Whirlpool 7 Kg Washing Machine Discount Offers: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Whirlpool 7 kg వాషింగ్ మెషన్ అత్యంత చీప్ ధరకే లభిస్తుంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి భారీ ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
Discount Offers: రూ.7 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో Whirlpool 7 kg వాషింగ్ మెషన్. మళ్లీ రాదు ఇలాంటి ఛాన్స్! Whirlpool 7 Kg Washing Machine Discount Offers: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Whirlpool 7 kg వాషింగ్ మెషన్ అత్యంత చీప్ ధరకే లభిస్తుంది.
Discount Offers: రూ.7 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో Whirlpool 7 kg వాషింగ్ మెషన్.. మళ్లీ రాదు ఇలాంటి ఛాన్స్! Whirlpool 7 Kg Washing Machine Discount Offers: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Whirlpool 7 kg వాషింగ్ మెషన్ అత్యంత చీప్ ధరకే లభిస్తుంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి భారీ ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. చాలామంది ఎప్పటినుంచో పాత వాషింగ్ మెషన్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్తది కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు. దీనికోసమే చాలామంది ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే చీప్ ధరల్లోనే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో వాషింగ్ మిషన్స్ పై ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంటే.. ఇదే అద్భుతమైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషన్స్ అత్యంత చమక ధరల్లోనే లభిస్తున్నాయి. అలాగే వాటిపై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏ బ్రాండ్ కు సంబంధించిన వాషింగ్ మెషన్ అత్యంత చీప్ ధరకే లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గతంలో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ Whirlpool విడుదల చేసిన వాషింగ్ మెషన్స్‌కు అద్భుతమైన డిమాండ్ లభించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ వాషింగ్ మెషన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వాషింగ్ మెషన్ మార్కెట్లో MAGIC CLEAN 7.0 GENX GREY 5YMW మోడల్ పేరుతో లభిస్తుంది. అంతేకాకుండా ఇది పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషన్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఇక ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో లభిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ 12 రకాల వాష్ మోడ్లను కలిగి ఉంటుంది. ఇక ఈ వాషింగ్ మెషన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర MRP రూ.19,550తో అందుబాటులో ఉంది. అయితే దీనిని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 26 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ పై ఉన్న 26 శాతం తగ్గింపు పోను కేవలం ఇది రూ.14,490 కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ వాషింగ్ మెషన్‌తపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఐసిఐసిఐ బ్యాంకు తోపాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1,500 లోపు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ అన్నింటినీ వినియోగిస్తే.. రూ.11,990కే ఈ వాషింగ్ మెషన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన పాత వాషింగ్ మెషన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.4,900 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను వాషింగ్ మెషన్ ధర నుంచి మైనస్ చేస్తే.. రూ.7,090కే దీనిని పొందవచ్చు. Liquor Lovers: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. పండక్కి ముందే శుభవార్త చెప్పిన రేవంత్ సర్కారు.. ఇంకా కిక్కె కిక్కు..
Samsung Washing Machine Automatic Washing Machine
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Nothing Phone 3a Pro మొబైల్ కేవలం రూ.7 వేలకే.. మరీ ఇంతా చీపా?Nothing Phone 3a Pro Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7 వేల లోపే Nothing Phone 3a Pro స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా ఇది అత్యంత చీప్ ధరకే లభిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Read more »
अचानक स्लिम-ट्रिम कैसे हो गए हिटमैन? चंद महीने में घट गया 10 KG वजन, रोहित शर्मा का नया लुक वायरलRohit Sharma News: रोहित शर्मा मौजूदा वक्त में आईसीसी वनडे रैंकिंग में नंबर-2 पर हैं. फैन्स उम्मीद कर रहे हैं कि वो अगले वनडे विश्व कप में भारत के लिए ओपनिंग करते हुए नजर आएंगे. अपनी फिटनेस को और दुरुस्त करते हुए हिटमैन ने अब 10 किलो अपना वजन कम कर लिया है.
Read more »
जमीन में गाड़ा 1150 kg जहरीला पनीर, दिवाली पर प्लेट में जाने वाला था सफेद कैंसर, fake paneer ऐसे करें चेकफेस्टिव सीजन जारी है और दिवाली भी आने वाली है। इन दिनों मिलावटखोर फुल एक्टिव हो जाते हैं और खाने-पीने की चीजों में मिलावट करके मोटा पैसा कमाते हैं। लोगों की सेहत की परवाह किए बिना दूध, पनीर, घी लगभग सभी चीजों में खतरनाक मिलावट की जाती है। पनीर में मिलावट का नया मामला उत्तर प्रदेश के ग्रेटर नोएडा से सामने आया है।फूड सेफ्टी टीम ने यहां नकली और...
Read more »
Baba Ramdev Tips: मोटापे से मिलेगी निजात, बाबा रामदेव के इस उपाय से हर दिन घटेगा एक किलो वजनBaba Ramdev Tips: Get rid of obesity by using Baba Ramdev tips one Kg reduce everyday मोटापे से मिलेगी निजात, बाबा रामदेव के इस उपाय से हर दिन घटेगा एक किलो वजन
Read more »
Gold Discount: మార్కెట్ ధర కంటే 30 శాతం తక్కువ ధరకే బంగారం.. ఎలానో తెలుసా?Get 30 Percent Discount On Gold: రెండు లక్షల రూపాయలకు చేరువవుతున్న బంగారం ధర చూసి షాకవుతున్నారా? అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న బంగారం ధర నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటిస్తే అతి తక్కువకే బంగారం కొనవచ్చు. మార్కెట్ ధర కన్నా తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఎలానో తెలుసుకుందాం.
Read more »
122 KG वजन, लिवर सिरोसिस और 9 घंटे की सर्जरी, अंगदान से मिली 35 वर्षीय युवक को नई जिंदगीपटना एम्स में 35 वर्षीय युवक का सफल लिवर ट्रांसप्लांट किया गया। युवक लिवर सिरोसिस से पीड़ित था। दिल्ली के मैक्स साकेत अस्पताल के विशेषज्ञों और एम्स पटना की टीम ने मिलकर रात भर चले ऑपरेशन को सफलतापूर्वक पूरा किया। डॉक्टरों ने अंगदान के महत्व पर प्रकाश डालते हुए कहा कि इससे कई लोगों की जान बचाई जा सकती है और लोगों को इसके लिए जागरूक किया जाना...
Read more »
