Cyclone Senyar IMD: బలంగా దూసుకొస్తున్న సెన్యార్ తుపాను..ఏఏ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం..కోస్తా జిల్లాలకు తీవ్ర హెచ్చరిక!

Cyclone Senyar Latest Update News

Cyclone Senyar IMD: బలంగా దూసుకొస్తున్న సెన్యార్ తుపాను..ఏఏ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం..కోస్తా జిల్లాలకు తీవ్ర హెచ్చరిక!
Cyclone SenyarIMD Forecast Cyclone SenyarCyclone Senyar Track
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 172 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Cyclone Senyar Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే వారం తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఇది తరలి వస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Cyclone Senyar IMD: బలంగా దూసుకొస్తున్న సెన్యార్ తుపాను.ఏఏ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం.కోస్తా జిల్లాలకు తీవ్ర హెచ్చరిక! Cyclone Senyar IMD: బలంగా దూసుకొస్తున్న 'సెన్యార్' తుపాను.ఏఏ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం.

Cyclone Senyar IMD: బలంగా దూసుకొస్తున్న సెన్యార్ తుపాను..ఏఏ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం..కోస్తా జిల్లాలకు తీవ్ర హెచ్చరిక! Cyclone Senyar IMD: బలంగా దూసుకొస్తున్న 'సెన్యార్' తుపాను..ఏఏ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం..కోస్తా జిల్లాలకు తీవ్ర హెచ్చరిక! Cyclone Senyar Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే వారం తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఇది తరలి వస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.Star Heroin: చిరు, బాలయ్య సరసన యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. తాగుడుకు బానిసై కెరీర్ నాశనం.. 50 ఏళ్ల వయసులో రెండో వివాహాం.. !Chatugrahi Yoga: 50 యేళ్ల తర్వాత అరుదైన చతుర్గ్రాహి యోగం.. రాసి పెట్టుకోండి ఈ రాశుల వారు కోటీశ్వరులు కావడం గ్యారంటీ.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే వారం తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఇది తరలి వస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అండమాన్, నికోబార్ దీవుల్లో ప్రస్తుతం బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు 'సెన్యార్' అనే నామకరణం చేశారు.దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి కదిలింది. రాబోయే వారంలో ఇది వాయుగుండంగా మారుతుందని, ఆపై మరింత బలపడుతుందని IMD తెలిపింది. నవంబర్ 26న పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ సెన్యార్ తుపానుగా మారుతుందని భావిస్తున్నారు. అయితే ఈ తుపాను ఎటుగా పయనిస్తుందనే విషయంపై స్పష్టత లేదని IMD అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అండమాన్, నికోబార్ దీవులకు భారీ వర్ష హెచ్చరిక వాతావరణ శాఖ జారీ చేసింది. మంగళవారం వరకు అక్కడ వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. TTD Ghee Scam: తిరుమల కొండపై ఘోరం..కల్తీ చేసిన నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ..భక్తులు తిన్నారు కూడా! నవంబర్ 26 తర్వాత సెన్యార్ తుపాను ఎటుగా పయనిస్తుందనే దానిపై అర్థం చేసుకునేందుకు వాతావరణ నిపుణులు వివిధ సూచన నమూనాలను అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతానికి.. ఈ వ్యవస్థ వారాంతంలో బంగాళాఖాతం మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉంటుందని భావిస్తున్నారు. ఇది పూర్తి తుపానుగా మారిన తర్వాత మాత్రమే తీరం దాటే ఖచ్చితమైన ప్రదేశం, సమయం తెలుస్తుంది. ఈ సెన్యార్ తుపాను తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందా లేదా ఒడిశా లేదా బంగ్లాదేశ్ వైపు ఉత్తరం వైపు మళ్లుతుందా అని చెప్పడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని IMD తెలిపింది. ఈ అల్పపీడనం బలమైన తుపానుగా మారిన తర్వాత మాత్రమే దాని దిశ స్పష్టంగా తెలుస్తుందని అధికారులు అన్నారు. అయితే తుపాను నేపథ్యంలో తూర్పు తీరం వెంబడి ఉన్న జిల్లాలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.నవంబర్ 23 నుండి అండమాన్, నికోబార్ దీవులు ఎక్కువగా భారీ వర్షాలకు ప్రభావం అవుతాయని తెలుస్తోంది. అలాగే నవంబర్ 24, 25 తేదీల్లో అల్పపీడనం ఈ దీవులకు దగ్గరగా కదులుతుండగా.. నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా గాలి వేగం గంటకు 35–45 కి.మీ.కు చేరుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం వరకు బలమైన గాలులు గంటకు 55 కి.మీ. వరకు వీచగా.. నవంబర్ 25న, గాలులు గంటకు 65 కి.మీ. వరకు వీచే అవకాశం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Police Attacks on Zee Telugu Lady Journalist: రెచ్చిపోయిన పోలీసులు.. ఫోన్ హ్యక్ అయ్యిందని ఫిర్యాదుకు వెళ్తే జీ తెలుగు జర్నలిస్ట్‌ను కొట్టిన పోలీసులు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Cyclone Senyar IMD Forecast Cyclone Senyar Cyclone Senyar Track Cyclone Senyar Landfall Date Tamil Nadu Heavy Rain Alert

