ಇದೀಗ ಪಿಎಫ್ ವಿತ್ ಡ್ರಾ ಮಾಡುವುದು ತುಂಬಾ ಸುಲಭವಾಗಿದೆ.
Read more »
Gratuity Rules: ৫ বছরের চাকরিতে নোটিস পিরিয়ডও কি গ্র্যাচুইটির মধ্যে পড়ে? কী কী নিয়ম রয়েছে...চাকরিরত অবস্থায় মৃত্য়ুতে আপনার হকের টাকা...Gratuity Rules: Does notice period count for a 5-year job, what are the 7 rules to know, calculate your gratuity
Read more »
New Virus: মানবশরীরে খোঁজ মিলল সম্পূর্ণ নতুন এক ভাইরাসের! কতটা ভয়ংকর, ভয়াবহ সংক্রমণ? বিশেষজ্ঞরা বলছেন...New Virus: New virus strain found never before seen in humans body
Read more »
Gratuity Rules 2025: கிராஜுவிட்டி விதிகளில் முக்கிய மாற்றங்கள், இனி இவர்களுக்கும் கிடைக்கும்Gratuity Latest News: புதிய கட்டமைப்பின் கீழ், பணிக்கொடை இனி நீண்ட கால நிரந்தர ஊழியர்களுக்கு மட்டுமே அளிக்கப்படும் ஒரு சலுகையாக இருக்காது. இதன் வரம்பு அதிகரித்துள்ளது. அதை பற்றி இந்த பதிவில் காணலாம்.
Read more »
EPFO Rules: 2025ರಲ್ಲಿ ಇಪಿಎಫ್ಒದ 8 ಪ್ರಮುಖ ನಿಯಮ ಬದಲಾವಣೆ, ನೌಕರರು ಪಿಂಚಣಿದಾರರ ಜೇಬಿನ ಮೇಲೆ ನೇರ ಪರಿಣಾಮEPFO News: ನೌಕರರ ಭವಿಷ್ಯ ನಿಧಿ ಸಂಸ್ಥೆ (EPFO) ಇಪಿಎಫ್ ಸದಸ್ಯರ ಅನುಕೂಲಕ್ಕಾಗಿ ಹಲವು ಮಹತ್ವದ ಬದಲಾವಣೆಗಳನ್ನು ಜಾರಿಗೆ ತಂದಿದೆ. 2025ರಲ್ಲಿ ಕಳೆದ 10 ತಿಂಗಳಿನಲ್ಲಿ ಪಿಎಫ್ ವರ್ಗಾವಣೆಯಿಂದ ಹಿಡಿದು ಪಿಂಚಣಿ ಮಿತಿ ಹೆಚ್ಚಳದವರೆಗೆ ಇಪಿಎಫ್ಒಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಎಂಟು ಪ್ರಮುಖ ನಿಯಮಗಳು ಬದಲಾಗಿವೆ.
Read more »
EPFO पेंशन: प्राइवेट कर्मचारी 10 साल की सेवा के बाद पेंशन के हकदारनई दिल्ली। EPFO पेंशन: अगर आप एक प्राइवेट कर्मचारी हैं और 10 साल तक सर्विस करते हैं तो आप पेंशन पाने के हकदार हैं। एम्प्लॉई प्रोविडेंट फंड के सब्सक्राइबर को एम्प्लॉई पेंशन स्कीम (EPS) के तहत पेंशन बेनिफिट्स मिलते हैं। प्राइवेट एम्प्लॉई EPF के तहत आते हैं। एम्प्लॉई की सैलरी का एक हिस्सा हर महीने उनके EPF अकाउंट में जमा होता है। एम्प्लॉयर भी हर महीने एम्प्लॉई के EPF अकाउंट में उतनी ही रकम कंट्रीब्यूट करता है।
Read more »
