CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మరో శుభవార్త.. ఆ లబ్దిదారుల పెన్షన్‌లు ఏకంగా డబుల్.!.

CM Revanth Reddy News

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మరో శుభవార్త.. ఆ లబ్దిదారుల పెన్షన్‌లు ఏకంగా డబుల్.!.
Cheyutha Pension SchemeCongress GovtAsara Pension Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 143 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Cm Revanth reddy govt good news to cheyutha scheme beneficiaries: ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు పెన్షన్ లను పెంచేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మరో శుభవార్త. ఆ లబ్దిదారుల పెన్షన్‌లు ఏకంగా డబుల్.!. CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మరో శుభవార్త. ఆ లబ్దిదారుల పెన్షన్‌లు ఏకంగా డబుల్.

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మరో శుభవార్త.. ఆ లబ్దిదారుల పెన్షన్‌లు ఏకంగా డబుల్.!. CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మరో శుభవార్త.. ఆ లబ్దిదారుల పెన్షన్‌లు ఏకంగా డబుల్.!. Cm Revanth reddy govt good news to cheyutha scheme beneficiaries: ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు పెన్షన్ లను పెంచేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే బడ్జెట్ సమావేశంలొ చేయుత పథకం కింద ఇస్తున్న పెన్షన్ ను క్రమంగా పెంచడానికి ఆర్థిక శాఖ ఇప్పటికే పలు సీఎం ఆదేశాలతో పలు కీలక నిర్ణయాలు తీసుకుందని సమాచారం. మున్సిపల్ ఎన్నికల వేళ మాత్రం ఇది ప్రజలకు శుభవార్తగా చెప్పుకొవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు ప్రజలు రెడీ అయిపోయారు. గత కొన్ని రోజులుగా నేతలు ప్రచారం హోరును పెంచారు.. ఈ రోజుతో ప్రచారంకు బ్రేకులు పడ్డాయి. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా తమదైన చాణక్యంతో ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అనేక హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ఇస్తున్న పథకాల పెన్షన్ ను డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా చేయుత పథకంలో.. అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ రెట్టింపు చేసి రూ. 4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున ప్రతి ఇంట్లో అర్హులైన ఇద్దరికీ అందజేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్లవుతున్న కూడా ఇంకా పెన్షన్ పెంచు చేయలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా అసలు పెన్షన్ కూడా సమయంకు ఇవ్వడంలేదని, అంతేకాకుండా బతుకమ్మ చీరలకు కూడా పంగనామం పెట్టారని అనేక మంది మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంకు శాపనార్థాలు పెట్టారు.దీనిపై తాజాగా.. రేవంత్ రెడ్డి సర్కారు గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. చేయుత కింద లబ్దిదారులకు ఇచ్చే పెన్షన్ లను రూ. 2 వేల నుంచి 4 వేల వరకు గతంలో ఇచ్చిన హమీల మేరకు దశల వారిగా పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీని ప్రకారం.. 2026-27 బడ్జెట్ లో మొదటగా రూ. 1 వెయ్యి, ఆ తర్వాత 2027-28 బడ్జెట్లో మరో 1 వెయ్యి రూపాయలను పెంచడానికి సర్కారు రెడీ అయిపోయిందంట. తెలంగాణ ఖజానాపై భారం పడకుండా నిధులను సమకూర్చుకునే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్వేశించే పనిలో పడింది. ఆలస్యమైన చేయుత పథకం కింద అందరు లబ్దిదారులకు పథకం పెంపు వర్తించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడి వడిగా ముందుకు వెళ్తుంది. దీనిపై తొందరలోనే ప్రకటన కూడా చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రయంలో చేయుత లబ్దిదారులు మాత్రం పెన్షన్ పెంపు వార్తలపై పండగా చేసుకుంటున్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు. Budhaditya Raja yogam: బుధాదిత్య రాజయోగం వల్ల ఈ 5 రాశుల వారికి లక్కీ జాక్ పాట్.. ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ..Chanakya Niti: ధనం గురించి చాణక్యుడి ఈ మూడు నీతి సూత్రాలు పాటిస్తే.. ఆర్ధికంగా ఎపుడు మీదే పై చేయి..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Cheyutha Pension Scheme Congress Govt Asara Pension Scheme Cheyutha Scheme Pension Hike News Telangana Govt Telangana Cheyutha Pension Scheme Hike Telangana Govt On Cheyutha Scheme

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Ktr on Revanth: రేవంత్ ఫ్రస్ట్రేషన్‌ వెనుక అసలు సీక్రెట్ అదే.. షాకింగ్ నిజం బైటపెట్టిన కేటీఆర్..Ktr on Revanth: రేవంత్ ఫ్రస్ట్రేషన్‌ వెనుక అసలు సీక్రెట్ అదే.. షాకింగ్ నిజం బైటపెట్టిన కేటీఆర్..Ktr satires on cm Revanth reddy: రేవంత్ రెడ్డి గత రెండు సంవత్సరాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టడం తప్పించి చేసింది ఏమి లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రామకోటి రాసినట్లు కేసీఆర్ గారి పేరు ప్రస్తావించస్తు కాలం వెల్లదీశారని ఎద్దేవా చేశారు.
Read more »

Revanth Reddy: నేడు భూపాలపల్లిలో సీఎం రేవంత్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన..Revanth Reddy: నేడు భూపాలపల్లిలో సీఎం రేవంత్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన..Revanth Reddy Muncipal Election Campaign: మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. గణపురం మండలం చెల్పూర్‌ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Read more »

Bandi Sanjay: నావల్లే కేసీఆర్‌కు బీపీ, షూగర్‌‌లు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..Bandi Sanjay: నావల్లే కేసీఆర్‌కు బీపీ, షూగర్‌‌లు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..Bandi Sanjay fires on kcr and cm revanth reddy:రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే తనను దొంగలా చూస్తున్నారని అన్నాడని, ఇలాంటి వారికి నిధులు ఎవరిస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండిలో పర్యటించారు.
Read more »

Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌KTR Hot Comments On Revanth Reddy Vote For Note Case: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంపై తీవ్ర రాజకీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి నేరస్తుడు కావడంతోనే ఇలాంటి ప్రమాదం కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Read more »

Harish Rao: బొగ్గును పాలతో కడిగితే తెల్లగా మారుతదా.?.. రేవంత్‌పై బూతు మాటలపై హరీష్ రావు ఖతర్నాక్ పంచ్ లు..Harish Rao: బొగ్గును పాలతో కడిగితే తెల్లగా మారుతదా.?.. రేవంత్‌పై బూతు మాటలపై హరీష్ రావు ఖతర్నాక్ పంచ్ లు..Harish rao satires on cm revanth reddy: నీ హామీలు, గ్యారెంటీలు గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటు వైపు రేవంత్ రెడ్డి చూడటంలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా రెండున్నరేండ్లలో ఒక్క పని చేయని దద్దమ్మ సర్కారు అంటూ ఎద్దేవా చేశారు.
Read more »

Brs ktr: రెండేళ్లలో ఈ పొట్టోడు ఏం పీకిండు..?.. సీఎం రేవంత్‌పై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..Brs ktr: రెండేళ్లలో ఈ పొట్టోడు ఏం పీకిండు..?.. సీఎం రేవంత్‌పై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..ktr satires on cm revanth reddy: రెండెళ్లలో కాంగ్రెస్ పాలన అంతా అధ్వాన్నంగా సాగిందన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డిపాలనపై విసిగిపోయారన్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డిని తన మాటల తూటాలతో ఏకీపారేశారు.
Read more »



Render Time: 2026-04-01 21:44:35