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Cyclone Senyar: ধেয়ে আসছে ভয়ংকর সেনিয়ার! জারি লেভেল-৩ অ্যালার্ট! ২৪ তারিখ থেকেই শুরু দুর্যোগ, ২৮-এর বিকালেই বাংলাদেশে... ৩ ডিসেম্বর পর্যন্ত রাজ্যে প্রবল ঝড়জল...Cyclone Senyar: ধেয়ে আসছে ভয়ংকর সেনিয়ার! জারি লেভেল-৩ অ্যালার্ট! ২৪ তারিখ থেকেই শুরু দুর্যোগ, ২৮-এর বিকালেই বাংলাদেশে... ৩ ডিসেম্বর পর্যন্ত রাজ্যে প্রবল ঝড়জল...Cyclone Senyar Live Tracker Level-3 alert issued Heavy rainfall predicted from 24 November, will reach Bangladesh on 28
Read more »

IMD Issues Alerts As Heavy Rain To Lash Tamil Nadu, Kerala- Check Full Forecast HereIMD Issues Alerts As Heavy Rain To Lash Tamil Nadu, Kerala- Check Full Forecast HereTamil Nadu and Kerala are set to receive heavy rain in the coming days as weather systems strengthen over the South Andaman Sea and the southeast Arabian Sea. The IMD has issued alerts for several districts, warning of thunderstorms, lightning and st
Read more »

तमिलनाडु समेत इन राज्यों में होगी झमाझम बारिश, IMD ने जारी किया चक्रवाती तूफान का अलर्टतमिलनाडु समेत इन राज्यों में होगी झमाझम बारिश, IMD ने जारी किया चक्रवाती तूफान का अलर्टIMD Cyclone Alert: मौसम विभाग IMD ने दक्षिणी अंडमान सागर में बन रहे निम्न दबाव क्षेत्र के चक्रवात में बदलने की संभावना जताई है। यह 24 नवंबर तक बंगाल की खाड़ी में मजबूत हो जाएगा। इस दौरान तमिलनाडु, केरल, आंध्र प्रदेश और अंडमान-निकोबार द्वीप समूह सहित दक्षिणी राज्यों में 22 से 27 नवंबर के बीच भारी बारिश, आंधी-तूफान और बिजली गिरने का अनुमान...
Read more »

Cyclone Senyar: সাগরে ফুঁসছে ঘূর্ণিঝড় সেনিয়ার, ঝড়ের গতি ভয় পাইয়ে দেওয়ার মতো, কোথায় দুর্যোগ সবচেয়ে বেশি...Cyclone Senyar: সাগরে ফুঁসছে ঘূর্ণিঝড় সেনিয়ার, ঝড়ের গতি ভয় পাইয়ে দেওয়ার মতো, কোথায় দুর্যোগ সবচেয়ে বেশি...Cyclone Senyar likely fto form in Bay of Bengal know in 6 points
Read more »

IMD Alert : ભરશિયાળે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટIMD Alert : ભરશિયાળે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટIMD Alert : આ અઠવાડિયે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી રહેશે. IMDએ દિલ્હીથી ચેન્નાઈ સુધીના ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવી છે.
Read more »

100 KMPH से तबाही, सेन्यार तूफान पर क्या कह रहा IMD, कब देगा दस्तक, जानें नए साइक्लोन पर सबकुछ100 KMPH से तबाही, सेन्यार तूफान पर क्या कह रहा IMD, कब देगा दस्तक, जानें नए साइक्लोन पर सबकुछCyclone Senyar IMD Alert: मौसम विभाग ने चक्रवात सेन्यार को लेकर अलर्ट जारी किया है. आईएमडी के मुताबिक, बंगाल की खाड़ी में बन रहा कम दबाव का क्षेत्र लगातार मजबूत हो रहा है और अगले 48 घंटे में खतरनाक तूफान का रूप ले सकता है. जानें यह तूफान कब और कहां दस्तक दे सकता है और इसका कितना असर दिख सकता है...
Read more »



Render Time: 2026-04-02 14:28:12